View

హిప్పీ టీజర్ ని విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని

Thursday,March21st,2019, 02:38 PM

నేచుర‌ల్ స్టార్ నాని చేతుల మీదుగా హిప్పీ టీజ‌ర్ విడుద‌లైంది. RX 100 ఫేమ్ కార్తికేయ హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్ర‌మిది. స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మాత‌à°—à°¾, టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. వీ క్రియేషన్స్ పతాకం పై రూపొందుతోంది. à°ˆ చిత్రం టీజ‌ర్‌ ఆవిష్క‌à°°‌à°£ కార్య‌క్ర‌మంలో...


నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ - కార్తికేయ‌తో à°•‌లిసి గ్యాంగ్ లీడ‌ర్‌ లో à°ª‌నిచేస్తున్నాను. ఆర్ ఎక్స్ 100 గురించి ఇంత‌కు ముందు చాలా విన్నాను. à°† సినిమా à°Žà°‚à°¤ పెద్ద బ్లాక్ à°¬‌స్ట‌ర్ అయిందో తెలిసిందే. కార్తికేయ చాలా బాగా చేశాడ‌ని à°…à°‚à°¦‌రూ మెచ్చుకున్నారు. ఇప్పుడు à°…à°¤‌నితో à°•‌లిసి à°ª‌నిచేస్తుంటే... à°† సినిమా ఎందుకు à°…à°‚à°‚à°¤ పెద్ద హిట్ అయి ఉంటుందో అర్థ‌మైంది. కార్తికేయ‌తో à°ª‌నిచేయ‌à°¡à°‚ చాలా à°¸‌à°°‌దాగా ఉంది. à°ˆ à°ª‌à°°à°¿à°š‌యంతోనే నేను హిప్పీ టీజ‌ర్‌ విడుద‌à°² చేశాను. హిప్పీ టీజ‌ర్‌ చాలా à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్‌à°—à°¾ ఉంది. చాలా బావుంది. à°¸‌క్సెస్‌ఫుల్ సినిమాకు ఉండే అన్నీ à°²‌క్ష‌ణాలు, వైబ్రేష‌న్స్ ఇందులో ఉన్నాయి. సినిమా చాలా బావుంటుంద‌నిపిస్తోంది. టీమ్‌à°•à°¿ ఆల్ ది బెస్ట్. à°ˆ à°¸‌మ్మ‌ర్‌లో à°¤‌ప్ప‌కుండా కూల్ సినిమా అవుతుంది. సినిమా పెద్ద à°¸‌క్సెస్ అవుతుందని à°¨‌మ్ముతున్నా అని అన్నారు.


కార్తికేయ మాట్లాడుతూ - నాని సార్‌తో à°ª‌నిచేసే ఛాన్స్ నాకు `గ్యాంగ్‌లీడ‌ర్‌` చిత్రంతో à°µ‌చ్చింది. దాన్నుంచి అడ్వాంటేజ్ తీసుకుని, టీజ‌ర్ లాంచ్ ఆయ‌à°¨ చేతుల మీదుగా à°œ‌రిపించాల‌ని అనుకున్నా. నేను à°…à°¡‌గ్గానే అంగీక‌రించారు. ఆయ‌à°¨‌కు à°§‌న్య‌వాదాలు. నేను అడ్వాంటేజ్ తీసుకోవ‌ట్లేదు à°•‌దా సార్‌ అని అన్నా. నువ్వు à°…à°¡‌క్క‌పోయినా చేసేవాడిని అని నాని సార్ అన్నారు. à°…à°‚à°¤ మంచి వ్య‌క్తి ఆయ‌à°¨ . షూటింగ్ చేస్తున్న‌ప్పుడే ఆయ‌à°¨ బాగా క్లోజ్ అయ్యారు. ఇండ‌స్ట్రీకి à°µ‌చ్చాక `నాకు ఇంకా ఏ పెద్ద హీరో తెలియ‌దు అని అనుకుంటున్న à°¤‌రుణంలో నాని గారితో à°ˆ సినిమా చేసే à°…à°µ‌కాశం à°µ‌చ్చింది. ఆయ‌à°¨‌తో స్నేహ‌పూర్వ‌à°•à°‚à°—à°¾ ఉండ‌à°—‌లుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆయ‌à°¨‌తో à°ˆ à°œ‌ర్నీ కంటిన్యూ కావాల‌ని కోరుకుంటున్నా అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ - మా సినిమా టీజ‌ర్‌ను విడుద‌à°² చేసినందుకు నాని సార్‌కు చాలా à°§‌న్య‌వాదాలు. ఆయ‌à°¨‌తో పాటు నేను à°¦‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌గారికి à°§‌న్య‌వాదాలు చెప్పాలి. విక్ర‌మ్‌గారి షూటింగ్‌లో ఉండ‌గానే మేం నానిగారితో టీజ‌ర్ విడుద‌à°² చేయించాం అని అన్నారు.


విక్ర‌మ్‌.కె.కుమార్ మాట్లాడుతూ - కార్తికేయ‌కు ఆల్ ది వెరీ బెస్ట్. à°ˆ చిత్ర à°¦‌ర్శ‌కుడు నాకు మంచి స్నేహితుడు. టీజ‌ర్ చూస్తుంటే మంచి à°«‌న్ రైడ్‌లా అనిపిస్తోంది. à°ˆ సినిమా à°¤‌ప్ప‌కుండా పెద్ద హిట్ కావాలి. మంచి టీమ్ à°•‌లిసి చేసిన చిత్ర‌మిది అని తెలిపారు.


నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ - రెండు పాట‌లు మినహా షూటింగ్ పూర్త‌యింది. à°’à°• పాట‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో, à°’à°• పాట‌ను à°ª‌బ్బులో చిత్రీక‌రిస్తాం. à°ˆ నెల 29 నుంచి ఏప్రిల్ 5 à°µ‌à°°‌కు à°ˆ షూటింగ్ ఉంటుంది. టీజ‌ర్ చాలా బావుంద‌ని à°…à°‚à°¦‌రూ మెచ్చుకుంటుంటే ఆనందంగా ఉంది. à°…à°‚à°¦‌à°°à°¿ à°…à°‚à°š‌నాల‌కు à°¤‌గ్గ‌రీతిలో నిర్మిస్తున్నాం. à°¤‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంద‌ని à°¨‌మ్ముతున్నాం అని చెప్పారు.


నటీనటులు:
కార్తికేయ , జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, వెన్నెల కిశోర్ , బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: టీఎన్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: ఆర్‌à°¡à±€ రాజశేఖర్
సంగీతం: నివాస్ కే ప్రసన్న
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సాహిత్యం: అనంత శ్రీరాం
మాటలు: టీఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్: మిలన్ ఫెర్నాండేజ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !