View

గుణ 369 రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,July04th,2019, 10:20 AM

ఆర్‌.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ గుణ 369 ఆగ‌స్టు 2à°¨ విడుద‌à°² కానుంది. à°…à°¨‌à°˜ ఇందులో నాయిక‌. శ్రీమ‌తి ప్ర‌వీణ à°•‌డియాల à°¸‌à°®‌ర్పిస్తున్న చిత్ర‌మిది. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాలకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం.


చిత్ర à°¸‌à°®‌ర్ప‌కురాలు ప్ర‌వీణ à°•‌డియాల మాట్లాడుతూ - à°®‌నం చేసే à°¤‌ప్పుల à°µ‌ల్ల à°®‌à°¨ జీవితానికి ఏం à°œ‌రిగినా à°«‌ర్వాలేదు. కానీ à°ª‌క్క‌నోడి జీవితానికి ఏ హానీ à°œ‌à°°‌à°—‌కూడ‌దు... అని సాయికుమార్ గంభీర‌మైన స్వ‌రంతో చెప్పే మాట‌à°²‌తో గుణ 369 టీజ‌ర్ ను ఇటీవ‌à°² విడుద‌à°² చేశాం. చాలా మంచి స్పంద‌à°¨ à°µ‌స్తోంది. సినిమా à°¤‌ప్ప‌కుండా ప్ర‌à°œ‌à°²‌కు à°¨‌చ్చుతుంద‌నే à°¨‌మ్మకం ఉంది అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ - తెలుగులో మంచి à°•‌à°¥‌à°²‌తో సినిమా రావ‌ట్లేద‌ని చాలా మంది అంటుంటారు. మా `గుణ 369` చూసిన à°¤‌ర్వాత ఇంకెప్పుడూ à°Žà°µ‌రూ అలాంటి మాట‌లు à°…à°¨‌రు. à°…à°‚à°¤‌à°—à°¾ అన్నీ జాగ్ర‌త్త‌లు తీసుకుని à°ˆ చిత్రాన్ని చేశాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నుల‌ను కూడా అప్ర‌à°®‌త్తంగా చేస్తున్నాం అని చెప్పారు.
నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ - యువ‌à°¤‌కు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విష‌యాలు, మాస్ ప్రేక్ష‌కుల‌ను à°¨‌చ్చే à°¸‌న్నివేశాలతో మేం నిర్మించిన చిత్రం `గుణ 369`. షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణానంత‌à°° కార్య‌క్ర‌మాలు à°œ‌రుగుతున్నాయి. త్వ‌à°°‌లోనే పాట‌à°²‌ను, ట్రైల‌ర్‌ను విడుద‌à°² చేసి, ఆగ‌స్టు 2à°¨ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకుని రావ‌డానికి à°¸‌ర్వం సిద్ధం చేస్తున్నాం. ఇప్ప‌టిదాకా à°µ‌చ్చిన ఔట్‌పుట్ చాలా బావుంది. ప్రేక్ష‌కుల‌కు అన్నివిధాలా à°¨‌చ్చుతుంద‌ని à°¨‌మ్మ‌à°•à°‚ à°•‌లిగింది అని అన్నారు.


సాంకేతిక నిపుణులు
à°ˆ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్ భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, భాను, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు : à°¸‌త్య కిశోర్‌, శివ మల్లాల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !