View

బిగిల్ తెలుగు హక్కులను దక్కిచుకున్న ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌  

Wednesday,September11th,2019, 12:07 PM

à°¤‌మిళ అగ్ర à°•‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా రాజా రాణి ఫేమ్ అట్లీ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా `బిగిల్‌`. ఇది à°µ‌à°°‌కు à°ˆ హిట్ కాంబినేష‌న్‌లో విడుద‌లైన తెరి (పోలీస్‌), మెర్స‌ల్‌(అదిరింది) చిత్రాలు బ్లాక్ à°¬‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి à°•‌à°²‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా బిగిల్‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. à°¨‌à°¯‌à°¨‌తార హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తోన్న‌à°ˆ సినిమాను ఏజీయ‌స్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ à°ª‌తాకంపై à°•‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. à°ˆ ఏడాది దీపావ‌ళి సంద‌ర్భ‌à°—à°¾ తెలుగు, à°¤‌మిళంలో సినిమాను ఏక కాలంలో విడుద‌à°² చేస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా...


నిర్మాత à°®‌హేశ్ కొనేరు మాట్లాడుతూ - బిగిల్‌` సినిమా à°¹‌క్కులు మా ఈస్ట్ కోస్ట్ బ్యాన‌ర్‌కు à°¦‌క్క‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. నిర్మాత à°•‌ల్పాతి అఘోరామ్‌గారికి, హీరో విజ‌య్‌గారికి స్పెష‌ల్ థ్యాంక్స్‌.  118 తో మా బ్యాన‌ర్‌లో సూప‌ర్‌హిట్ సాధించాం. అలాగే జాతీయ ఉత్త‌à°®‌à°¨‌à°Ÿà°¿ కీర్తిసురేశ్‌తో మిస్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నాం. à°ˆ నేప‌థ్యంలో మా బ్యాన‌ర్‌లో విజ‌య్, అట్లీ క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రాన్ని విడుద‌à°² చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°ˆ ఏడాది రూపొందుతోన్న భారీ à°¬‌డ్జెట్ చిత్రాల్లో ఇదొక‌à°Ÿà°¿. హీరో విజ‌య్‌గారి కెరీర్‌లో భారీ à°¬‌డ్జెట్ చిత్ర‌మిది. స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న à°•‌à°®‌ర్షియ‌ల్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌. త్వ‌à°°‌లోనే  à°¤à±†à°²à±à°—ు టైటిల్‌ను త్వ‌à°°‌లోనే ప్ర‌à°•‌టిస్తాం అన్నారు.


à°¨‌టీన‌టులు:
విజ‌య్‌, à°¨‌à°¯‌à°¨‌తార‌, వివేక్‌, జాకీ ష్రాఫ్‌, డేనియ‌ల్ బాలాజీ, అనంత్‌రాజ్ à°¤‌దిత‌రులు
సాంకేతిక à°µ‌ర్గం:
సంగీతం: à°Ž.ఆర్‌.రెహ‌మాన్‌
సినిమాటోగ్ర‌à°«à±€:  à°œà°¿.కె.విష్ణు
ఎడిటింగ్‌:  à°°à±‚బెన్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !