View

అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌.. 'హ్యండ్స‌ప్' తొలి వీడియో సాంగ్ రిలీజ్

Friday,December13th,2019, 11:01 AM

à°°‌క్షిత్ శెట్టి హీరోగా పుష్క‌ర్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై పుష్క‌ర్ à°®‌ల్లిఖార్జున‌, హెచ్‌.కె.ప్ర‌కాశ్ నిర్మిస్తోన్న చిత్రం à°…à°¤‌డే శ్రీమ‌న్నారాయ‌à°£‌. à°¸‌చిన్ à°¦‌ర్శ‌కుడిగా à°ª‌రిచయం అవుతున్నారు. à°šà°¿à°¤à±à°° యూనిట్ à°ˆ చిత్రానికి సంబంధించి భారీ లెవ‌ల్లో ప్ర‌మోష‌న్స్‌ను ప్లాన్ చేశారు. అందులో భాగంగా à°ˆ సినిమాకు సంబంధించిన హ్యాండ్స‌ప్‌... అనే తొలి వీడియో సాంగ్‌ను గురువారం విడుద‌à°² చేశారు. 


సాహోరే à°¸‌à°­à°¾ ప్రాంగ‌ణం..వినుకో నా వీర ప్ర‌à°•à°°‌ణం.. ఖాకీపై ప్ర‌మాణం.. నా ప్ర‌యాణం.. à°•‌త్తి అంచేగా ఒక్కో క్ష‌ణంక‌ర్త‌వ్యం à°§‌ర్మ à°°‌క్షణం.. పిస్తోలే à°¹‌స్త భూష‌ణం...హ్యండ్స‌ప్ నా ప్ర‌తి à°¶‌బ్దం.. హ్యాండ్స‌ప్ నా నిశ్శ‌బ్దం.. హ్యండ్స‌ప్ à°“ అణుయుద్ధం...అనే à°ª‌ల్ల‌వితో మొద‌లైన పాట ఇది.


పోలీస్ ఆఫీస‌ర్ అయిన హీరో విల‌న్స్‌కు à°¤‌à°¨ క్యారెక్ట‌ర్ ఏంటి? à°¤‌à°¨ à°ª‌నేంటి?  అనే విష‌యాల‌ను వివ‌రిస్తుంది.. పురాణాల్లో విష్ణు మూర్తిలాంటివాడ‌నని.. దుష్ట శిక్ష‌à°£ శిష్ట à°°‌క్ష‌à°£ చేస్తాన‌ని  à°ˆ పాట‌లో ఉంది. అదే హీరో పేరు. దాన్నే టైటిల్‌à°—à°¾ పెట్టారు. 


ఆస‌క్తిక‌à°°à°‚à°—à°¾.. అర్థ‌వంతంగా.. హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా à°ˆ పాట‌ను రాశారు. à°¬à°¿.à°…à°œ‌నీష్ లోక్‌నాథ్ సంగీత సార‌థ్యం à°µ‌హించిన à°ˆ సినిమాలో టైటిల్ సాంగ్‌ను రామ‌జోగయ్య శాస్త్రి రాశారు. 


భారీ à°¬‌డ్జెట్‌తో రూపొందుతోన్న à°ˆ సినిమాను à°•‌న్న‌à°¡‌, తెలుగు, à°¤‌మిళ‌, à°®‌à°²‌యాళ‌, హిందీ భాష‌ల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా గ్రాండ్ లెవ‌ల్లోఈ సినిమానువిడుద‌à°² చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !