View

ఇంటెన్సివ్ లవ్ స్టోరీతో ప్రిన్స్ రీ ఎంట్రీ!

Wednesday,August08th,2018, 03:12 PM

ఏ భాషలో అయినా ప్రేమకథలకు ఆదరణ తగ్గదు. అన్ని భాషల నుంచీ ఎన్నో ప్రేమకథలు వస్తుంటాయి. అందుకే ప్రతి కథనూ కాస్త కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి కొత్తదనం నిండి ఉన్న కథతో మరో ప్రేమకథా చిత్రమ్ ప్రారంభం కాబోతోంది. ఇంటెన్సివ్ లవ్ స్టోరీగా చెబుతోన్న ఈ మూవీలో బస్ స్టాప్ ఫేమ్ ప్రిన్స్ హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో బిగ్ బాస్ సీజన్ ఒన్ లో కంటెంస్టెంట్ గా తిరుగులేని ఆదరణ తెచ్చుకున్నాడు ప్రిన్స్. ఆ రియాలిటీ షోతో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా సంపాదించుకున్నాడు.


à°—à°¤ కొన్నాళ్లుగా మంచి కథల కోసం వెయిట్ చేస్తోన్న ప్రిన్స్ కు à°ˆ à°•à°¥ గ్రాండ్ à°°à±€ లాంచింగ్ à°—à°¾ ఉండబోతోంది. à°’à°•à°°à°•à°‚à°—à°¾ à°ˆ మూవీతో ప్రిన్స్ సరికొత్తగా à°°à±€ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకోసం తన మేకోవర్ మార్చుకున్నాడు. లుక్ లో చేంజెస్ కోసం ప్రయత్నించాడు. అలాగే ఫస్ట్ టైమ్ సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. à°ˆ కథకు అవసరమైనట్టుగా తనను తాను మార్చుకుని ప్రిన్స్ నటిస్తోన్న à°ˆ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో à°“ స్టార్ హీరోయిన్ కూడా నటించబోతోంది. à°† హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.ఇక à°ˆ మూవీ లఢక్, గోవా, హైదరాబాద్ తో పాటు వారణాసి ప్రాంతాల్లో à°ˆ సినిమా షూటింగ్ జరగబోతోంది. గతంలో ‘సూపర్ స్టార్ కిడ్నాప్’ అనే చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో రూపొందించిన ఏ. సుశాంత్ రెడ్డి మరోసారి తానే నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తోన్న సినిమా ఇది. అతి త్వరలో ప్రారంభం కాబోతోన్న à°ˆ మూవీ à°† వెంటనే రెగ్యులర్ షూట్ కు వెళుతుంది.


వి కృష్ణారావు కొల్లూరి సమర్మిస్తోన్న à°ˆ చిత్రం ‘సోరింగ్ ఎలిఫెంట్’ బ్యానర్ పై రూపొందబోతోంది. à°ˆ చిత్రానికి కెమెరామెన్ : సామల భాస్కర్, సంగీతం: హరి గౌర, పి.ఆర్.వో: జి.ఎస్. కె మీడియా, సహ నిర్మాతలు: పొనుగుమాటి దిలీప్ కుమార్, నేతి పద్మాకర్, నిర్మాత, దర్శకత్వం : ఏ సుశాంత్ రెడ్డి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !