View

హిప్పీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,April17th,2019, 04:17 AM

'ఆర్‌ఎక్స్‌100' ఫేమ్‌ కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ జంట‌à°—à°¾ కలైపులి ఎస్‌. థాను సమర్పణలో వి. క్రియేషన్స్‌ పతాకంపై టిఎన్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'హిప్పీ'. à°ˆ చిత్రం షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణానంత‌à°° కార్య‌క్ర‌మాలు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతున్నాయి. జూన్ 7à°¨ విడుద‌à°² చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


à°ˆ సంద‌ర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ - మా `హిప్పీ` జూన్ 7à°¨ విడుద‌à°² కానుంది. షూటింగ్ చాలా బాగా à°œ‌రిగింది. ఔట్‌పుట్ అనుకున్న‌దానికన్నా బాగా à°µ‌చ్చింది. టీమ్ à°…à°‚à°¦‌à°°à°‚ హ్యాపీగా ఉన్నాం. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైన‌ర్ ఇది. ఇందులో à°“ వైపు రియలిస్టిక్‌ స్టోరి ఉంటుంది. à°®‌రో వైపు ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. అన్ని కమర్షియల్‌ అంశాలను పర్‌ఫెక్ట్‌à°—à°¾ బ్లెండ్‌ చేశారు à°¦‌ర్శ‌కుడు. 'కబాలి' వంటి బ్లాక్ à°¬‌స్ట‌ర్ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్‌. థానుగారి సంస్థ‌లో `హిప్పీ` చేయ‌à°¡à°‚ గొప్ప‌à°—à°¾ భావిస్తున్నాను. ఆయ‌à°¨ ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా పెద్ద à°¬‌డ్జెట్ చిత్రంలా చేశారు. సినిమా చేస్తున్న‌ప్పుడే పాజిటివ్ ఫీలింగ్‌తో చేశాం. జె.à°¡à°¿. à°š‌క్ర‌à°µ‌ర్తిగారిది చాలా చాలా à°•à±€ రోల్‌. ఆయ‌à°¨ à°•‌à°¥ విన‌గానే ఒప్పుకోవ‌డంతో హ్యాపీగా ఫీల‌య్యా. ఎందుకంటే ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. హీరోయిన్ దిగంగన చాలా అద్భుతమైన నటి. à°ˆ సినిమాలో తనది మంచి క్యారెక్టర్‌. à°…à°‚à°¦‌రినీ మెప్పిస్తుంది. సంగీతం కూడా చాలా బాగుంది. ఆర్‌.à°¡à°¿. రాజశేఖర్‌గారి ఫొటోగ్రఫీ సినిమాకు మంచి ఎస్సెట్‌à°—à°¾ నిలుస్తుంది అన్నారు.


నటుడు జె.à°¡à°¿. చక్రవర్తి మాట్లాడుతూ - à°•‌à°¥ విన‌గానే à°¨‌చ్చింది. నా పాత్ర‌కున్న ఇంపార్టెన్స్ అర్థ‌మై వెంట‌నే ఓకే చెప్పేశాను. కార్తికేయ‌ను `ఆర్‌.ఎక్స్ 100`లో చూశా. కార్తికేయ రొమాన్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ చాలా బాగా చేస్తున్నారు. తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతారు. అతనికి కెరీర్ బిగినింగ్‌లోనే `హిప్పీ` వంటి à°•‌à°¥ కుద‌à°°‌à°¡à°‚ గ్రేట్‌. మంచి à°®‌à°¨‌సున్న à°•‌లైపులి థానుగారి బ్యాన‌ర్‌లో à°ˆ సినిమా చేస్తున్నందుకు నాక్కూడా చాలా ఆనందంగా ఉంది అన్నారు.


దర్శకుడు టిఎన్‌. కృష్ణ మాట్లాడుతూ - సినిమా చాలా à°¸‌à°¹‌జంగా, సింపుల్‌à°—à°¾ ఉంటుంది. à°®‌à°¨ కుటుంబంలోనో, à°®‌à°¨ స్నేహితుల జీవితాల్లోనో à°œ‌రుగుతున్న అంశంలా ఉంటుంది. పూర్తి స్థాయి వినోదాత్మ‌à°•à°‚à°—à°¾ సాగుతుంది. ప్ర‌తి సీన్ లోనూ వినోదం ఉంటుంది. కార్తికేయ‌కు యాప్ట్ à°¸‌బ్జెక్ట్ ఇది. à°•‌à°¥ విన‌గానే థానుగారు ఓకే చెప్పారు. దిగంగ‌à°¨ పాత్ర కూడా చాలా బావుంటుంది. ఎంతో మందికి à°•‌నెక్ట్ అవుతుంది. జె.à°¡à°¿. చక్రవర్తిగారిది క్రూషియల్‌ రోల్‌. లవబుల్‌à°—à°¾ ఉంటుంది. ఆయ‌à°¨ కెరీర్‌లో గుర్తుంచుకోద‌గ్గ సినిమా అవుతుంది. యూనిట్ à°¸‌భ్యుల సహకారంతో వేగంగా షూటింగ్‌ పూర్తి చేశాం. నిర్మాణానంత‌à°° à°ª‌నులు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతున్నాయి అన్నారు.


నిర్మాత కలైపులి ఎస్‌. థాను మాట్లాడుతూ - 'ప్రతి ఒక్కరికీ à°•‌చ్చితంగా à°¨‌చ్చే à°•‌à°¥‌తో `హిప్పీ`ని తెర‌à°•‌క్కించ‌à°¡à°‚ నాకు ఆనందం ఉంది. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఔట్‌ స్టాండింగ్‌ స్క్రిప్ట్ ఇది. అన్ని à°µ‌ర్గాల వారికీ కావాల్సిన అంశాలున్నాయి. జె.à°¡à°¿. చక్రవర్తి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చిత్రంలో ఆయ‌à°¨ కేర‌క్ట‌ర్ హైలైట్ అవుతుంది. నాటి మేటి హీరోయిన్లు à°ª‌లువురి à°¸‌à°°‌à°¸‌à°¨ నిల‌à°µ‌à°¦‌గ్గ à°¨‌à°Ÿà°¿ దిగంగ‌à°¨‌. మా 'హిప్పీ' విడుదలైన తర్వాత కార్తికేయ ఫ్రంట్‌లైన్‌ హీరోగా నిలబడతారు. ఆర్‌à°¡à°¿ రాజశేఖర్‌గారు అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌à°° కార్య‌క్ర‌మాలు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతున్నాయి. జూన్ 7à°¨ గ్రాండ్‌à°—à°¾ రిలీజ్ చేస్తాం అన్నారు.


à°¨‌టీన‌టులు
కార్తికేయ , జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: టీఎన్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: ఆర్‌à°¡à±€ రాజశేఖర్
సంగీతం: నివాస్ కే ప్రసన్న
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సాహిత్యం: అనంత శ్రీరాం
మాటలు: టీఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్: మిలన్ ఫెర్నాండేజ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !