View

వినోదాత్మ‌కంగా గుండ‌మ్మ క‌థ ట్రైల‌ర్ 

Monday,June01st,2020, 11:51 AM

ఆదిత్య క్రియేష‌న్స్‌ à°ª‌తాకం పై à°²‌క్ష్మీ శ్రీవాత్స‌à°µ స్వీయ నిర్మాణంలో కృష్ణం రాజు à°¦‌ర్శ‌కునిగా తెర‌కెక్కిన సినిమా గుండ‌మ్మ à°•‌à°¥‌. à°ˆ చిత్రంతో ఆదిత్య హీరోగా, ప్ర‌à°£‌వ్య లు హీరోయిన్ à°—à°¾ చేస్తున్నారు. అన్ని వర్గాలు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే రీతిన హోల్స‌మ్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ à°—à°¾ రూపొందిన à°ˆ చిత్రానికి నిర్మాతగా à°²‌క్ష్మీ శ్రీవాత్స‌à°µ à°“ వైపున‌ నిర్మాణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూనే à°®‌రోవైపున స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించ‌à°¡à°‚ విశేషం. అంతేకాకుండా కృష్ణం రాజు తో à°•‌లిసి à°¦‌ర్శ‌à°•‌త్వ భాద్య‌à°¤‌లు కూడా నిర్వ‌హించారు. à°…à°²‌‌నాటి గుండ‌మ్మ à°•‌à°¥ ఏ రేంజ్ లో ప్రేక్ష‌కుల్ని à°Žà°‚à°Ÿ‌ర్ టైన్ చేసిందో అంతే స్థాయిలో ఈత‌à°°à°‚ ఆడియెన్స్ à°•à°¿ à°•‌నెక్ట్ అయ్యే రీతిన à°²‌వ్, కామెడీ, సెంటిమెంట్ à°¤‌దిత‌à°° అంశాల‌తో కూడా à°¸‌న్నివేశాలు తెర‌కెక్కించ‌à°¨‌ట్లుగా చిత్ర బృందం తెలిపింది. à°—‌తంలో విడ‌దుల చేసిన à°ˆ సినిమా టైటిల్ లుక్ పోస్ట‌ర్ à°•à°¿ సోష‌ల్ మీడియాలో ఆద‌à°°‌à°£ à°²‌à°­à°¿à°‚à°š‌డంతో అదే ఉత్స‌హాంతో తాజాగా గుండ‌మ్మ à°•‌à°¥ ట్రైల‌ర్ ని విడుద‌à°² చేశారు. అలానే à°•‌‌రోనా నేప‌థ్యంలో థియేట‌ర్స్ లాక్ డౌన్ ముగిసిన వెంట‌నే à°ˆ చిత్రాన్ని విడుద‌à°² చేసేందుకు నిర్మాత‌లు à°¸‌న్నాహాలు చేస్తున్నారు.


à°ˆ సంద‌ర్భంగా నిర్మాత‌, à°¦‌ర్శ‌కులు లక్ష్మీ శ్రీవాత్స‌à°µ, కృష్ణంరాజులు  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ - అలనాటి గుండ‌మ్మ à°•‌à°¥ à°¤‌à°°‌à°¤‌రాలు తెలుగు సినీ ప్రేక్ష‌కుల్ని ఏ రీతిన à°…à°²‌రిస్తుందో అదే స్పూర్తితో అన్ని à°µ‌ర్గాల తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే విధంగా à°ˆ మోడ్ర‌న్ గుండ‌మ్మ à°•‌à°¥‌ని రెడీ చేశాము. à°ˆ సినిమాతో ఆదిత్య హీరోగా, ప్ర‌à°£‌వ్య హీరోయిన్ à°—à°¾ చేస్తున్నారు. à°ˆ సినిమాలో à°œ‌à°¬‌ర్థ‌స్థ్ ఫేమ్ గెటెప్ శ్రీను కామెడీ ప్రేక్ష‌కుల్ని à°•‌డుపుబ్బా à°¨‌వ్విస్తోంద‌ని, ఫ్యామిలీతో హాయిగా చూసే సినిమాగా గుండ‌మ్మ à°•‌à°¥ ఉండ‌బోతుంది అని అన్నారు. à°•‌రోనా కార‌ణంగా ఏర్ప‌à°¡à°¿à°¨ థియేట‌ర్స్ లాక్ డౌన్ ముగిసిన వెంట‌నే à°ˆ చిత్రాన్ని విడుద‌à°² చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లుగా à°²‌క్ష్మీ శ్రీవాత్స‌à°µ తెలిపారు.


à°¨‌à°Ÿà±€ à°¨‌టులు - ఆదిత్య‌, ప్ర‌à°£‌వ్య‌, గెటెప్ శ్రీను, భాష à°¤‌దిత‌రులు
టెక్నీషియ‌న్లు
కెమెరా - మోనీష్ భూప‌తి
à°Žà°¡à°¿à°Ÿ‌ర్ - ప్ర‌వీణ్ పూడి
మ్యూజిక్ - à°¸‌తీష్ సాధ‌న్‌
à°•‌à°¥‌, డైలాగ్స్, స్క్రీన్ ప్లే - à°²‌క్ష్మీ శ్రీవాత్స‌à°µ‌
నిర్మాత - à°²‌క్ష్మీ శ్రీవాత్స‌à°µ‌
à°¦‌ర్శ‌à°•‌త్వం - à°²‌క్ష్మీ శ్రీవాత్స‌à°µ‌, కృష్ణం రాజు
బ్యాన‌ర్ - ఆదిత్య మూవీస్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !