View

టిక్ టాక్ ట్రైలర్ లాంఛ్ విశేషాలు!

Tuesday,April25th,2017, 01:41 AM

'హోప్', 'చంద్రహాస్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన నటుడు, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాధ్ తాజాగా నటిస్తూ, స్వీయదర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం 'టిక్ టాక్'. ఈ చిత్రం ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.


ఈ సందర్భంగా హరనాధ్ పోలిచర్ల మాట్లాడుతూ - ''కామెడీ హారర్ గా రూపొందుతున్న చిత్రమిది. అన్ని వర్గాల వారిని అలరించేలా ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమాలో అందరికీ నచ్చే, అలరించే అంశాలు ఉంటాయి. బూతు, చిన్నపిల్లలను భయపెట్టే హారర్ ఏ మాత్రం ఉండదు. నిర్మాతగా ఇన్ని కుటుంబాలకు సహాయం చేస్తున్నామంటే ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ఈ సినిమా కోసం డ్యాన్సులు, ఫైట్లు నేర్చుకొన్నాను. ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సినిమా కూడా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది'' అని తెలిపారు.


రాహుల్ మాట్లాడుతూ - ''హరినాథ్ గారు సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేసాను. హారర్ జోనర్ లో కామెడీ మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి, ఆడియన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి జోనర్ సినిమాలకు ఆడియన్స్ ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను'' అన్నారు.


సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శక, నిర్మాత హరినాథ్ పోలిచర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తాము ఈ సినిమాలో చేసిన పాత్రలకు మంచి పేరు వస్తుందని హీరోయిన్స్ చెప్పారు.


పోలిచర్ల హరనాధ్, నిషిగంధ, మౌనిక, రాహుల్, సందీప్ ఆనంద్, సాయి కృష్ణ, అల్లూ రమేష్, రమణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్ అండ్ బి మ్యూజిక్ మిల్, కెమెరా: పి. వంశీకృష్ణ, ఎడిటింగ్: వెంకట రమణ, ఆర్ట్: ఏ.గోవింద్, పాటలు: కరుణాకర్, చారి, డాన్స్: గోవింద్ సి.హెచ్, మూలకథ: లిఖిత్ శ్రీనివాస్, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం- నిర్మాత: పోలిచర్ల హరనాధ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !