View

దిల్ రాజు చేతుల మీదుగా విడుదలైన 'హిట్' మూవీ ట్రైలర్

Wednesday,February19th,2020, 12:15 PM

నేచుర‌ల్ స్టార్ నాని à°¸‌à°®‌ర్ప‌à°£‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై `à°«‌à°²‌క్‌నుమాదాస్` వంటి à°¸‌క్సెస్‌ఫుల్ మూవీతో హీరోగా à°¤‌à°¨‌కంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వ‌క్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `హిట్‌`. `ది à°«‌స్ట్ కేస్‌` ట్యాగ్ లైన్‌. శైలేష్ కొల‌ను à°¦‌ర్శ‌à°•‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ à°¶‌ర్మ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. విశ్వ‌క్ సేన్ à°ˆ చిత్రంలో విక్ర‌మ్ రుద్ర‌రాజు అనే ఐపీఎస్ ఆఫీస‌ర్‌à°—à°¾ à°•‌నిపించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. à°ˆ సినిమా ట్రైల‌ర్‌ను బుధ‌వారం హైద‌రాబాద్‌లో విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా....


హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ముందుగా నాని గురించి చెప్పుకోవాలి. à°¤‌ను హీరోగా బిజీగా ఉన్న‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ నిర్మాత‌à°—à°¾ మారి తొలి చిత్రంగా à°…! వంటి à°¡à°¿à°«‌రెంట్ మూవీని అందించాడు. ఇప్పుడు హిట్ లాంటి à°®‌రో సినిమాను కూడా ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాడు. తన à°—‌ట్స్‌à°•à°¿ అభినంద‌à°¨‌లు. ఇలాగే ఎక్స్‌పెరిమెంట్స్ సినిమాల‌ను à°¤‌ను ప్రొడ్యూస్ చేయాల‌ని కోరుకుంటున్నాను. à°®‌à°¨‌లోని టేస్ట్‌ను ఇలాంటి సినిమాలతోనే à°¬‌à°¯‌à°Ÿ‌కు తీసుకు రాగ‌లుగుతాం. నిర్మాత‌లు నాని, ప్ర‌శాంతిగారికి అభినంద‌à°¨‌లు. డైరెక్ట‌ర్ శైలేంద్ర తండ్రి శేష‌à°—à°¿à°°à°¿ రావుగారికి ఇండ‌స్ట్రీతో మంచి అనుబంధం ఉంది. మాతో 25 సంవ‌త్స‌రాల అనుబంధం ఉంది. మా పెళ్ళిపందిరి సినిమాకు ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌à°—à°¾ à°µ‌ర్క్ చేశారు. అలాగే ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో à°µ‌ర్క్ చేశారు. ఇప్పుడు మా బ్యాన‌ర్‌తో పాటు ట్రావెల్ అవుతున్నారు. à°¤‌ను ఆస్ట్రేలియాలో à°µ‌ర్క్ చేస్తుండేవాడు. à°¤‌à°¨‌à°•à°¿ సినిమా డైరెక్ట్ చేయాల‌నిపించి స్క్రిప్ట్ à°¤‌యారు చేశాడు. à°† విషయం తెలిసిన నాకు ముందు ఎందుకండీ.. మీకు ఇండ‌స్ట్రీ గురించి తెలియ‌దా? అని శేష‌à°—à°¿à°°à°¿ రావుగారితో అన్నాను. కానీ లేదుసార్ వాడు విన‌à°¡à°‚ లేదండీ అన్నాడు. à°¸‌రేన‌ని స్క్రిప్ట్ విన‌మంటే విన్నాను. నాకు స్క్రిప్ట్ చెప్పేసి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. à°•‌ట్ చేస్తే.. ఇప్పుడు à°ˆ సినిమాతో ముందుకు à°µ‌చ్చాడు. నాని à°¸‌హా à°…à°‚à°¦‌రినీ ఎగ్జైట్ చేసేలా స్క్రిప్ట్ చెప్పి ఉంటాడ‌నిపించింది. ట్రైల‌ర్ చూస్తుంటే ఆస‌క్తిక‌à°°à°‚à°—à°¾ ఉంది. థియేట‌ర్‌కు వెళ్లాల‌నే ఆస‌క్తి à°•‌లుగుతుంది. వెళ్ళిపోమాకే సినిమాను నేనే రిలీజ్ చేశాను. అప్పుడే నాకు విశ్వ‌క్ à°ª‌à°°à°¿à°š‌యం. à°¤‌ను మంచి ఆర్టిస్ట్ అని అనిపించింది. à°¤‌ర్వాత à°«‌à°²‌క్‌నుమాదాస్‌ను డైరెక్ట్ చేసి, నిర్మించి, à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ పెద్ద హిట్ కొట్టాడు. à°¤‌ను నిజంగా టాలెంటే. ట్రైల‌ర్ ఆస‌క్తిరంగా ఉంది. సినిమా ప్రేక్ష‌కుల‌కు à°¨‌చ్చాల‌ని కోరుకుంటున్నాను. నైజాం, వైజాగ్‌à°²‌లో మేమే సినిమాను రిలీజ్ చేస్తున్నాం. ఎంటైర్ యూనిట్‌à°•à°¿ ఆల్ ది బెస్ట్‌ అన్నారు. 


హీరో విశ్వ‌క్‌సేన్ మాట్లాడుతూ - సాధార‌ణంగా à°“ సినిమా హిట్ అయితే నెక్ట్స్ మూవీ ఏంట‌నేది à°“ టెన్ష‌న్ ఉంటుంది. శైలేష్ à°ˆ సినిమా à°•‌à°¥ చెప్ప‌గానే à°®‌రేం ఆలోచించ‌కుండా సినిమా చేయ‌కుండా ఓకే చేసేశాను. à°¤‌ను నెరేట్ చేసేట‌ప్పుడే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌à°—à°¾ ఎంజాయ్ చేశాను. ప్ర‌తి సినిమాకు ఏదో à°’à°• టెన్ష‌న్ ఉండేది. యాక్టింగ్‌తో పాటు సినిమాలో à°®‌రో ఎక్స్‌ట్రా à°µ‌ర్క్ చేసేవాడిని. కానీ.. హిట్ సినిమా విషయానికి à°µ‌స్తే.. యాక్టింగ్ à°¤‌ప్ప à°®‌రేమీ చేయ‌లేదు. ఎందుకంటే నాకు శైలేష్ మీద à°…à°‚à°¤ à°¨‌మ్మ‌à°•à°‚ ఉండింది. అలాగే à°®‌ణికంద‌న్‌గారు à°¨‌న్ను చాలా బాగా చూపించారు. నిర్మాత ప్ర‌శాంతిగారికి థ్యాంక్స్‌. సాధార‌ణంగా హీరోయిన్స్‌ను నిర్మాత‌లు జాగ్ర‌త్త‌à°—à°¾ చూసుంటార‌ని చెబుతుంటారు. అలా à°“ హీరోయిన్‌లా à°¨‌న్ను జాగ్ర‌త్త‌à°—à°¾ చూసుకున్నారు. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నాం. సినిమా థియేట‌ర్‌కొస్తే మామూలుగా ఉండ‌దు. ఇంత మంచి డైరెక్ట‌ర్ దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. 


డైరెక్ట‌ర్ శైలేంద్ర మాట్లాడుతూ - ట్రైల‌ర్ మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చి ఉంటుంద‌ని అనుకుంటున్నాను. థ్రిల్ల‌ర్ మూవీ. ట్రైల‌ర్‌లో చూసిన దానికంటే సినిమాలో ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ చేస్తారు. à°«‌స్ట్ నుండి లాస్ట్ à°µ‌à°°‌కు ఆడియ‌న్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చునిపెట్టే థ్రిల్ల‌ర్‌. à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు నానిగారికి, ప్ర‌శాంతిగారికి, à°®‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి à°µ‌చ్చిన దిల్‌రాజుగారికి థాంక్స్‌ అన్నారు.


నిర్మాత ప్ర‌శాంతి త్రిపిర్‌నేని మాట్లాడుతూ - విన‌గానే స్క్రిప్ట్ à°¨‌చ్చింది.  దాదాపు రెండేళ్లు à°ˆ స్క్రిప్ట్ మీద à°µ‌ర్క్ చేశాం. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నాం. ముఖ్యంగా కంటెంట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°•‌నెక్ట్ అవుతుందనే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది అన్నారు. 


à°Žà°¡à°¿à°Ÿ‌ర్ గ్యారీ మాట్లాడుతూ - à°ˆ సినిమాలో మీరు కొత్త విశ్వ‌క్‌ను చూస్తారు.  à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది అన్నారు. 


సినిమాటోగ్రాఫ‌ర్ à°®‌ణికంద‌న్ మాట్లాడుతూ - సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. à°“ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఫీల్ అవుతారు. ప్ర‌తి సీన్ అద్భుతంగా à°µ‌చ్చింది. à°…à°‚à°¦‌రూ బాగా ఎంజాయ్ చేసే ఎడ్జ్ ఆఫ్ సీట్ మూవీ అన్నారు. 


హీరోయిన్ రుహానీశ‌ర్మ మాట్లాడుతూ - మాకు à°¸‌పోర్ట్ చేయ‌డానికి à°µ‌చ్చిన దిల్‌రాజుగారికి థాంక్స్‌. ట్రైల‌ర్‌లో మీరు చూసిన దానిక‌న్నా సినిమాలో ఇంకా ఎక్కువ థ్రిల్ ఉంటుంది. విశ్వ‌క్‌తో à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ చాలా హ్యాపీ. నాని, ప్ర‌శాంతిగారికి à°ª‌నిచేయ‌à°¡à°‚ సంతోషంగా అనిపించింది అన్నారు. 


à°¨‌టీన‌టులు:విశ్వ‌క్‌సేన్‌, రుహానీ à°¶‌ర్మ à°¤‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం:  శైలేష్ కొల‌నుస‌à°®‌ర్ప‌à°£‌:  నానినిర్మాత‌: à°ª‌్ర‌శాంతి త్రిపిర్‌నేనిమ్యూజిక్‌:  వివేక్‌సాగ‌ర్‌సినిమాటోగ్ర‌à°«à±€:  à°®‌ణికంద‌న్‌ఆర్ట్‌:  అవినాష్ కొల్ల‌ఎడిటర్‌:  గ్యారీ బి.హెచ్‌ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.వెంక‌à°Ÿ‌à°°‌త్నం(వెంక‌ట్‌)స్టంట్స్‌: à°¨‌భాప‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌:  అనిల్ భానుపి.ఆర్‌.à°’:  వంశీ కాకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !