View

గోపీచంద్ 'పంతం'.. టీజర్ కి సూపర్ రెస్పాన్స్!

Tuesday,June05th,2018, 03:20 PM

శ్రీ à°¸‌త్య సాయి ఆర్ట్స్ à°ª‌తాకంపై కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. గోపీచంద్ à°¨‌టిస్తోన్న 25à°µ సినిమా ఇది. à°¬‌లుపు, à°ª‌à°µ‌ర్‌, జై à°²‌à°µ‌కుశ‌ వంటి చిత్రాల‌కు స్క్రీన్ ప్లే రైట‌ర్‌à°—à°¾ à°ª‌నిచేసిన కె.à°š‌క్ర‌à°µ‌ర్తి à°ˆ చిత్రంతో à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నారు. చెప్పుకోవ‌డానికి ఇదేం కొత్త à°•‌à°¥ కాదు. దేశం పుట్టిన‌ప్ప‌à°Ÿà°¿ నుంచి à°®‌నం చెప్పుకొనే à°•‌à°¥‌... అంటూ పంతం టీజ‌ర్ మంగ‌à°³‌వారం విడుద‌లైంది. టీజ‌ర్‌లో `ఇప్ప‌టికైనా చెప్పండి మీరేం చేస్తుంటారు` అని పృథ్వి అడిగితే లోప‌లున్న‌ది à°¬‌à°¯‌à°Ÿà°¿à°•à°¿ తీస్తాం. à°¬‌à°¯‌టున్న‌ది లోప‌లికి తోస్తాం.. టింగ్ టింగ్‌` అని గోపీచంద్‌, శ్రీనివాసరెడ్డి చెప్పే తీరు à°•‌డుపుబ్బ à°¨‌వ్విస్తోంది. కోర్టులో నిలుచుని గోపీచంద్ చెప్పే `ఫ్రీగా ఇల్లిస్తాం, à°•‌రెంట్ ఇస్తాం. రుణాలు మాఫీ చేస్తాం. ఓటుకు ఐదు వేలు ఇస్తాం అని à°…à°¨‌గానే ముందు, వెనుకా, మంచీ చెడూ ఆలోచించ‌కుండా ఓటేసేసి... అవినీతి లేని à°¸‌మాజం కావాలి, à°•‌రెప్ష‌న్ లేని కంట్రీ కావాలంటే ఎక్క‌డినుంచి à°µ‌స్తాయ్‌?` అనే డైలాగు అర్థ‌వంతంగా, ఆలోచింప‌జేసేలా, భావోద్వేగపూరితంగా ఉంది. à°•‌à°®‌ర్షియ‌ల్ చిత్రాల‌కు ఉండాల్సిన అన్ని à°°‌కాల అంశాల‌తో సినిమా అద్భుతంగా తెర‌కెక్కింద‌ని టీజ‌ర్ చెప్ప‌à°•‌నే చెబుతోంది.


పంతం గురించి నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ - గోపీచంద్ à°¨‌టిస్తోన్న 25à°µ చిత్రాన్ని మా బ్యాన‌ర్‌లో నిర్మించ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. à°ˆ సినిమాలో కేవ‌లం వినోదం మాత్ర‌మే కాదు, ఆలోచింప‌జేసే అంశాలు కూడా పుష్క‌లంగా ఉన్నాయి. టాకీ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పాట‌à°²‌ను చిత్రీక‌రిస్తున్నాం. త్వ‌à°°‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నుల‌ను పూర్తి చేసుకుని జులై 5à°¨ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌à°¨ à°µ‌స్తున్నందుకు ఆనందంగా ఉంది. ఔట్‌పుట్ చూసుకున్న à°¤‌ర్వాత చాలా సంతృప్తిక‌à°°à°‚à°—à°¾, ఆనందంగా ఉంది అని అన్నారు.


గోపీచంద్ హీరోగా à°¨‌టిస్తోన్న à°ˆ సినిమాలో మెహ‌రీన్ నాయిక‌. పృథ్విరాజ్‌, à°œ‌à°¯‌ప్ర‌కాష్ రెడ్డి à°¤‌దిత‌రులు కీల‌à°• పాత్ర‌లు పోషిస్తున్నారు.


à°ˆ చిత్రానికి à°•‌à°³‌: à°Ž.ఎస్‌.ప్ర‌కాష్‌, మాట‌లు: à°°‌మేశ్ రెడ్డి, స్క్రీన్‌ప్లే: కె.à°š‌క్ర‌à°µ‌ర్తి, బాబీ (కె.ఎస్‌.à°°‌వీంద్ర‌), కో డైర‌క్ట‌ర్‌: బెల్లంకొండ à°¸‌త్యం బాబు, సంగీతం: గోపీ సుంద‌ర్‌, కెమెరా: à°ª‌్ర‌సాద్ మూరెళ్ల‌, నిర్మాత‌: కె.కె.రాధామోహ‌న్‌, à°•‌à°¥‌, à°¦‌ర్శ‌à°•‌త్వం: కె.à°š‌క్ర‌à°µ‌ర్తి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !