View

గోపీచంద్ కొత్త సినిమా ఆరంభం.. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్

Wednesday,March27th,2019, 02:15 PM

శ్రీ వెంక‌టేశ్వ‌à°° సినీ చిత్ర à°ª‌తాకంపై à°›‌త్ర‌à°ª‌తి, సాహ‌సం, అత్తారింటికి దారేది, నాన్న‌కు ప్రేమ‌తో... వంటి చిత్రాల‌ను అన్‌కాంప్ర‌మైజ్డ్‌à°—à°¾ నిర్మించి భారీ చిత్రాల నిర్మాత‌à°—à°¾ పేరు తెచ్చుకున్నారు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌. ముఖ్యంగా ఈయ‌à°¨‌ నిర్మాణంలో టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపీచంద్ హీరోగా ట్రెజ‌ర్ హంటింగ్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన సాహ‌సం మేకింగ్ గురించి à°Žà°‚à°¤ చెప్పుకున్నా à°¤‌క్కువే. à°®‌రోసారి à°ˆ à°¸‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్‌లో ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్ ప్రొడ‌క్షన్ నెం.26 సినిమా ప్రారంభ‌మైంది.


సంతోష్ శివ‌న్‌, à°œ‌యం రాజా à°µ‌ద్ద అసిస్టెంట్‌à°—à°¾ à°µ‌ర్క్ చేసిన బిను సుబ్ర‌à°®‌ణ్యం à°ˆ చిత్రంతో à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. అడ్వెంచ‌à°°‌స్ మూవీగా తెర‌కెక్క‌బోతున్న à°ˆ సినిమాకు à°¸‌తీష్.కె సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా ....


నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ - సాహసం తర్వాత గోపీచంద్‌గారితో సినిమా చేయ‌à°¡à°‚ హ్యాపీగా ఉంది. à°¦‌ర్శ‌కుడు బిను సుబ్ర‌à°®‌ణ్యం చెప్పిన à°•‌à°¥ చాలా బావుంది. సాహ‌సం ట్రెజ‌ర్ హంటింగ్ పాయింట్ మీద à°Žà°‚à°¤ అడ్వెంచ‌à°°‌స్‌à°—à°¾ ఉంటుందో... à°ˆ సినిమా దాన్ని మించి ఎగ్జ‌యిటింగ్‌à°—à°¾ ఉంటుంది. అన్ కాంప్ర‌మైజ్‌డ్‌à°—à°¾ సినిమాను నిర్మిస్తాం. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. హీరోయిన్‌, ఇత‌à°° à°¨‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను త్వ‌à°°‌లోనే తెలియ‌జేస్తాం అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !