View

ఆర్ ఎక్స్ 100 కంటే హిప్పీ పెద్ద హిట్ అవుతుంది - కార్తికేయ

Friday,April05th,2019, 09:44 AM

RX 100 ఫేమ్ కార్తికేయ హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్ర‌à°‚ 'హిప్పీ'. దిగంగన సూర్యవన్సీ హీరోయిన్. టీఎన్ కృష్ణ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మించిన à°ˆ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. ఇటీవల విడుదలైన à°ˆ సినిమా టీజర్ à°•à°¿ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపధ్యంలో చిత్రం యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.


à°ˆ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ - ''ఆర్‌ఎక్స్‌100 విడుదలైన తర్వాత చాలా స్క్రిప్ట్‌లు విన్నాను. అందరికీ నచ్చేవిధంగా ఉండి నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి మంచి స్క్రిప్ట్‌ కోసం ఎదురు చూస్తున్న సమయంలో à°Ÿà°¿.ఎన్‌. కృష్ణగారు నాకు ఫోన్‌ చేసి నన్ను కలవాలి అన్నారు. మంచి ప్రేమకథా స్టోరి ఉంటుందని అనుకున్నాను. మంచి లవ్ స్టోరీ చెబుతారేమోననుకున్నాను. కానీ నరేషన్‌ విన్నాక పక్కా కమర్షియల్‌ ఎంటర్ టైనర్ అర్ధమయ్యింది. వెంటనే సినిమా చేద్దామన్నాను. à°ˆ సినిమా రియలిస్టిక్‌ స్టోరితో పాటు ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైనర్ à°—à°¾ ఉంటుంది. కలైపులి ఎస్‌. థానుగారు à°ˆ సినిమాని నిర్మించడం మాకు ఫుల్ ఎనర్జీని ఇచ్చింది. జె.à°¡à°¿. చక్రవర్తి గారు à°•à°¥ విన్న వెంటనే à°ˆ సినిమా చేయడానికి అంగీకరించారు. ఆయనకు à°ˆ సందర్భంగా థ్యాంక్స్. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఆర్ ఎక్స్ 100 à°Žà°‚à°¤ పెద్ద హిట్‌ అయ్యిందో ఇప్పుడు ‘హిప్పీ’ మూవీ కూడా అంతకన్నా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుంది'' అని తెలిపారు.


à°¦‌ర్శ‌కుడు టీఎన్ కృష్ణ మాట్లాడుతూ - ''మన ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ జీవితంలో జరుగుతున్నట్లుగా ఉంటుంది. ఫస్ట్‌ సీన్‌ నుండి లాస్ట్‌ సీన్‌ వరకు ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. à°ˆ సినిమాను తమిళ్‌లో డైరెక్ట్‌ చేద్దామనుకున్న సమయంలో కార్తికేయ నటించిన ‘ఆర్‌ఎక్స్‌100’ తమిళ్‌ రీమేక్‌ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు హీరో కార్తికేయను చూసి à°ˆ స్టోరి తనకు యాప్ట్‌ అవుతుందని అనడంతో థానుగారు ఒప్పుకొని కార్తికేయకి స్టోరి చెప్పడం జరిగింది. కార్తికేయకు హీరోయిన్‌ కోసం చాలామందిని ఆడిషన్స్‌ చేసి దిగంగనని ఎంపిక చేసి వాళ్ళిద్దరికీ టెస్ట్‌షూట్‌ చేశాం. జె.à°¡à°¿. చక్రవర్తిది సినిమాలో క్రూషియల్‌ రోల్‌. కానీ చాలా లవబుల్‌à°—à°¾ ఉంటుంది. à°ˆ సినిమా ద్వారా తనకి మంచి పేరు వస్తుంది. సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌à°¡à°¿ రాజశేఖర్‌ ‘చెలి’ సినిమా నుండి నన్ను సపోర్ట్‌ చేస్తూ వస్తున్నారు. అందరి సహకారంతో 48 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి చేశాం. తెలుగులో మంచి కమెడియన్‌à°—à°¾ పేరున్న వెన్నెల కిషోర్‌ à°ˆ సినిమాలో మంచి పాత్ర పోషించారు. త్వరలోనే సినిమా విడుదలవుతుంది. అందరూ చూడండి'' అని చెప్పారు.


నిర్మాత కలైపులి ఎస్‌. థాను మాట్లాడుతూ – ”à°¡à°¿.వి.ఎస్‌. రాజు, దాసరి నారాయణరావు, à°¡à°¿. రామానాయుడులాంటి లెజెండరీ పర్సన్స్‌ ఉన్న తెలుగు ఇండస్ట్రీ స్టేజిమీద నుండి వారిని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఒకసారి కార్తికేయ నా ఆఫీస్‌à°•à°¿ వచ్చి నేను ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరో కార్తికేయ అని పరిచయం చేసుకున్నారు. మీ సినిమాలో హీరోగా చేస్తున్నా అని చెప్పారు. ‘ఆర్‌ఎక్స్‌ 100’ హిట్‌ అయ్యాక చాలామంది ప్రొడ్యూసర్స్‌ నీతో సినిమా తీయడానికి రెడీగా ఉన్నారు కదా? అన్నాను. ‘స్టోరి చాలా బాగుంది.. నాకు చాలా నచ్చింది సార్‌’ అన్నారు. à°† వెంటనే కృష్ణకి ఫోన్‌ చేసి నువ్వు à°ˆ సినిమాని డైరెక్ట్‌ చెయ్‌ అని చెప్పాను. ప్రతి ఒక్కరికీ à°ˆ సినిమా నచ్చుతుంది. ఔట్‌ స్టాండింగ్‌ స్క్రిప్ట్‌. డెఫినెట్‌à°—à°¾ à°ˆ సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుంది. à°† క్యారెక్టర్‌à°•à°¿ జె.à°¡à°¿. చక్రవర్తి టూ హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేశారు. à°ˆ సినిమా విడుదలైన తర్వాత కార్తికేయ ఫ్రంట్‌లైన్‌ హీరోగా నిలబడతారు. భానురేఖ, సావిత్రి, హేమమాలిని, సరోజనీదేవి, జయలలితలాంటి పొటెన్షియల్‌ ఉన్న హీరోయిన్‌ దిగంగన. ఆర్‌à°¡à°¿ రాజశేఖర్‌గారు అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. నేను ఆయన్ని కూడా దర్శకుడిగానే పరిగణిస్తాను. ఆయన్ని డైరెక్షన్‌ చేయమని అడిగాను. లేదు సార్‌, నాకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం అని చెప్పారు. à°ˆ సినిమా తర్వాత దర్శకుడు కృష్ణ రెండు సినిమాలకి వర్క్‌ చేయనున్నారు. à°ˆ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అన్నారు.


హీరోయిన్‌ దిగంగన సూర్యవన్సీ మాట్లాడుతూ – ”జీవితంలో మనకి తెలియకుండానే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనల సమాహారమే à°ˆ సినిమా. à°ˆ సినిమాలో రాజశేఖర్‌గారు నన్ను చాలా అందంగా చూపించారు. నాకు à°ˆ అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్‌” అన్నారు.
జె.à°¡à°¿. చక్రవర్తి మాట్లాడుతూ – ”ముందుగా à°ˆ సినిమా ప్రొడ్యూసర్‌ కలైపులి థానుగారి గురించి మాట్లాడాలి. ఆయన బిజీయెస్ట్‌ అండ్‌ బిగ్గెస్ట్‌ ప్రొడ్యూసర్‌. గ్రేటెస్ట్‌ హ్యూమన్‌ బీయింగ్‌. ఆర్‌à°¡à°¿ రాజశేఖర్‌గారు à°ˆ సినిమాకి బ్యూటిఫుల్‌ విజువల్స్‌ అందించారు. హీరో కార్తికేయ ‘ఆర్‌ఎక్స్‌100’ నుంచి చూస్తున్నాను. కార్తికేయ రొమాన్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ చాలా బాగా చేస్తున్నారు. తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతారు” అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాటల రచయిత అనంత శ్రీరామ్, సినిమాటోగ్రాఫర్ ఆర్ డి రాజశేఖర్ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు.


నటీనటులు:
కార్తికేయ , జేడీ చక్రవర్తి, దిగంగన, జజ్బా సింగ్, వెన్నెల కిశోర్ , బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: టీఎన్ కృష్ణ
సినిమాటోగ్రాఫర్: ఆర్‌à°¡à±€ రాజశేఖర్
సంగీతం: నివాస్ కే ప్రసన్న
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్
సాహిత్యం: అనంత శ్రీరాం
మాటలు: టీఎన్ కృష్ణ, కాశీ నడింపల్లి
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
ఆర్ట్: మిలన్ ఫెర్నాండేజ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !