View

‘హిట్’ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది - నిర్మాత నాని

Thursday,February27th,2020, 03:21 PM

నేచుర‌ల్ స్టార్ నాని à°¸‌à°®‌ర్ప‌à°£‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `à°«‌à°²‌క్‌నుమాదాస్` వంటి à°¸‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా à°¤‌à°¨‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `హిట్‌`. `ది à°«‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను à°¦‌ర్శ‌à°•‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ à°¶‌ర్మ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. విశ్వ‌క్ సేన్ à°ˆ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌à°—à°¾ à°•‌నిపిస్తున్నారు. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 28à°¨ à°ˆ సినిమా విడుద‌à°²‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల à°¸‌మావేశంలో...


నిర్మాత ప్ర‌శాంతి త్రిపిర్‌నేని మాట్లాడుతూ - ‘‘సినిమా మా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చింది. డెఫ‌నెట్‌à°—à°¾ ప్రేక్ష‌కుల‌కు à°¨‌చ్చుతుంద‌నే భావిస్తున్నాం’’ అన్నారు. 


హీరోయిన్ రుహానీ మాట్లాడుతూ - ‘‘చాలా సంతోషంగా ఉంది.. అలాగే ఎగ్జ‌యిటెడ్‌à°—à°¾ కూడా ఉన్నాను. సినిమా కోసం à°…à°‚à°¦‌à°°à°‚ చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డాం. ఫిబ్ర‌వరి 28à°¨ విడుద‌à°²‌య్యే సినిమాను చూసి పెద్ద à°¸‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


హీరో విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ - ‘‘ఫిబ్రవరి 28à°¨ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 24 గంటలు కూడా లేవు. అయినా సరే మా అందరి మొహల్లో చిరునవ్వు ఉందంటే ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అన్నారు. 


నిర్మాత నాని మాట్లాడుతూ - ‘‘రేపు(ఫిబ్రవరి 28à°¨) సినిమా విడుదలవుతుంది. చాలా హ్యాపీగా, కాన్ఫిెడెంట్‌à°—à°¾ ఉన్నాం. ప్రేక్ష‌కుల రెస్పాన్స్ కోసం ఆతృత‌à°—à°¾ వెయిట్ చేస్తున్నాం. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చే సినిమా అవుతుంది. à°—‌à°¤ రెండు మూడేళ్లుగా తెలుగులో కొత్త కంటెంట్ సినిమాలు అన్నీ à°¸‌క్సెస్ అవుతున్నాయి. à°¸‌పోర్ట్ చేస్తున్న à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. అన్ని చోట్ల నుండి  పాజిటివ్ à°¬‌జ్ à°µ‌స్తుంది. ప్రామిస్‌à°—à°¾ చెబుతున్నాను సినిమా à°¨‌చ్చి.. à°®‌ళ్లీ మీ స్నేహితుల‌తో, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తోనో వెళ‌తారనే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది. సినిమాను చూసిన వారు సినిమా గురించి ఎక్కువగా రివీల్ చేయకుండా చూడాలని నిర్మాతగా చెబుతున్నాను. శైలేష్ à°•‌à°¥ à°¨‌చ్చ‌డంతో నిర్మాత‌à°—à°¾ మారాను. à°…à°‚à°¦‌à°°à°‚ à°•‌లిసి విశ్వ‌క్ అయితే à°ˆ సినిమాకు న్యాయం చేస్తాడ‌ని భావించాం. హిట్ అంటే హోమిసైడ్ ఇంట‌ర్వెన్ష‌న్ టీమ్ అని అర్థం. అంటే à°“ ప్ర‌మాదం à°œ‌రుగబోతుంద‌ని ముందే ఊహించి దాన్ని à°œ‌à°°‌గ్గ‌కుండా చూసే టీమ్. à°ˆ సినిమా స్నీక్ పీక్‌ను చాలా మంది రెస్పాన్స్ à°µ‌చ్చింది. మా బ్యాన‌ర్‌లో కంటెంట్‌కు ప్రాధాన్య‌à°¤ ఉన్న సినిమాల‌నే నిర్మిస్తాం. కొత్త కాన్సెప్ట్‌, టాలెంటెను à°Žà°‚à°•‌రేజ్ చేయ‌డానికే à°ˆ బ్యాన‌ర్‌ను పెట్టాను. ఇందులో స్టార్ డైరెక్ట‌ర్స్ సినిమాలు చేయ‌రు. అలాగే నేను కూడా నా బ్యాన‌ర్‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌ను. నాకు à°•‌à°¥ à°¨‌చ్చి నేను చేయ‌లేని సినిమాల‌ను నా బ్యాన‌ర్‌లో నిర్మిస్తాను. ఇది à°µ‌à°°‌కు మా బ్యాన‌ర్‌లో కొత్త‌à°—à°¾ చేసిన  à°…!  సినిమాకు నేష‌à°¨‌ల్ అవార్డు à°µ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈసారి à°®‌రో కొత్త జోన‌ర్‌తో మీ ముందుకు à°µ‌స్తున్నాం. నేను ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు ఏడు సార్లు సినిమా చూశాను. à°’à°•‌సారి కూడా బోర్ కొట్ట‌లేదు.  పిబ్ర‌à°µ‌à°°à°¿ 28.. à°ˆ సినిమాకు à°«‌ర్ట్‌ఫెక్ట్ రిలీజ్ అనిపించింది. రేపు రాజ‌మౌళిగారు కూడా సినిమాను చూడ‌బోతున్నారు. నిర్మాత ప్ర‌శాంతిగారు మా ఫ్యామిలీ మెంబ‌ర్‌. చాలా టాలెంటెడ్. ఆమె లాంటి వ్య‌క్తులు.. మంచి టీమ్ ఉండ‌à°¬‌ట్టే నేను సినిమాల్లో à°¨‌టిస్తూ.. సినిమాల‌ను నిర్మించ‌à°—‌లిగాను’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను మాట్లాడుతూ -  ‘‘శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుక à°µ‌స్తోన్న హిట్ à°“ హానెస్ట్ థ్రిల్ల‌ర్‌. మీ à°…à°‚à°¦‌à°°à°¿ à°¸‌పోర్ట్ కావాలి. నిర్మాత‌à°—à°¾ నానిగారు à°•‌థకు ఏద‌à°µ‌à°¸‌à°°‌మో దాన్ని అందించారు. 49 రోజుల పాటు షూటింగ్ చేశాం. మా à°…à°‚à°¦‌à°°à°¿ à°•‌ష్టానికి à°¤‌à°—à°¿à°¨ à°«‌లితం à°¦‌క్కుతుంద‌ని భావిస్తున్నాం’’ అన్నారు. 

 ‘‘ మీ లాంటి హీరోలు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తూ కూడా సినిమాల‌ను నిర్మిస్తే.. మాలాంటి నిర్మాత‌à°² à°ª‌రిస్థితేంటి?’’నాని దిల్‌రాజు à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్ర‌శ్న‌కు నాని à°¸‌మాధానం ఇస్తూ.. à°®‌ళ్లీ à°† సినిమాల‌ను కూడా తెచ్చి మీ చేతుల్లోనే పెడుతున్నాం à°•‌దా సార్‌! అని à°š‌మత్క‌రించారు నాని.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !