View

గంటా రవి, జయంత్ 'జయదేవ్' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

Wednesday,April26th,2017, 07:18 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు తనయుడు à°—à°‚à°Ÿà°¾ రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్‌'. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న à°ˆ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేయడానికి నిర్మాత కె.అశోక్‌కుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు.


ఏప్రిల్‌ 27à°¨ 'జయదేవ్‌' టీజర్‌
నిర్మాత కె.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ - ''జయంత్‌ దర్శకత్వంలో ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్‌ తర్వాత మూడో చిత్రంగా రాష్ట్ర మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావుగారి తనయుడు à°—à°‚à°Ÿà°¾ రవి హీరోగా పరిచయం చేస్తూ పవర్‌ఫుల్‌, పర్పస్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌à°—à°¾ 'జయదేవ్‌' చిత్రాన్ని నిర్మిస్తున్నాము. వివిధ లొకేషన్స్‌లో à°ˆ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ భారీ లెవ్‌ల్‌లో చేశాం. ఏప్రిల్‌ 27 సాయంత్రం à°—à°‚ 4.25లకు 'జయదేవ్‌' టీజర్‌ను విడుదల చేస్తున్నాం. అలాగే ఏప్రిల్‌ 30à°¨ à°ˆ చిత్రంలోని ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేస్తున్నాం. ఏప్రిల్‌ 30 నుంచి మే 8 వరకు స్లొవేనియాలో రెండు పాటల్ని చిత్రీకరించడం జరుగుతుంది. దీంతో టోటల్‌à°—à°¾ షూటింగ్‌ పూర్తవుతుంది. మే చివరి వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.


దర్శకుడు జయంత్‌ సి.పరాన్జీ మాట్లాడుతూ - ''అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్‌ ఈచిత్రంలో వున్నాయి. ఇది à°’à°• సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ à°•à°¥. విధి నిర్వహణ కోసం తమ కుటుంబాన్ని, జీవితాన్ని త్యాగం చేసే ఎంతో మంది పోలీస్‌ ఆఫీసర్ల ఇన్‌స్పిరేషన్‌తో 'జయదేవ్‌' క్యారెక్టర్‌ని డిజైన్‌ చెయ్యడం జరిగింది. à°ˆ చిత్రంలో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే పది భారీ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ వున్నాయి. కథతో లింక్‌ అయి వున్న à°ˆ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ సినిమాకి హైలైట్‌ అవుతాయి. అశోక్‌కుమార్‌గారి బేనర్‌లో 'ఈశ్వర్‌'తో ప్రభాస్‌ని హీరోగా పరిచయం చేశాం. మళ్ళీ ఇదే బేనర్‌లో 'జయదేవ్‌' చిత్రంతో à°—à°‚à°Ÿà°¾ రవిని హీరోగా నా దర్శకత్వంలో ఇంట్రడ్యూస్‌ చేయడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.


à°—à°‚à°Ÿà°¾ రవి, మాళవిక జంటగా నటిస్తున్న à°ˆ చిత్రంలో వినోద్‌కుమార్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌, కోమటి జయరామ్‌, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్‌, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్‌, అరవింద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.


à°ˆ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి, మూల à°•à°¥: అరుణ్‌కుమార్‌, à°°à°šà°¨: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: కృష్ణమాయ, స్టిల్స్‌ నారాయణ, కో-డైరెక్టర్‌: ప్రభాకర్‌ నాగ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామమోహన్‌రావు, నిర్మాత: కె.అశోక్‌కుమార్‌, దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !