View

మెట్రో లోని గీతామాధురి పాటను విడుదల చేసిన సునీల్!

Monday,February20th,2017, 02:07 AM

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ à°ª‌తాకంపై ప్రేమిస్తే, à°œ‌ర్నీ, పిజ్జా వంటి బ్లాక్‌à°¬‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో à°°‌à°œ‌ని రామ్ నిర్మించిన సినిమా మెట్రో. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌à°²‌ను కళ్ళకు కడుతూ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. à°ˆ సినిమాని తెలుగు రాష్ట్రాల‌లో మార్చి 3à°¨ విడుద‌à°² చేస్తున్నారు.


ఇటీవ‌లే రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌à°•à°¿, పోస్ట‌ర్ల‌కు à°š‌క్క‌ని స్పంద‌à°¨ à°µ‌చ్చింది. ప్ర‌ఖ్యాత గాయ‌ని గీతామాధురి à°ˆ చిత్రంలో à°¨‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గీతామాధురి సాంగ్‌ని హీరో సునీల్ ఆవిష్క‌రించారు.


à°ˆ సంద‌ర్భంగా సునీల్ మాట్లాడుతూ - à°®‌హిళ‌à°²‌కు à°°‌క్ష‌à°£ à°•‌ల్పించాలి.. అన్న కాన్సెప్టుతో తెర‌కెక్కిన à°ˆ చిత్రాన్ని à°…à°‚à°¦‌రూ ఆద‌రించాలి. చాలా కొత్త పాయింటుతో, చైన్ స్నాచింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన à°ˆ సినిమాని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా అన్నారు.


à°¸‌à°®‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ - గీతామాధురి à°¤‌నే స్వ‌యంగా పాడి, à°¤‌నే à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ పాట‌ను హీరో సునీల్ ఆవిష్క‌రించారు. ఇన్నాళ్లు తెర‌వెన‌à°• గీతామాధురి పాట‌లు వింటున్నాం. ఇప్పుడు తెర‌పై à°¤‌ను à°•‌నిపించ‌బోతున్నారు. ఇంత‌à°µ‌à°°‌కూ తెలుగు ఇండ‌స్ట్రీలో రాని కొత్త పాయింటుతో మంచి కాన్సెప్టుతో రూపొందిన à°ˆ చిత్రాన్ని మార్చి 3à°¨ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నాం అని తెలిపారు.


నిర్మాత à°°‌à°œ‌నీ రామ్ మాట్లాడుతూ - చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌తో సాగే చిత్ర‌మిది. గౌత‌మ్ మీన‌న్, ఏ.ఆర్.మురుగ‌దాస్ వంటి ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు పొందిన చిత్ర‌మిది. గీతామాధురి సాంగ్‌ని హీరో సునీల్ ఆవిష్క‌రించినందుకు à°§‌న్య‌వాదాలు. మార్చి 3à°¨ రిలీజ‌వుతున్న à°ˆ చిత్రం à°…à°‚à°¦‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !