View

గుణ 369 ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసిన దిల్ రాజు

Thursday,July11th,2019, 12:14 PM

ఆర్‌.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ హీరోగా, à°…à°¨‌à°˜ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తోన్న చిత్రం గుణ 369. శ్రీమ‌తి ప్ర‌వీణ à°•‌డియాల à°¸‌à°®‌ర్ప‌à°£‌లో స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్స్‌పై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా à°ª‌రిచయం అవుతున్నారు.


చైత‌న్ à°­‌రద్వాజ్ సంగీత సార‌థ్యం à°µ‌హించిన à°ˆ చిత్రంలో 'తొలి à°ª‌à°°à°¿à°š‌à°¯‌మా ఇది... తొలి à°ª‌à°°‌à°µ‌à°¶‌మా ఇది' అనే తొలి పాట‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుద‌à°² చేశారు. విశ్వ‌నాథ్ రాసిన à°ˆ పాట‌ను à°¹‌à°°à°¿à°š‌à°°‌ణ్ ఆల‌పించారు.


దిల్‌రాజు మాట్లాడుతూ - ఆర్‌.ఎక్స్ 100` హీరో కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల‌ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందుతోన్న చిత్రం గుణ 369. నిర్మాత‌లుగా అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి తొలి ప్ర‌à°¯‌త్నమిది. à°ˆ సినిమాలో తొలి సాంగ్ తొలి à°ª‌à°°à°¿à°š‌యమా..ను నేను విడుద‌à°² చేశాను. మంచి మెలోడీ సాంగ్‌. ఫీల్ గుడ్ సాంగ్‌, à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది. à°•‌à°®‌ల్‌హాస‌న్‌గారి గుణ‌.. బాల‌కృష్ణ‌గారి ఆదిత్య 369 సినిమాల‌ రెండు టైటిల్స్ à°¸‌à°—à°‚ à°¸‌à°—à°‚ à°•‌లిసి à°š‌క్క‌à°—à°¾ à°•‌à°¥‌కు à°¤‌గ్గ‌ట్టు గుణ 369 అనే టైటిల్ కుదిరింది. టైటిల్‌లోని 369 ఏంటో ట్రైల‌ర్‌ను చూడ‌గానే అర్థ‌మైంది. ట్రైల‌ర్ బావుంది. కార్తికేయ‌కు, టీమ్‌కు ఆర్‌.ఎక్స్ 100లా సినిమా పెద్ద హిట్ కావాల‌ని à°®‌à°¨‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ - ఇదేదో వండి వార్చిన à°•‌à°¥ కాదు. à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°•‌à°¥‌. à°¯‌థార్థ à°˜‌à°Ÿ‌à°¨‌à°²‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించాం. అత్యంత à°°à°¿à°¯‌లిస్టిక్‌à°—à°¾ ఉంటుంది. à°¤‌ప్ప‌à°•‌ ప్ర‌తి వారికీ à°•‌నెక్ట్ అవుతుంది. ఇదివ‌à°°‌కు సిల్వ‌ర్ స్క్రీన్ మీద‌ ఇలాంటి à°•‌à°¥ రాలేదు.అలాంటి ఒరిజినాలిటీ ఉన్న à°•‌à°¥ ఇది. తొలి à°ª‌à°°à°¿à°š‌à°¯‌మా ఇది.. తొలి à°ª‌à°°‌à°µ‌à°¶‌మా ఇది... అనే తొలి పాట‌ను గురువారం `దిల్‌`రాజుగారి చేతుల మీదుగా విడుద‌à°² చేశాం. సంగీత à°¦‌ర్శ‌కుడు చైత‌న్ à°­‌రద్వాజ్ స్వ‌à°°‌à°ª‌à°°‌à°šà°¿à°¨ బాణీ విన‌గానే ఆక‌ట్టుకుంటోంది. గేయ à°°‌à°š‌యిత విశ్వ‌నాథ్ తేలిక à°ª‌దాల‌తో మంచి భావంతో à°ˆ పాట రాశారు. à°¤‌ప్ప‌కుండా మంచి ప్రేమ గీతంగా ప్ర‌à°œ‌ల్లోకి వెళ్తుంది అని అన్నారు.


నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ - టాలీవుడ్ లో మోస్ట్ à°¸‌క్సెస్‌ఫుల్ ఏస్ ప్రొడ్యూస‌ర్ దిల్‌ రాజుగారి చేతుల మీదుగా మా గుణ 369 చిత్రంలోని తొలి పాట విడుద‌à°² కావ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది . గోల్డెన్ హ్యాండ్స్ మీదుగా బోణీ కొట్టిన మా ఆడియోకు తిరుగు ఉండ‌à°¦‌ని à°¨‌మ్ముతున్నాం. మా à°¨‌మ్మ‌కానికి à°¤‌గ్గ‌ట్టు చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయ‌à°¨ ట్యూన్లు వినేకొద్దీ వినాల‌నిపిస్తున్నాయి. మేం గురువారం విడుద‌à°² చేసిన తొలి à°ª‌à°°à°¿à°š‌à°¯‌మా ఇది... తొలి à°ª‌à°°‌à°µ‌à°¶‌మా ఇది... అనే పాట విన్న ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ à°ˆ విష‌యం అర్థ‌à°®‌వుతుంది. విశ్వ‌నాథ్ రాసిన à°ª‌దాలు కూడా ప్రేమికుల à°®‌à°¨‌సుకు ఇట్టే à°¦‌గ్గ‌à°°‌య్యేలా ఉన్నాయి. మంచి ఫీల్ గుడ్ సాంగ్ ఇది. చిత్రంలోనూ యువ‌à°¤‌కు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విష‌యాలు, మాస్ ప్రేక్ష‌కుల‌ను à°¨‌చ్చే à°¸‌న్నివేశాలు పుష్క‌లంగా ఉంటాయి. సినిమాకు à°¸‌ర్వ‌త్రా పాజిటివ్ à°¬‌జ్ క్రియేట్ అయింది. మా హీరోగారి కెరీర్‌లోనూ, మా కెరీర్‌లోనూ గుణ 369 చెప్పుకోద‌గ్గ‌ గొప్ప సినిమా అవుతుందనే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. ఆగ‌స్టు 2à°¨ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని అన్నారు.


గాయ‌కుడు à°¹‌à°°à°¿à°š‌à°°‌ణ్ మాట్లాడుతూ - మంచి బాణీల‌కు ఎప్పుడూ ప్రేక్ష‌కాద‌à°°‌à°£ ఉంటుంది. నా మిత్రుడు చైత‌న్ à°­‌à°°‌ద్వాజ్ స్వ‌à°°‌à°ª‌à°°à°¿à°šà°¿à°¨ `తొలి à°ª‌à°°à°¿à°š‌à°¯‌మా ఇది.. తొలి à°ª‌à°°‌à°µ‌à°¶‌మా ఇది...` అనే పాట à°®‌ళ్లీ à°®‌ళ్లీ పాడుకునేలా ఉంది. విశ్వ‌నాథ్ లిరిక్స్ కూడా ట్రెండీగా ఉన్నాయి. à°…à°‚à°¦‌రూ ఆద‌రిస్తార‌ని à°¨‌మ్ముతున్నాను అని చెప్పారు.


సాంకేతిక నిపుణులు
à°ˆ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు : à°¸‌త్య కిశోర్‌, శివ మల్లాల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !