View

మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహన్ బాబు చేతుల మీదుగా 'జయదేవ్' ఆడియో లాంఛ్!

Wednesday,June21st,2017, 12:05 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు తనయుడు à°—à°‚à°Ÿà°¾ రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్‌`. à°ˆ సినిమా ప్రీ రిలీజ్ వేడక హైదరాబాద్ లో జరిగింది. ఇదే కార్యక్రమంలో మణిశర్మ సంగీతం అందించిన à°ˆ సినిమా ఆడియో విడుద‌à°² చేశారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస‌రావు, మెగాస్టార్ చిరంజీవి, à°•‌లెక్ష‌న్ కింగ్ à°¡à°¾. మంచు మోహ‌న్‌బాబు, కె.రాఘ‌వేంద్రరావు, à°Ÿà°¿.సుబ్బరామిరెడ్డి, అల్లు à°…à°°‌వింద్‌, à°¡à°¿.సురేష్‌బాబు, సి.à°•‌ళ్యాణ్‌, à°ª‌రుచూరి బ్ర‌à°¦‌ర్స్‌, పివిపి ప్ర‌సాద్‌, పెంబ‌ర్తి ఎమ్మెల్యే బండారు à°¸‌త్య‌నారాయ‌à°£‌, బెల్లంకొండ సురేష్‌, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, à°®‌హేష్‌రెడ్డి, దామోద‌ర్ ప్ర‌సాద్‌, బూరుగుప‌ల్లి శివ‌రామ‌కృష్ణ‌, కొడాలి వెంక‌టేశ్వ‌à°°‌రావు, కె.ఆచ్చిరెడ్డి, బి.గోపాల్‌, కె.ఎస్‌.రామారావు, వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే à°—‌ణేష్ బాబు, జెమిని à°•à°¿à°°‌ణ్‌, à°²‌à°—‌à°¡‌పాటి శ్రీధ‌ర్‌, ఆదిశేష‌గిరిరావు, à°µ‌జ్రా శ్రీనివాస‌రావు, కుమార్ చౌద‌à°°à°¿, అశ్వ‌నీద‌త్‌, మారుతి, à°¯‌à°²‌మంచిలి ఎమ్మెల్యే à°°‌మేష్‌బాబు, à°°‌ఘురామ‌కృష్ణంరాజు, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే అనిత‌, కె.వి.రావు, చాముండి, లాలం భాస్క‌ర్‌రావు, గోవింద్‌రావు, à°ª‌ల్లా శ్రీనివాస‌రావు, డైరెక్ట‌ర్ à°œ‌యంత్ సి.à°ª‌రాన్జీ, నిర్మాత కె.అశోక్ కుమార్‌, అవంతి శ్రీనివాస్‌, వేణుగోపాలాచారి, వినోద్ కుమార్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


బిగ్ సీడీని మెగాస్టార్ చిరంజీవి విడుద‌à°² చేశారు. ఆడియో సీడీల‌ను à°•‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు విడుదల చేయ‌à°—à°¾ తొలి సీడీని కె.రాఘ‌వేంద్ర‌రావు అందుకున్నారు.


మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. నన్ను అన్న‌య్య అని నోరారా ఆప్యాయంగా పిలిచే à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస‌రావు కుమారుడు à°—à°‚à°Ÿà°¾ à°°‌వి à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ తొలి సినిమా ఆడియో లాంఛ్‌లో పాల్గొన‌à°¡à°‚ ఆనందంగా ఉంది. మా ఇద్ద‌à°°à°¿ అనుబంధం రాజ‌కీయంగా ప్రారంభ‌మైనా, రాజకీయాల‌కు అతీతంగా, కుటుంబ à°ª‌à°°‌మైన బంధం ఏర్ప‌డింది. శ్రీనివాస‌రావు నా కుటుంబంలో à°“ à°¸‌భ్యుడైయ్యాడు. నాకు నిజమైన ఆత్మీయుడు. శ్రీనివాస‌రావుకు సినిమాలంటే చాలా ఇష్ట‌ముండేద‌ని నాకు అర్థ‌à°®‌వుతుంది. అందువ‌ల్లే సినిమా ఇండ‌స్ట్రీలో à°…à°‚à°¦‌రితో మంచి à°ª‌à°°à°¿à°š‌యాలు ఉన్నాయి. à°¤‌à°¨‌కు తీర‌ని కోరిక à°¤‌à°¨ కొడుకుతో తీర్చుకున్నందుకు వారెంతో ఆనందంగా ఉన్నారని వారిని చూడ‌గానే తెలుస్తుంది. à°°‌విని చూస్తుంటే à°®‌నిషి మ్యాచోగా అనిపిస్తున్నాడు. అశోక్ గోల్డెన్ హ్యాండ్ మీదుగా à°°‌వి లాంచ్ అవుతున్నాడు. à°œ‌యంత్ à°ª‌రాన్జీ à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°°‌వి సినిమా చేయ‌à°¡à°‚ అనేది à°¤‌à°¨‌కు శుభారంభం. ఇదే ఉత్సాహం రేపు థియేట‌ర్స్‌లో కూడా à°•‌à°¨‌à°ª‌డుతుందనే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. సాంగ్స్ బావున్నాయి. à°°‌వి à°š‌క్క‌à°—à°¾ à°•‌à°¨‌à°ª‌డుతున్నాడు. సాధారణంగా à°Žà°µ‌రైనా డెబ్యూ మూవీగా à°²‌వ్ స్టోరీని చేయాల‌నుకుంటారు కానీ à°°‌వి à°¤‌à°¨ à°ª‌ర్స‌నాలిటీకి à°¤‌à°—à°¿à°¨‌ట్లు , à°Ÿ‌ఫ్ పోలీస్ ఆఫీస‌ర్‌à°—à°¾ రావాల‌నుకోవ‌à°¡à°‚ à°¤‌à°¨‌కు గుడ్ స్టార్ట్ అని అర్థ‌à°®‌వుతుంది. à°œ‌యంత్‌లాంటి వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ à°¦‌గ్గ‌à°° తన మొదటి సినిమా చేయ‌à°¡à°‚ à°¤‌à°¨‌కు ప్ల‌స్ అవుతుంది. à°œ‌యంత్ అన్ని à°°‌కాల సినిమాల‌ను à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించ‌à°—‌à°²‌డు. సినిమాకు విజ‌యం à°¤‌థ్యం. à°®‌ణిశ‌ర్మ అద్భుత‌మైన మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. à°œ‌యంత్‌, à°°‌వికి, మాళ‌విక à°¸‌హా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


à°•‌లెక్ష‌న్ కింగ్ à°¡à°¾.మంచు మోహ‌న్ బాబు మాట్లాడుతూ - à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస‌రావు చాలా మంచి వ్య‌క్తి. à°¤‌à°¨‌ను ఎప్పుడూ à°¤‌మ్ముడు అని పిలుస్తుంటాను. à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస‌రావు à°¤‌à°¨ కొడుకు à°°‌విని à°œ‌à°¯‌దేవ్ సినిమాతో హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తున్నాడు. à°°‌విలాగా నేను, నా మొద‌à°Ÿà°¿ సినిమాలో లేను. నువ్వు యాక్ట‌ర్‌à°—à°¾ à°ª‌నికొస్తావా అని అన్నారు. కానీ నేను à°¸‌క్సెస్ అయ్యాను. ఆరోజు నేనున్న‌దానికంటే à°°‌వి ఈరోజు తొలి సినిమాలో అందంగా ఉన్నాడు. ప్ర‌తి పాట అద్భుతంగా ఉంది. గుడిలో à°—à°‚à°Ÿ లేనిదే ఏ à°ª‌ని కాదు. అలాగే à°°‌వి నెంబ‌ర్ à°µ‌న్ హీరో కావాలి. ఒక్కొక్క మెట్టు à°Žà°¦‌గాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


కె.రాఘ‌వేంద్రరావు మాట్లాడుతూ - à°°‌వి తండ్రికి à°¤‌గ్గ à°¤‌à°¨‌యుడు అనిపించుకుంటాడు అన్నారు.


à°œ‌యంత్ సి.పరాన్జీ మాట్లాడుతూ - గంటార‌వికి, మాళ‌విక‌కు మీ హృద‌à°¯ పూర్వ‌à°• ఆశీస్సులు కావాలి అన్నారు.


చిత్ర నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ - à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస‌రావుగారు నాపై à°¨‌మ్మ‌కంతో à°—à°‚à°Ÿà°¾ à°°‌విని నా చేతుల్లో పెట్టారు. ఆయ‌à°¨ à°¨‌మ్మ‌కాన్ని కొంత à°µ‌à°°‌కు రీచ్ అయ్యాన‌నే అనుకుంటున్నాను. à°°‌వికి మంచి à°­‌విష్య‌త్ ఉంది. à°¤‌à°¨ కోసం à°ˆ సినిమా చేయాల్సి à°µ‌చ్చింది. ప్రేమంటే ఇదేరా, ఈశ్వ‌ర్ à°¤‌ర్వాత మా బ్యాన‌ర్‌లో చేస్తున్న సినిమా ఇది. à°¤‌ప్ప‌కుండా నేను, à°œ‌యంత్ à°•‌లిసి చేస్తున్న సినిమా ఇది. మా బ్యాన‌ర్‌కు హ్యాట్రిక్ మూవీ అవుతుంది.


à°—à°‚à°Ÿà°¾ à°°‌వి మాట్లాడుతూ - చిరంజీవిగారు, మోహ‌న్‌బాబు à°¸‌హా ఎంతో మంది ఇండ‌స్ట్రీకి చెందిన పెద్ద‌లు ఇక్క‌డకు రావ‌à°¡à°‚ ఎంతో ఆనందంగా ఉంది. à°œ‌à°µ‌à°¹‌ర్ బ్యూటీఫుల్ సినిమాటోగ్ర‌à°«à±€ ఇచ్చారు. à°®‌ణిశ‌ర్మ‌గారు ఎక్స‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. à°œ‌యంత్‌గారికి థాంక్స్‌ అన్నారు.


అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ - à°°‌వి అమ్మ‌గారి సంక‌ల్పం గొప్ప‌ది కాబ‌ట్టే à°°‌వి హీరో అయ్యాడు. అన్ని రంగాల్లో à°°‌వి పెద్ద à°¸‌క్సెస్ కావాలి అన్నారు.


ఎమ్మెల్యే అనిత‌ మాట్లాడుతూ - ముందు à°—à°‚à°Ÿà°¾ à°°‌వికి కంగ్రాట్స్‌. మా వైజాగ్ నుండి కూడా à°’à°• హీరో à°µ‌చ్చేశాడు. à°œ‌యంత్‌, అశోక్ à°¸‌హా యూనిట్‌కు à°…à°­‌నంద‌à°¨‌లు అని తెలిపారు.


అల్లు à°…à°°‌వింద్ మాట్లాడుతూ - à°…à°‚à°¦‌à°°à°¿ దీవెన‌à°²‌తో à°°‌వి ముందుకెళ్ళాలి. à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస‌రావు, చిరంజీవిగారికి, మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. à°•‌డుపులో నుండే à°µ‌చ్చే à°•‌సిలాంటిది ఉంటే à°Žà°µ‌రైనా సినిమాల్లో à°¸‌క్సెస్ సాధించవ‌చ్చు. à°† à°•‌సి à°°‌విలో బాగా à°•‌à°¨‌à°ª‌డుతుంది. దానికి à°œ‌యంత్‌, అశోక్ అనుభ‌వం, à°¸‌à°¹‌కారం తోడైంది. à°°‌వికి గొప్ప à°­‌విష్య‌త్ ఉంటుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.


à°Ÿà°¿.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస‌రావు ఎదైనా à°—à°‚à°Ÿà°¾ à°­‌జాయించి సాధించ‌à°—‌à°²‌డు. à°¤‌à°¨ కుమారుడు à°°‌విని హీరోగా చేయాల‌నుకున్నాడు. అనుకున్న‌ట్లే à°°‌విని హీరో చేశాడు. తొలి సినిమా యాక్ష‌న్ ఉంటే హీరో à°¸‌క్సెస్ అవుతాడు. సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. à°•‌చ్చితంగా సినిమా హిట్ సాధిస్తుంది. à°°‌వి à°…à°‚à°¦‌రూ à°—‌ర్వించే హీరో అవుతాడ‌ని అశీర్వ‌దిస్తాడ‌ని భావిస్తున్నాం అన్నారు.

 

పివిపి ప్ర‌సాద్ మాట్లాడుతూ - గంటార‌వి, మాళ‌విక జంట‌à°—à°¾ à°š‌క్క‌à°—à°¾ ఉంది. గంటార‌వికి à°œ‌à°¯‌దేవ్ చిత్రం తెలుగు చిత్ర‌సీమ‌లో మంచి ఎంట్రీ కావాలి. అశోక్‌గారి ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ ఫాబుల‌స్‌à°—à°¾ ఉన్నాయి. à°œ‌యంత్‌కు à°ˆ సినిమా à°®‌రో à°¸‌క్సెస్ అవుతుంది అన్నారు.


బండారు à°¸‌త్యనారాయ‌à°£ మాట్లాడుతూ - మా గంటాగారు పేరులోనే విజ‌యం ఉంది. ఆయ‌à°¨ బిజినెస్‌లో విజ‌యం, రాజ‌కీయాల్లో విజ‌యం. ఇప్పుడు ఆయ‌à°¨ à°¤‌à°¨‌à°¯‌డు à°°‌వి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. à°°‌వి నాకు అబ్బాయిలాంటోడు. సినిమా టైటిల్‌లోనే à°¸‌క్సెస్ à°•‌à°¨‌à°ª‌డుతుంది. పాట బావుంది. సినిమా సూపర్ డూప‌ర్ హిట్ అవుతుంది అన్నారు.


బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ - à°œ‌యంత్‌గారు ఎప్పుడూ à°¨‌వ్వుతూ ఉంటారు. ఆయ‌à°¨‌తో నేను à°²‌క్ష్మీ à°¨‌à°°‌సింహా సినిమా చేశాను. ఈశ్వ‌ర్‌లో ప్ర‌భాస్‌ను ఇంట్ర‌డ్యూస్ చేసిన నిర్మాత అశోక్‌గారు ఇప్పుడు à°°‌విని ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నారు. à°œ‌యంత్‌గారు శంక‌ర్ దాదా ఎంబిబిఎస్‌, à°²‌క్ష్మీ à°¨‌à°°‌సింహా రీమేక్‌à°²‌తో హిట్ కొట్టారు. à°¤‌మిళంలో పెద్ద హిట్ అయిన సేతుప‌తిని ఇప్పుడు à°œ‌à°¯‌దేవ్‌à°—à°¾ రీమేక్ చేస్తున్నారు. తెలుగులో కూడా సినిమా పెద్ద à°¸‌క్సెస్ అవుతుంది. à°—à°‚à°Ÿà°¾ à°°‌వి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి పెద్ద à°¸‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ఎస్‌.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ - à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస‌రావుగారు పొలిటిక్స్‌లో హీరో à°…à°¨‌డంలో సందేహం లేదు. ఆయ‌à°¨ అబ్బాయి à°—à°‚à°Ÿà°¾ à°°‌వి ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. à°¤‌à°¨ ఫిజిక్‌లోనే మాస్ లుక్ à°•‌à°¨‌à°ª‌డుతుంది. à°œ‌యంత్ à°“ హీరోతో సినిమా చేస్తున్నాడ‌à°¨‌గానే à°•‌చ్చితంగా à°† హీరో à°¸‌క్సెస్‌పుల్ హీరోగా పేరు తెచ్చుకుంటాడు. అన్ని రకాలుగా సినిమా పెద్ద హిట్ కావ‌డానికి à°…à°µ‌కాశాలున్నాయి అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !