View

సెన్సార్ పూర్తి చేసుకున్న 'గుణ 369'.. ఆగస్ట్ 2న విడుదల

Thursday,July25th,2019, 01:13 PM

ఆర్‌.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ హీరోగా, à°®‌à°²‌యాళ భామ‌ à°…à°¨‌à°˜ నాయిక‌à°—à°¾ తెర‌కెక్కిన చిత్రం గుణ 369. బోయ‌పాటి శ్రీను à°¦‌గ్గ‌à°° à°¦‌ర్శ‌à°•‌త్వ శాఖ‌లో à°ª‌నిచేసిన అర్జున్ జంధ్యాల à°¦‌ర్శ‌కునిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్న చిత్ర‌మిది. శ్రీమ‌తి ప్ర‌వీణ à°•‌డియాల à°¸‌à°®‌ర్ప‌à°£‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. గురువారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి .


నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ - ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఆగ‌స్ట్ 2à°¨ చిత్రాన్ని గ్రాండ్ à°—à°¾ రిలీజ్ చేస్తున్నాం. మంచి సినిమా చేశామ‌ని సంతృప్తి మాలో ఉంది. ట్రైల‌ర్ చూసిన వారంద‌రూ హిట్ గ్యారంటీ అని అంటున్నారు.ఇప్పటికే పాటలకు ఎక్సట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. తొలి పాట‌ను స్టార్ ప్రొడ్యూస‌ర్ `దిల్‌`రాజు, రెండో పాటను ప్ర‌ముఖ హాస్య à°¨‌టులు బ్ర‌హ్మానందం, అలీ,మూడో పాట‌ను దర్శకేంద్రులు కే రాఘవేంద్ర రావు విడుద‌à°² చేశారు. అలాగే ట్రైల‌ర్‌ను స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు à°…à°°‌వింద్‌, మాస్ డైర‌క్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ఆవిష్క‌రించారు అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ - నాలుగ్గోడ‌à°² à°®‌ధ్య ఊహించి రాసుకున్న à°•‌à°¥‌తో à°ˆ చిత్రాన్ని తీయ‌లేదు. విశాల ప్ర‌పంచంలో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°¯‌థార్థ‌గాథ మా చిత్రానికి ముడి à°¸‌రుక‌య్యింది. స్క్రీన్ మీద కూడా అంతే à°¸‌à°¹‌జంగా ఉంటుంది. à°† నేచురాలిటీ ప్రేక్ష‌కుడి గుండెను తాకుతుంది అని అన్నారు.


సాంకేతిక నిపుణులు
à°ˆ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్‌,
కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్,
ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్,
ఎడిటర్ : తమ్మిరాజు ,
డాన్స్ : రఘు,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు : à°¸‌త్య కిశోర్‌, శివ మల్లాల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !