View

గ్రాండ్ గా సుమంత్ అశ్విన్, నిహారిక ఫ్రీ వెడ్డింగ్

Tuesday,July17th,2018, 12:34 PM

à°²‌à°µ‌ర్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్‌.... అచ్చ‌ తెలుగు చీర‌à°•‌ట్టు తో à°ª‌à°¦‌à°¹‌à°°‌ణాల తెలుగు పిల్ల à°—à°¾ తెలుగు తెర‌à°•à°¿ పరిచ‌à°¯‌మై ప్ర‌తి తెలుగు వారింటి ఆడ‌à°ª‌డుచులా à°¤‌à°¨ ప్లెజెంట్ à°¨‌à°Ÿ‌à°¨‌తో సుస్థిర‌ స్థానం సాధించుకున్న నిహ‌à°°à°¿à°• కొణిదెల జంటగా నటించిన చిత్రం హ్యాపి వెడ్డింగ్. ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ à°®‌రియు పాకెట్ సినిమా సంయుక్తంగా à°ˆ సినిమా నిర్మిస్తోంది. యంగ్ టాలెంటెడ్ à°¦‌ర్శ‌కుడు à°²‌క్ష్మ‌ణ్ కార్య దర్శకుడు. à°ˆ నెల 21à°¨ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ని గ్రాండ్ à°—à°¾ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


శక్తికాంత్ మ్యూజిక్, ఎస్‌.ఎస్‌.à°¥‌à°®‌న్‌ à°°à±€ à°°à±€ రికార్డింగ్ అద్భుతంగా అందిస్తున్నారు. బాల్ రెడ్డి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ à°—à°¾ నిలవనుంది. à°ˆ చిత్రం కథానాయకుడు సుమంత్ అశ్విన్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. à°ˆ చిత్రాన్ని జులై 28à°¨ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


à°ˆ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌à°°à°¿ జీవితంలో à°œ‌రిగే విష‌à°¯‌మే. అయితే పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి à°œ‌రిగేరోజు à°µ‌à°°‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు à°®‌à°¨‌సుల à°®‌ధ్య ఏం à°œ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా చూపించాం. ప్ర‌తి ఒక్క‌à°°à°¿ జీవితం లో ఇలాంటి అనుభ‌వం ఉంటుంది. ప్ర‌తి ప్రేక్ష‌కుడు à°¤‌à°®‌ని తాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది. ట్రైలర్ విడుదలైన తర్వాత అన్ని వర్గాల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. à°ˆ నెల 21 à°¨ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ని గ్రాండ్ à°—à°¾ ప్లాన్ చేశాం. అన్నీ కార్యక్రమాలు పూర్తిచేసి à°ˆ నెల 28 à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అని అన్నారు.


à°¨‌టీన‌టులు.. సుమంత్ అశ్విన్‌, నిహారిక, à°¨‌రేష్, ముర‌ళి à°¶‌ర్మ‌, à°ª‌విత్ర లోకేష్, తుల‌సి, ఇంద్ర‌à°œ‌, à°®‌ధుమ‌ణి à°¤‌దిత‌రులు..


సాంకేతిక నిపుణులు..
యువి క్రియేష‌న్స్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో
మ్యూజిక్ డైరెక్టర్ - శక్తికాంత్
రీ రీ రికార్డింగ్ - ఎస్. ఎస్. తమన్
కెమెరా - బాల్ రెడ్డి
మ్యూజిక్ - à°¶‌క్తికాంత్ కార్తిక్‌
నిర్మాత‌ - పాకెట్ సినిమా
à°¦‌ర్శ‌à°•‌త్వం - à°²‌క్ష్మ‌ణ్ కార్య‌

Grand



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !