View

సూపర్ న్యాచుర‌ల్ థ్రిల్ల‌ర్‌ సువ‌ర్ణ‌సుంద‌రి - ఇంద్రా

Wednesday,February13th,2019, 02:34 PM

జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ తెరకెక్కుతోన్న చిత్రం "సువర్ణసుందరి". à°ˆ సినిమాను సూపర్ నేచురల్ థ్రిల్లర్ à°—à°¾ దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకు వస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా à°“ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న à°ˆ చిత్రం మార్చి రెండ‌à°µ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. à°ˆ సంద‌ర్భంగా à°ˆ చిత్ర హీరో ఇంద్రా విలేక‌రుల à°¸‌మావేశంలో మాట్లాడుతూ...


సినిమా గురించి...
సువ‌ర్ణ‌సుంద‌à°°à°¿ ఇటీవ‌లె థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌లై మంచి స్పంద‌à°¨ à°µ‌చ్చింది. à°ˆ సినిమా మొద‌లైన‌ప్పుడు చాలా చిన్న సినిమాగా మొద‌లై ఇప్పుడు చాలా పెద్ద సినిమా అయింది. ఈచిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ నాకు చాలా ఆనందంగా ఉంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని సెన్సార్‌à°•à°¿ అప్లైచేశాము. à°ˆ చిత్రం విడుద‌à°²‌వ్వ‌డానికి అన్ని విధాల రెడీగా ఉన్నాం. à°ˆ సినిమా ఇంత మంచిగా రావ‌డానికి ప్ర‌ధాన‌కార‌ణం సూర్య‌గారే.


మీ క్యారెక్ట‌ర్ గురించి...
నా పేరు ఇంద్ర. ఇందులో నేను లీడ్ రోల్‌లో à°¨‌టించాను. à°ˆ చిత్రాని కంటే ముందు నేను వంగ‌వీటిలో à°¨‌టించాను. రామ్‌గోపాల్‌à°µ‌ర్మ్‌గారి à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°µ‌చ్చిన à°† చిత్రంలో నేను à°’à°• కీల‌à°•‌మైన పాత్ర‌ను పోషించాను. లీడ్ రోల్‌లో చెయ్య‌à°¡à°‚ ఇదే మొద‌టిసారి నాకు à°ˆ à°…à°µ‌కాశం à°•‌ల్పించిన డైరెక్ట‌ర్ సూర్య‌గారికి నేను జీవితాంతం రుణ‌à°ª‌à°¡à°¿ ఉంటాను. à°’à°• యాక్ట‌ర్‌ని à°¨‌మ్మి à°’à°• లీడ్ రోల్ ఇవ్వ‌à°¡à°‚ అనేది à°ˆ రోజుల్లో సామాన్య‌మైన విష‌యం కాదు. నారోల్ రొమాంటిక్‌à°—à°¾ ఉంటుంది. ఇందులో రెండు స్ర్కీన్‌ప్లేలు à°¨‌డుస్తూ ఉంటాయి. à°’à°•à°Ÿà°¿ పీరియాడిక‌ల్‌, ఇంకోటి ప్ర‌జంట్‌. నేను సాక్షికి పెయిర్‌à°—à°¾ చేశాను. à°’à°• రొమాంటిక్ హీరోగా à°•‌à°¨‌à°ª‌à°¡‌తాను. à°ˆ రెండు స్ర్కీన్‌ప్లేల à°®‌ధ్య నాదొక à°«‌న్ అండ్ రొమాంటిక్ క్యారెక్ట‌ర్ చాలా బావుంటుంది. à°¡‌బ్బింగ్ చెప్పినప్పుడు చూస్తే సినిమా చాలా బాగా à°µ‌చ్చింది.


డైరెక్ట‌ర్ గురించి...
సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూస్తే మీకు అర్ధ‌à°®‌వుతుంది. ఆయన à°Žà°‚à°¤ బాగా తీశారు అన్న‌ది. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. à°ª‌బ్లిసిటీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అన్నీ ఆయ‌నే à°¦‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు.


à°¡‌బుల్ రోల్ చేశారా...
లేదండి సింగ‌ల్ రోల్‌. సాక్షి à°¡‌బుల్ రోల్ చేశారు. నేను ప్ర‌జంట్ à°œ‌న్మ‌లో ఆమెకు పెయిర్‌à°—à°¾ చేశాను.


సువ‌ర్ణ సుంద‌à°°à°¿ అంటే...
సువ‌ర్ణ‌సుంద‌à°°à°¿ అంటే à°’à°• విగ్ర‌హం.ఆకాలం ఆరు వంద‌à°² సంవ‌త్స‌రాల‌ నుంచి à°ˆ కాలం à°µ‌à°°‌కు à°•‌à°¥‌ ట్రావెల అవుతుంది. దానికి సంబంధించిన సినిమా ఇది.
à°’à°• సోషియో ఫ్యాంట‌సీ మూవీ. మైథ‌లాజిక‌ల్ కూడా. హైబ‌డ్జెట్ మూవీ అనుకున్నాం కానీ ఇంకా చాలా హై à°¬‌డ్జెట్ అయింది. సినిమా పైన ప్యాష‌న్‌తో à°œ‌నాలు ఆద‌రిస్తార‌ని à°¨‌మ్మ‌కంతో సూర్య‌గారు చేశారు. అవుట్‌పుట్ చాలా బాగా à°µ‌చ్చింది.


టెక్నిక‌ల్‌à°—à°¾ సినిమా ఎలా ఉంటుంది...
విఎఫ్ఎక్స్ సినిమాకి బాగా కుదిరాయి మంచి అనుభూతినిస్తాయి. ఈచిత్రానికి à°ª‌నిచేసిన టెక్నీషియ‌న్స్ à°…à°‚à°¦‌రూ మంచి మంచి టెక్నీషిన్స్‌. మ్యూజిక్ సాయికార్తిక్‌, కెమెరాః à°®‌హంతి మేము స్క్రీన్‌లో చూసిన‌ప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది. ఆర్ ఆర్ కూడా చాలా బాగా కుదిరింది. సాంగ్స్ బాగా à°µ‌చ్చాయి. మంచి మంచి సినిమాలు చేసిన ప్ర‌వీణ్‌పూడి à°ˆ సినిమాకి à°Žà°¡à°¿à°Ÿ‌ర్ à°—à°¾ కుదిరారు. ఎక్క‌à°¡à°¾ à°–‌ర్చుకి వెన‌కాడ‌కుండా భారీ à°¬‌డ్జెట్ సినిమాలాగా చేశారు. à°ˆ సినిమాలో అదే à°–‌ర్చు మీకు ఖచ్చితంగా à°•‌నిపిస్తుంది.


సాక్షి గురించి...
సాక్షి చాలా బాగా చేశారు. à°¤‌ను చాలా సినిమాల్లోనే చేశాను. షూటింగ్ టైంలో నాకు కూడా యాక్టింగ్ à°ª‌à°°à°‚à°—à°¾ చాలా హెల్ప్ చేశారు. à°ˆ సినిమాలో à°…à°‚à°¦‌రూ చాలా బాగా చేశారు. సాయికుమార్‌, à°œ‌à°¯‌ప్ర‌à°¦‌గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ సినిమాలో చేయ‌à°¡à°‚ నా అదృష్టం. à°œ‌à°¯‌ప్ర‌à°¦‌గారితో నాకు సీన్స్ ఏమీ లేవు.


మీ గురించి...
నేను విజ‌à°¯‌వాడ‌లో పుట్టాను. నేను దాస‌à°°à°¿à°•à°¿à°°‌à°£‌కుమారిగారి à°•‌జిన్‌ని రామ్‌దూత క్రియేష‌న్స్ బ్యాన‌ర్ మాదే. కాని నేను ఎప్పుడూ నా బ్యాక్‌గ్రౌండ్ ఎక్క‌à°¡ చెప్ప‌కుండానే ఆడిష‌న్స్‌à°•à°¿ వెళ్ళాను. నేను వంగ‌వీటిలో చేస్తుండ‌à°—à°¾ నాకు సూర్య‌గారు ఫోన్ చేసి à°ˆ సినిమాలో à°…à°µ‌కాశం ఇచ్చారు.


యాక్టింగ్ నేర్చుకున్నారా...
à°®‌ధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నాను. స్వ‌ర్గీయులు శ్రీ‌రామ్‌గారిద‌గ్గ‌à°° నేర్చుకున్నాను. నా ఇంట్రెస్ట్‌తో నేను ప్రాక్టీస్ చేశాను. ఆయ‌à°¨ వంగ‌వీటి చేస్తున్న‌ప్పుడు కూడా ఆయ‌à°¨‌కు నేనెవ‌రో తెలియ‌కుండానే నాకు పాత్ర‌ని ఇచ్చారు.


à°¤‌ర్వాత ప్రాజెక్ట్స్‌...
రామ‌à°š‌క్క‌ని సీత అనే చిత్రంలో చేస్తున్నాను అందులో కూడా లీడ్ రోల్ లో చేస్తున్నాను. ఓంకార్ గారి అసిస్టెంట్ శ్రీ‌à°¹‌ర్ష మండా గారితో చేశాను. à°ˆ రెండూసినిమాలు à°¡à°¿à°«‌రెంట్ జోన‌ర్స్. 5,6రోజుల్లో షూటింగ్ పూర్త‌వుతుంది. అది కూడా విడుద‌à°²‌కు à°¦‌గ్గ‌à°°‌లో ఉంది. à°¨‌న్ను నేను ప్రూవ్ చేసుకోడానికి à°ˆ రెండు సినిమాలు నాకు మంచి à°…à°µ‌కాశాలుగా భావిస్తున్నాను. à°ˆ సినిమా మార్చిరెండో వారంలో మీ ముందుకు రాబోతుంది. à°ˆ సినిమా చూసి à°¨‌న్ను ఆద‌రిస్తార‌ని నాకు à°®‌రిన్ని à°…à°µ‌కాశాలు à°µ‌స్తాయ‌ని కోరుకుంటున్నాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !