View

గీతాపురి కాల‌నీ ఆడియో లాంఛ్ విశేషాలు!

Sunday,January22nd,2017, 05:23 AM

జి.ఆర్కే ఫిలింస్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో డికొండ దుష్యంత్ కుమార్ , జి.రామ‌కృష్ణ నిర్మాత‌లుగా à°˜‌à°°‌లకంఠ à°®‌ద్దేటి శ్రీనివాస్ à°¦‌ర్శ‌à°•‌త్వంలోరూపొందిన చిత్రం `గీతాపురి కాల‌నీ`. రామ్ à°š‌à°°‌ణ్ సంగీతాన్ని à°¸‌à°®‌కూర్చిన à°ˆ చిత్ర ఆడియో విడుద‌à°² కార్య‌క్ర‌మం ఇటీవ‌à°² హైద‌రాబాద్ లో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ పాట‌à°² à°°‌à°š‌యిత చంద్ర‌బోస్ తొలి సీడీ ఆవిష్క‌రించారు.


అనంత‌à°°à°‚ చంద్ర‌బోస్ మాట్లాడుతూ... పాట‌à°²‌న్నీ ముందే విన్నాను. నాకు రెండు పాట‌లు విప‌రీతంగా à°¨‌చ్చాయి. మంచి సంగీతంతో పాటు సాహిత్య విలువ‌లు కూడా ఉన్నాయి. పాట‌లు విన్నాక‌, ట్రైల‌ర్ చూశాక సినిమా à°•‌à°¥ ఊహించ‌ని విధంగా అనిపించింది. à°•‌చ్చితంగా చూడాల‌న్న‌ ఉత్సుక‌à°¤ à°•‌లిగింది. à°ˆ యూనిట్ సభ్యులంద‌à°°à°¿à°•à±€ నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ సినిమా à°˜‌à°¨ విజ‌యం సాధించాలన్నారు.


జి.ఆర్కే ఫిలింస్ అధినేత రామ‌కృష్ణ మాట్లాడుతూ... నేను à°—‌తంలో చేసిన `గంగపుత్రులు` చిత్రానికి నంది, జాతీయ పుర‌స్కారాలు à°²‌భించాయి. దాని à°¤‌ర్వాత రెండో సినిమాగా `రిపోర్ట‌ర్` అనే సినిమా చేస్తున్నా.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°œ‌రుగుతున్నాయి. à°ˆ క్ర‌మంలో `గీతాపురి కాల‌నీ` చిత్ర à°¦‌ర్శ‌కుడు నా à°¦‌గ్గ‌à°° మంచి à°•‌à°¥ ఉంది వినండి అంటూ à°•‌లిశాడు. కానీ నేను ఆల్ రెడీ సినిమా చేస్తున్నా అని చెప్పాను. ఓసారి à°•‌à°¥ విన‌à°®‌న్నాడు. à°¸‌రే అని విన్నా. à°«‌స్ట్ సిట్టింగ్ లోనే నాకు à°•‌à°¥ బాగా à°¨‌చ్చింది. ముఖ్యంగా à°¤‌ల్లిదండ్ర‌లు పిల్లల్ని à°¸‌రిగ్గా పెంచ‌à°•‌పోతే పిల్ల‌à°² à°­‌విష్య‌త్ మాత్రమే పాడ‌పోవ‌à°¡à°‚ కాకుండా మొత్తం దేశ‌మే పాడైపోతుంద‌న్న అంశం నాకు బాగా à°¨‌చ్చింది. అందుకే నా బేన‌ర్ లో చేసుకొమ్మ‌ని à°¦‌ర్శక నిర్మ‌à°¤‌à°²‌తో చెప్పాను. మా అబ్బాయి కూడా à°ˆ సినిమాలో మంచి పాత్ర చేశాడు. à°¦‌ర్శ‌కుడు, నిర్మాత à°ˆ సినిమా కోసం ఎంతో శ్ర‌మించారు. వారి శ్ర‌à°®‌కు à°¤‌గ్గ à°«‌లితం à°•‌చ్చితంగా à°²‌భిస్తుంది. సంగీత à°¦‌ర్శ‌కుడు రామ్ à°š‌à°°‌ణ్ అద్భుత‌మైన పాట‌లిచ్చాడ‌న్నారు.


బందూక్ చిత్ర à°¦‌ర్శ‌కుడు à°²‌క్ష్మ‌ణ్ చౌద‌à°°à°¿ మాట్లాడుతూ... నేను డైర‌క్ట్ చేసిన `బందూక్` సినిమాలో దుష్యంత్ మంచి పాత్ర చేశాడు. అప్ప‌à°Ÿà°¿ నుంచి à°¤‌à°¨‌తో రిలేష‌న్ ఏర్ప‌డింది. à°ˆ సినిమాలో à°¤‌ను కూడా à°“ కీల‌à°• పాత్ర‌లో à°¨‌టిస్తూ.. నిర్మించ‌à°¡à°‚ విశేషం. పాట‌లు, ట్రైల‌ర్స్ బావున్నాయి. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ ది బెస్ట్ అన్నారు.


చిత్ర నిర్మాత డికొండ దుష్యంత్ కుమార్ మాట్లాడుతూ... నేను `బందూక్` సినిమాలో తొలిసారిగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¾. à°¨‌à°Ÿ‌à°¨‌లో మా నాన్న‌గారే నాకు ఇనిస్పిరేష‌న్. మా అమ్మగారి పూర్తి à°¸‌à°¹‌కారంతో à°ˆ సినిమా నిర్మించ‌à°—‌లిగాను. అలాగే రాంకీ గారు అన్ని విధాలుగా à°¸‌పోర్ట్ చేశారు. ఎప్ప‌à°Ÿà°¿à°•‌ప్పుడు సినిమా గురించి à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకుంటూ... à°¸‌కాలంలో సినిమా పూర్త‌à°µ‌డానికి హెల్ప‌య్యారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే మా సినిమాకు బ్యాక్ బోన్ à°—à°¾ రాంకీ గారు నిలిచారు. సినిమా అంటే నాకెంత పిచ్చి, à°•‌సి ఉన్నాయో మా డైర‌క్ట‌ర్ లో కూడా అవి à°•‌నిపించ‌డంతో à°ˆ సినిమా చేసే బాధ్య‌à°¤ à°¤‌à°¨ చేతిలో పెట్టాను. సినిమా à°ª‌ట్ల పాష‌న్ ఉన్న‌టెక్నీషియ‌న్స్ , ఆర్టిస్టులను తీసుకుని à°ˆ సినిమా చేశాం. రామ్ à°š‌à°°‌ణ్ à°ˆ సినిమా కోసం ప్రాణం పెట్టి à°ª‌ని చేశారు. అందుకే ఇంత మంచి పాట‌లొచ్చాయన్నారు.


à°¦‌ర్శ‌కుడు à°˜‌à°°‌లకంఠ à°®‌ద్దేటి శ్రీనివాస్ మాట్లాడుతూ... నిర్మాత దుష్యంత్ గారు లేకుంటే à°ˆ సినిమా లేదు. à°¦‌ర్శ‌à°•‌త్వ శాఖ‌లో à°Žà°µ‌à°°à°¿ à°¦‌గ్గ‌à°° à°ª‌ని చేయ‌కున్నా నా మీద‌, నా à°•‌à°¥ మీద à°¨‌మ్మ‌కంతో à°ˆ సినిమా చేసే à°…à°µ‌కాశం ఇచ్చారు. ఇక à°ˆ సినిమా à°•‌à°¥ విష‌యానికొస్తే...` గీతాపురి కాలనీ`లో à°œ‌రిగే ఐదు à°•‌à°¥‌à°² à°¸‌మాహార‌మే à°ˆ చిత్రం. ప్ర‌తి ఒక్కరికీ ఏదో à°’à°• చోట తార‌à°¸‌à°ª‌డ్డ పాత్ర‌లే ఇందులో ఉంటాయి. ఐదుగురి పిల్ల‌ల్లో రాంకీ గారి అబ్బాయి కూడా à°’à°• కీల‌à°• పాత్ర‌లో à°¨‌టించాడు. à°­‌ద్రాచ‌లం, పాల్వంచ ప్రాంతాల్లో షూటింగ్ చేశాము. కెమెరా à°ª‌నిత‌నం, సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌à°£‌లు. à°ˆ à°…à°µ‌కాశం à°•‌ల్పించిన మా నిర్మాత‌కు కృత‌జ్ఞ‌à°¤‌à°²‌న్నారు.


సంగీత à°¦‌ర్శ‌కుడు రామ్ à°š‌à°°‌ణ్ మాట్లాడుతూ... పాట‌లు నేనే రాసి సంగీతం చేశాను. ఇంత మంచి పాట‌లు ఇవ్వ‌à°—‌లిగానంటే à°¦‌ర్శ‌కుడు ఇచ్చిన సంద‌ర్భాలు, నిర్మాత ఇచ్చిన స్వేచ్ఛ కార‌ణం. పాట‌లు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతాయ‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంద‌న్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.


à°¨‌రేన్‌, శ్రావ‌ణ్‌, పార్ధు, శ్రీ హుత్, ప్ర‌జ్ఞ‌, దుష్యంత్, à°°‌à°®‌ణి, శ్రీను కేస‌బోయిన‌, శ్రీహ‌à°°à°¿, ప్ర‌తిమ‌, అంబిక‌, ముక్క‌à°°à°‚, à°œ‌లాల్ à°®‌హ్మ‌ద్ à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి మాటలుః నంద‌కిషోర్‌, కెమెరాః à°®‌హేష్ à°®‌ట్టి, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః గోపి సిందం, ఆర్ట్ః పి.జీవ‌న్‌, కో-డైర‌క్ట‌ర్ః à°•‌త్తి. పోస్ట‌ర్ డిజైన్ః ధీర‌జ్ ఆర్ట్స్, పీఆర్వోః à°°‌మేష్ చందు (బాక్సాఫీస్), నిర్మాతః డికొండ దుష్యంత్ కుమార్, à°¦‌ర్శ‌à°•‌త్వంః à°˜‌à°°‌లకంఠ à°®‌ద్దేటి శ్రీనివాస్.​



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !