View

గజేంద్రుడు సక్సెస్ మీట్ విశేషాలు

Tuesday,June25th,2019, 03:10 PM

ఆర్య, కేథరీన్ జంటగా రాఘవ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం "గజేంద్రుడు. ఉదయ్ హర్ష à°ˆ చిత్రాన్ని తెలుగులొ విడుదల చేశారు‌. భారతీ, వరప్రసాద్ వడ్డెల సమర్పకులు. ప్రశాంత్ గౌడ్, సంజు à°ˆ చిత్రాన్ని నైజాం లో విడుదల చేశారు. సైలెంట్ à°—à°¾ à°—à°¤ వారం విడుదలై మంచి వసూళ్లను సాధిస్తుంది. à°ˆ సందర్భంగా చిత్ర సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసారు.


ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. సినిమాను నైజాం లో విడుదల చేశాం.. ఇదొక సైలెంట్ హిట్. నిర్మాత నమ్మకమే à°ˆ చిత్ర ప్రధాన విజయం. రోజురోజుకు థియేటర్స్ పెంచుకుంటూ మంచి విజయాన్ని అందుకుంది. 300 దియేటర్స్ లో అద్భుతంగా ఆడుతొంది.‌ మంచి కాన్సెప్ట్ తొ విజువల్ వండర్ à°—à°¾ గజేంద్రుడు రూపొందింది. వచ్చె వారం మరిన్ని ధియేటర్స్ à°ˆ సినిమాకు ఇస్తామన్నారు.


ఉదయ్ హర్ష వడ్డెల్ల మాట్లాడుతూ... ఆర్య గారు నన్ను నమ్మి à°ˆ సినిమా ఇచ్చినందుకు ధన్యవాదాలు.హిట్ చెసినందుకు ప్రేక్షకులకు ధ్యాంక్స్ తెలిపారు. ‌


ఆర్య మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఈ సినిమా పాటలకొసం హైదరాబాద్ వచ్చాం.. అడవిలో చాలా కష్టపడి ఇష్టపడి ఈ సినిమా మేకింగ్ చేశాం.. మా హార్డ్ వర్క్ కు తగ్గ ఫలితం వచ్చింది. తెలుగు తమిళ ప్రేక్షకులు అపూర్వమైన విజయాన్ని అందించారన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !