View

గేమ్ ఓవర్ ప్రారంభోత్సవ విశేషాలు

Thursday,October11th,2018, 09:36 AM

ప్మురఖ కథానాయిక 'తాప్సి' ప్రధాన పాత్రలో 'గేమ్ ఓవర్' పేరుతో ప్రముఖ తెలుగు, తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ 'వై నాట్ స్థూడియోస్' ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.
గతంలో ఈ సంస్థ సిద్ధార్ధ్' కథానాయకునిగా రూపొందిన 'లవ్ ఫెయిల్యూర్' (2012), విక్టరీ 'వెంకటేష్' కథానాయకునిగా రూపొందిన 'గురు' (2017) వంటి ఘన విజయం సాధించిన చిత్రాలను నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు తమ మరో ప్రయత్నం గా తాప్సి ప్రధాన పాత్రలో ఈ 'గేమ్ ఓవర్' ను నిర్మించటాన్ని సంతోషంగా ప్రకటించింది.


'నయనతార' కథానాయికగా తమిళ నాట ఘనవిజయం సాధించిన 'మయూరి' వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు 'అశ్విన్ శరవణన్' దర్శకత్వంలో ఈ 'గేమ్ ఓవర్' చిత్రాన్ని అభిరుచి కలిగిన నిర్మాత వై నాట్ స్థూడియోస్' అధినేత ఎస్.శశికాంత్ నిర్మిస్తున్నారు.


ఈ 'గేమ్ ఓవర్' చిత్రం చెన్నై లో నేడు (అక్టోబర్ పదకొండు) ప్రారంభమయింది. ఓ సరికొత్త కధ, కథనాలతో తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో నేటి నుంచి ఏక ధాటిగా ఆంద్ర,తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది అని నిర్మాత ఎస్.శశికాంత్ తెలిపారు. 'లవ్ ఫెయిల్యూర్', 'గురు', విజయాల సరసన ఈ చిత్రం కూడా నిలుస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


ఈ 'గేమ్ ఓవర్' చిత్రానికి సంగీతం: రోన్ ఏతాన్ యోహాన్ , ఎడిటర్: రిచర్డ్ కెవిన్, రచన: అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్, మాటలు: వెంకట్ కాచర్ల, ఛాయా గ్రహణం: ఎ.వసంత్, ఆర్ట్: శివకుమార్, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.కె.నందిని, పోరాటాలు: 'రియల్' సతీష్, సౌండ్ డిజైనర్: సచిన్ సుధాకరన్, హరిహరన్ (సింక్ సినిమా), స్టిల్స్: ఎమ్.ఎస్.ఆనందం, పబ్లిసిటీ డిజైనర్: గోపి ప్రసన్న, పి.ఆర్.ఓ. లక్ష్మి వేణుగోపాల్, వై నాట్ స్టూడియోస్ టీమ్: కంటెంట్ హెడ్: సుమన్ కుమార్, డిస్ట్రిబ్యూషన్ హెడ్: కిషోర్ తాళ్లూరు, బిజినెస్ ఆపరేషన్స్: ప్రణవ్ రాజ్ కుమార్.
ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివ్స్: రంగరాజ్, ప్రసాద్ సోములరెడ్డి.
లైన్ ప్రొడ్యూసర్: ముత్తురామలింగం
సహ నిర్మాత: చక్రవర్తి రామచంద్ర
నిర్మాత: ఎస్.శశికాంత్
దర్శకత్వం: అశ్విన్ శరవణన్

 

Game Over Movie Opening details


After the success of Siddharth starrer ‘Love Failure’(2012) and Victory Venkatesh’s ‘Guru’ (2017), we at Y Not Studios are glad to announce our new venture with our partners Reliance Entertainment, “GAME OVER” a Telugu-Tamil bi-lingual starring Taapsee, directed by Ashwin Saravanan and produced by S.Sashikanth.


Director Ashwin Saravanan debuted with the super-hit film ‘Mayuri’(2015) starring Nayantara.


“Game Over” shoot begins on the 11th of October 2018 in Chennai. It will be shot in different locations across Tamil Nadu and the Telugu states.


Crew:
Director : Ashwin Saravanan
Producer : S. Sashikanth
Co-Producer : Chakravarthy Ramachandra
Writers : Ashwin Saravanan & Kaavya Ramkumar
Dialogue: Venkat Kacharla
DOP : A Vasanth
Art Director : Shiva Shankar
Costume Designer : N.K. Nandini
Stunts : ‘Real’ Satish
Music Director : Ron Ethan Yohann
Editor : Richard Kevin
Sound Designer : Sachin Sudhakaran, Hari Haran (Sync Cinema)
Still Photographer : M S Anandan
Publicity Designer : Gopi Prasannaa
PRO : Lakshmi Venugopal
Line Producer : Muthuramalingam
Production Executives : Rangaraj, Prasad Somula Reddy
DI & VFX: Accel Media
VFX Producer: O.K. Vijay
Y Not Studios Team
Content Head : Suman Kumar
Distribution Head: Kishore Tallur
Business Operations: Pranav Rajkumar



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !