View

గాడ్ ఆప్ గాడ్స్ ఆడియోని విడుదల చేసిన నిర్మాత దిల్ రాజు

Saturday,May18th,2019, 10:53 AM

డివైన్ విజ‌న్ ఇంట‌ర్‌నేష‌à°¨‌ల్ బ్యాన‌ర్ పై డివిజ‌న్ ఆఫ్ బ్ర‌హ్మ‌కుమారీస్ à°¸‌à°®‌ర్పిస్తున్నచిత్రం గాడ్ ఆఫ్ గాడ్స్‌. వెంక‌టేష్‌గోపాల్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°œ‌గ్‌మోహ‌న్ à°—‌ర్గ్‌, ఐఎంఎస్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తేజ‌శ్వీమ‌నోజ్ఞ, త్రియుగ‌మంత్రి, రాజ‌సింహ à°µ‌ర్మ‌ à°ˆ చిత్రంలో కీల‌à°• పాత్ర‌లు పోషిస్తున్నారు. మార్చిలో హిందీలో విడుద‌లైన à°ˆ చిత్రం మంచి విజ‌యం సాధించ‌à°—à°¾ తెలుగు, à°¤‌మిళ భాష‌ల్లో విడుద‌à°²‌కు సిద్ధంగా ఉంది. శాంతి, ప్రేమ విలువ‌à°²‌తోకూడిన à°¨‌à°µ ప్ర‌పంచ పున‌రుద్ధ‌à°°‌à°£ à°®‌హాకార్యం వంటిది à°ˆ చిత్ర à°•‌థాంశం. అద్భుత‌మైన ఆడియో విజువ‌ల్స్ à°ˆ చిత్రం యొక్క à°®‌రో ప్ర‌త్యేకత‌. à°ˆ సంద‌ర్భంగా ఆడియో à°®‌రియు ట్రైల‌ర్‌ను ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు చేతుల మీదుగా ఆవిష్క‌రించారు. à°ˆ సంద‌ర్భంగా...


దిల్‌రాజు మాట్లాడుతూ... à°ˆ చిత్రం ఆడియో à°®‌రియు ట్రైల‌ర్ లాంచ్ నా చేతుల మీదుగా à°œ‌à°°‌à°—‌à°¡à°‚ నా అదృష్టంగా భావిస్తున్నాను. à°®‌à°¨ భార‌à°¤‌దేశంలో ఉన్నన్ని à°®‌తాలు à°®‌రే దేశంలోనూ ఉండ‌వు. అయినా కూడా à°®‌à°¨‌దేశంలో ఎమోష‌న్స్ అనేవి చాలా ఎక్కువ‌. అవి ఇప్ప‌à°Ÿà°¿à°•à±€ ఇంకా అలానే ఉన్నాయి. à°ˆ సినిమా ఆడియోని ఇలా చేస్తార‌ని తెలిసుంటే నేను ఇంకా బాగా డిజైన్ చేసేవాడ్ని. బ్ర‌హ్మ‌కుమారీస్‌వాళ్ళు ఇక ముందు ఇటువంటి సినిమాలు తియ్య‌à°¦‌లుచుకుంటే à°¨‌న్ను పిలిస్తే à°¤‌ప్ప‌కుండా నేను మీ వెంట వుంటాను అని అన్నారు. అంతేకాక à°ˆ సినిమా విడుద‌à°²‌కు నానుంచి మీకు ఎటువంటి à°¸‌హాయం కావాల‌న్నా à°¤‌ప్ప‌కుండా చేస్తాను అని అన్నారు. నా à°µ‌ల్ల à°Žà°µ‌à°°à°¿à°•à±€ మంచి à°œ‌à°°‌à°—‌à°•‌పోయినా à°ª‌ర్వాలేదు కాని చెడు మాత్రం à°œ‌à°°‌à°—‌కూడ‌à°¦‌న్న‌ది నా à°•‌న్సెప్ట్‌. అందుకే నా సినిమాల à°µ‌ల్ల వీలైనంత‌à°µ‌à°°‌కూ మంచి మాత్ర‌మే చూపిస్తాను అని అన్నారు.


à°²‌à°¯‌న్‌ సాయి వెంక‌ట్ మాట్లాడుతూ... à°ˆ చిత్రం ఆడియోను à°¸‌క్సెస్‌ఫుల్ నిర్మాత అయిన దిల్‌రాజు చేతుల‌మీద‌à°—à°¾ లాంచ్ చేయ‌à°¡à°‚ మా అదృష్టంగా భావిస్తున్నాను. అన్ని భాష‌ల్లో విడుద‌à°²‌కు సిద్ధంగా ఉన్న à°ˆ చిత్రం స్పిరిట్యువ‌ల్ ఆర్గ‌నైజేష‌న్స్‌ నుంచి à°µ‌స్తుంది. చెడు నుంచి మంచి రావాలంటే ఏంటి అన్న à°•‌థాంశంతో à°ˆ చిత్రం ఉంటుంది. à°®‌నోజ్ఞ à°ˆ పాత్ర‌à°•à°¿ చాలా à°•‌రెక్ట్‌à°—à°¾ సూట్ అయింది. ఆమె à°’à°• డాక్ట‌ర్‌. à°•‌à°®‌ర్షియ‌ల్ à°®‌రియు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. à°ˆ ఆడియో రిలీజ్‌లో పాల్గొన‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. నిస్వార్ధంగా సేవ చేసే బ్ర‌హ్మ‌కుమారీస్ సర్వీస్ గురించి à°Žà°‚à°¤ చెప్పుకున్నా à°¤‌క్కువే. వీళ్ళ à°­‌క్తులు ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నారు. వారిలో à°’à°• à°ª‌ది మంది à°ˆ సినిమా గురించి చెప్పినా చాలు à°®‌à°¹‌ర్షికంటే à°ˆ చిత్రం పెద్ద హిట్ అవుతుంద‌ని నా à°¨‌మ్మ‌à°•à°‚ అన్నారు.


కుల్‌దీప్ దీది మాట్లాడుతూ... à°ˆ à°•‌à°¥‌ని తెర‌కెక్కించేందుకు డైరెక్ట‌ర్ à°®‌రియు ప్రొడ్యూస‌ర్ చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. చాలా మంచి à°•‌à°¥ ఇది. à°ˆ ఈవెంట్‌ని చేయ‌డానికి à°¸‌హాయం చేసిన సాయి వెంక‌ట్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు. తెలుగులో à°ˆ చిత్రం విడుద‌à°²‌వుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దేశాల్లో మా à°­‌క్తులు ఉన్నారు అన్న‌ది కూడా à°ˆ చిత్రం ద్వారా మాకు బాగా తెలిసింది. ఇక్క‌à°¡‌కు విచ్చేసిన à°œ‌స్టీస్ ఈశ్వ‌à°°‌య్య‌, à°œ‌డ్జి à°°‌మేష్‌గారికి, నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.
తేజ‌శ్వీ à°®‌నోజ్ఞ మాట్లాడుతూ... à°ˆ చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ నాకు చాలా ఆనందంగా ఉంది. మొద‌à°Ÿà°¿ సినిమానే ఇంత మంచి డివోష‌న్‌à°•à°¿ సంబంధించి చేయ‌à°¡à°‚ నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం ఇచ్చిన ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్ల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. గాడ్ ఆఫ్ గాడ్స్ అన్న‌ది ప్ర‌త్యేకించి à°’à°• à°®‌తానికి సంబందించిన చిత్రం కాదు. à°…à°‚à°¦‌రూ తప్ప‌కుండా చూడాల్సిన చిత్ర‌మిది అని అన్నారు.


డైరెక్ట‌ర్ వెంట‌క్ గోపాల్ మాట్లాడుతూ... à°ˆ సినిమా చాలా సెన్సిటివ్ à°¸‌బ్జెక్ట్‌. ఎవ్వ‌రినీ నొప్పించ‌కుండా చెయ్యాల్సిన చిత్ర‌మిది. à°­‌à°—‌వంతుడు ఒక్క‌డే అన్న విష‌యాన్ని à°…à°‚à°¦‌రూ గ్ర‌హించాల్సిన విష‌à°¯‌మిది అని అన్నారు.


ప్రొడ్యూస‌ర్ ఐ.à°Žà°‚.ఎస్‌రెడ్డి మాట్లాడుతూ... à°ˆ à°•‌à°¥ చాలా మంచిది. ఎంతో à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ తెర‌కెక్కించాం. యు.à°Ž à°¸‌ర్టిఫికెట్‌ను పొందిన à°ˆ చిత్రం అద్భుత‌మైన విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో తీసిన చిత్ర‌మిది. à°ˆ చిత్రాన్ని సంగీతం కూడా చాలా బాగా కుదిరింది అని అన్నారు. à°ˆ చిత్రాన్ని మెక్సికో, ముంబ‌యి, చెన్నై, యు.కె. à°®‌రియు యు.ఎస్‌లో చిత్రీక‌à°°à°¿à°‚à°š‌à°¡à°‚ జరిగింది అని అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో à°¦‌ర్శ‌కుడు ముప్ప‌à°²‌నేనిశివ‌, à°œ‌స్టీస్ ఈశ్వ‌à°°‌య్య‌, à°œ‌డ్జిర‌మేష్‌, తోట‌చిన్ని, జివికెరావ్‌, నిర్మాత ఐఎంఎస్‌రెడ్డి, శివ బికె. à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


తేజ‌స్విని à°®‌నోజ్ఞ‌, త్రియుగ మంత్రి, రాజ‌సింహ‌à°µ‌ర్మ‌, శివ à°®‌రియు à°¬‌బు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి సంగీతం à°²‌క్ష్మీకాంత్‌-ప్యారేలాల్‌జీ, à°²‌క్ష్మీనారాయ‌à°£‌, à°®‌రియు విశ్వ‌à°®‌ల్లిక్ గాయ‌నీ గాయ‌కులుః శ్రేయా ఘోష‌ల్‌, à°°‌మ్య‌బెహ‌à°°à°¾, à°®‌నోజ్‌నెగీ, ప్ర‌వీణ‌à°š‌క్ర‌à°µ‌ర్తి, ప్ర‌à°¸‌న్న‌, రాణియా డాగెర్‌, లోకేష్ à°µ‌సంత‌, హేమ‌చంద్ర‌, à°•‌ళ్యాణ‌, డీప్‌దేవ్‌, రామ‌క్రిష్ణ‌, మొ. à°¤‌దిత‌రులు గాత్రాన్ని అందించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !