View

వైజాగ్ లో చాణ‌క్య ప్రీ రిలీజ్ వేడుక

Monday,September30th,2019, 01:47 PM

గోపీచంద్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా à°¨‌టిస్తున్న చిత్రం `చాణక్య‌`. బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ కీల‌à°• పాత్ర‌లో à°¨‌టిస్తున్నారు. తిరు à°¦‌ర్శ‌à°•‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ à°Ž.కె.à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ బ్ర‌హ్మం సుంక‌à°° నిర్మాత‌à°—à°¾ à°ˆ సినిమా రూపొందుతోంది. అక్టోబ‌ర్ 5à°¨ విడుద‌లవుతున్న à°ˆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో à°œ‌రిగింది.  à°ˆ కార్య‌క్ర‌మంలో...


రామ‌జోగయ్య‌శాస్త్రి మాట్లాడుతూ - à°Ž.కె.à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ నా స్వంత బ్యాన‌ర్‌తో à°¸‌మానం. నిర్మాత‌లు ఎంతో ఆప్తులు. à°ˆ బ్యాన‌ర్ నుండి à°µ‌స్తున్న చిత్రం `చాణ‌క్య‌`కు చాలా మంచి స్పంద‌à°¨ à°µ‌స్తుంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ అన్నీ మెప్పిస్తున్నాయి. సినిమా ప్రేక్ష‌కుల à°…à°‚à°š‌నాల‌ను మించేలా ఉంటుంది. డైరెక్ట‌ర్ తిరు à°®‌à°¨ తెలుగువాడే. ఆయ‌à°¨ నిర్మాత‌à°²‌తో à°•‌లిసి సినిమాను బ్ర‌హ్మాండంగా తీర్చిదిద్దుతున్నారు. వైవిధ్య‌మైన చిత్రాల‌ను ఆద‌రిస్తున్న తెలుగు ప్రేక్ష‌కులు à°ˆ సినిమాను కూడా ఆద‌రిస్తాన‌నే à°¨‌మ్మ‌కంతో ఉన్నాం. విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌, శ్రీచ‌à°°‌ణ్ పాకాల మంచి మ్యూజిక్‌ను అందించారు. ఫస్టాఫ్ à°¸‌à°°‌దాగా.. సెకండాఫ్‌లో మంచి యాక్ష‌న్ పార్ట్ ఉంటుంది. à°…à°‚à°¦‌రినీ మెప్పించేలా సినిమా ఉంటుంది అన్నారు.


à°Žà°‚.వి.వి.à°¸‌త్య‌నారాయ‌à°£ మాట్లాడుతూ - సినిమా చాలా పెద్ద à°¸‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ విశాల్ మాట్లాడుతూ - ఇది చాలా పెద్ద à°…à°µ‌కాశం. గోపీచంద్, తిరుగారితో à°ª‌నిచేయ‌à°¡à°‚ హ్య‌పీగా ఉంది. చాలా కొత్త విష‌యాలు నేర్చుకున్నాను. à°Ž.కె.à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్‌తో పనిచేయ‌à°¡à°‚ హ్యాపీగా ఉంది అన్నారు.


అబ్బూరి à°°‌వి మాట్లాడుతూ - ఇదొక స్పై థ్రిల్ల‌ర్‌. డైరెక్ట‌ర్ తిరుగారు సినిమాను అద్భుతంగా తీశారు. సినిమాను చూసి డెఫ‌నెట్‌à°—à°¾ మంచి సినిమా అవుతుంది. మంచి దేశ‌à°­‌క్తి భావ‌à°¨‌ను à°•‌లిగించే సినిమా ఇది అన్నారు.


డైరెక్ట‌ర్ తిరు మాట్లాడుతూ - గోపీచంద్‌గారు à°¸‌రికొత్త పాత్ర‌లో à°¨‌టించారు. ఆయ‌à°¨ ఫేవ‌రెట్ సినిమాల లిస్టులో à°ˆ సినిమా కూడా ఉంటుంది. అక్టోబ‌ర్ 5à°¨ విడుద‌à°²‌వుతున్న à°ˆ సినిమాను ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేస్తారు. శ్రీచ‌à°°‌ణ్ పాకాల‌, విశాల్ చంద్ర‌శేఖ‌ర్ మంచి సంగీతాన్ని బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. వెట్రిగారు చాలా మంచి విజువ‌ల్స ఇచ్చారు. అబ్బూరి à°°‌విగారు అద్భుత‌మైన డైలాగ్స్ రాశారు. అలాగే రామ‌జోగ‌య్య‌శాస్త్రిగారు చాలా మంచి పాట‌à°²‌ను రాశారు. సినిమా à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేసేలా ఉంటుంది. గోపీచంద్‌గారు చాలా హార్డ్ à°µ‌ర్క్ చేసిన చిత్ర‌మిది అన్నారు.


రాజేష్ à°•‌తార్ మాట్లాడుతూ - నేను తెలుగు సినిమాల్లో à°¨‌టించాల‌ని ఎదురు చూస్తున్న à°¤‌రుణంలో నాకు à°¦‌క్కిన à°…à°µ‌కాశ‌మిది. చాణ‌క్య సినిమాతో నేను గోపీచంద్‌గారిని à°•‌à°²‌à°µ‌à°¡à°‚, ఆయ‌à°¨‌తో à°•‌లిసి పనిచేయ‌à°¡à°‚ సంతోషంగా ఉంది. à°ˆ సినిమాలో ఖురేషి పాత్ర‌లో à°•‌à°¨‌à°ª‌à°¡‌తాను. తెలుగులో నేనే à°¡‌బ్బింగ్ చెప్పుకున్నాను. అక్టోబ‌ర్ 5à°¨ సినిమా విడుద‌à°²‌వుతుంది అన్నారు.


అనీల్ సుంక‌à°° మాట్లాడుతూ - గోపీచంద్‌గారితో మా బ్యాన‌ర్‌లో సినిమాను చేయ‌à°¡à°‚ హ్యాపీగా ఉంది. ఆయ‌న్ని à°¸‌రికొత్త కోణంలో à°ˆ సినిమాలో చూపిస్తున్నాం. డైరెక్ట‌ర్ తిరుగారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. వెట్రిగారు, విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌, శ్రీచ‌à°°‌ణ్ పాకాల‌, హీరోయిన్ మెహ‌రీన్ à°¸‌హా ఎంటైర్ యూనిట్‌కు థ్యాంక్స్‌. అక్టోబ‌ర్ 5à°¨ విడుద‌à°²‌వుతున్న à°ˆ చిత్రం ప్రేక్ష‌కుల‌ను à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేస్తుంది అన్నారు.


గోపీచంద్ మాట్లాడుతూ - నా నుండి ప్రేక్ష‌కులు ఎలాంటి ఎలిమెంట్స్‌ను కోరుకుంటారో à°…à°µ‌న్నీ à°ˆ సినిమాలో ఉన్నాయి. మంచి ఫైట్స్‌, డైలాగ్స్ ఉన్నాయి. డైరెక్ట‌ర్ తిరుగారు à°“ హీరోను ఎలా చూపించాలో అలా చూపించారు. అబ్బూరి à°°‌విగారు చాలా మంచి డైలాగ్స్ రాశారు. పాట‌లు కూడా మంచి స్పంద‌à°¨ à°µ‌స్తుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్‌, శ్రీచ‌à°°‌ణ్ పాకాల అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అనీల్ సుంక‌à°°‌గారికి సినిమాలంటే ఎంతో ఫ్యాష‌న్‌. అలాంటి వ్య‌క్తితో à°•‌లిసి à°ª‌నిచేయ‌డాన్ని ఆస్వాదించాను. మీ ప్రేమ‌ను అక్టోబ‌ర్ 5à°¨ తిరిగి అందిస్తాను అన్నారు.


నటీనటులు:
గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్, రాజేష్ à°•‌తార్ తదితరులు
సాంకేతిక వర్గం:
à°•à°¥, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తిరు
ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి
కో ప్రొడ్యూసర్స్: అజయ్ సుంకర
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
రైటర్: అబ్బూరి రవి
ఆర్ట్: రమణ వంక
కో డైరెక్టర్: దాసం సాయి, రాజ్ మోహన్
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !