View

పంతం తో మే 18న రాబోతున్న గోపీచంద్!

Sunday,February04th,2018, 08:25 AM

ఆంధ్రుడు, à°¯‌జ్ఞం, à°²‌క్ష్యం, శౌర్యం, లౌక్యం వంటి సూప‌ర్‌డూప‌ర్ చిత్రాలతో మెప్పించిన టాలీవుడ్ ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ à°•‌థానాయ‌కుడిగా శ్రీ à°¸‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై à°“ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది గోపీచంద్ 25à°µ చిత్రం కావ‌à°¡à°‚ విశేషం. దీనికి 'పంతం' టైటిల్ ని ఫిక్స్ చేసారు. 'à°«‌ర్ à°Ž కాస్‌' అనేది ఉప‌శీర్షిక‌. à°¬‌లుపు, à°ª‌à°µ‌ర్‌, జై à°²‌వకుశ వంటి బ్లాక్ à°¬‌స్ట‌ర్ చిత్రాల‌కు స్క్రీన్‌ప్లే అందించిన కె.à°š‌క్ర‌à°µ‌ర్తి à°ˆ చిత్రానికి à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. à°ˆ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌ను కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. à°ˆ సినిమాను మే 18à°¨ విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా...


నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ - మా à°¸‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో గోపీచంద్‌గారి 25à°µ సినిమా చేయ‌à°¡à°‚ హ్యాపీగా ఉంది. à°ˆ సినిమాకు 'పంతం' అనే టైటిల్‌ను నిర్ణ‌యించాం. అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం సినిమా చిత్రీక‌à°°‌à°£‌ను à°œ‌రుపుకుంటోంది. అందులో భాగంగా ఇప్ప‌టికే à°’à°• పాట‌, కొంత టాకీ పార్ట్ పూర్త‌య్యింది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో à°µ‌చ్చే యాక్ష‌న్ à°¸‌న్నివేశాలను అల్యూనిమియం ఫ్యాక్టరీలో చిత్రీకరించాము. మంచి మెసేజ్‌తో పాటు à°•‌à°®‌ర్షియ‌ల్ హంగుల‌తో సినిమాను à°¦‌ర్శ‌కుడు à°š‌క్రి à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కిస్తున్నారు. హీరో గోపీచంద్‌గారి క్యారెక్ట‌ర్ చాలా à°ª‌à°µ‌ర్‌ఫుల్‌à°—à°¾ ఉంటుంది. ఆయ‌à°¨ ఎందుకోసం పంతం à°ª‌ట్టాడు. à°† కార‌à°£‌మేంట‌నేది తెలుసుకోవాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 18à°¨ విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.


గోపీచంద్‌, మెహ‌రీన్‌, పృథ్వీ, à°œ‌à°¯‌ప్ర‌కాష్ రెడ్డి à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°š‌నున్న à°ˆ చిత్రానికి ఆర్ట్ః à°Ž.ఎస్.ప్ర‌కాష్‌, డైలాగ్స్ః à°°‌మేష్ రెడ్డి, స్క్రీన్‌ప్లేః కె.à°š‌క్ర‌à°µ‌ర్తి, బాబీ(కె.ఎస్‌.à°°‌వీంద్ర‌), కో డైరెక్ట‌ర్ః బెల్లంకొండ à°¸‌త్యంబాబు, మ్యూజిక్ః గోపీసుంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీః ప్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాతః కె.కె.రాధామోహ‌న్‌, స్టోరీ, డైరెక్ష‌న్ః కె.à°š‌క్ర‌à°µ‌ర్తి(à°š‌క్రి).



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !