View

హారర్ థ్రిల్లర్ నేపధ్యంలో తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 

Thursday,December05th,2019, 09:18 AM

తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్ పై నూతన దర్శకులు కొమారి జానకిరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం à°’à°• పాట మినహా మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుంది. à°ˆ చిత్రంలో హీరో హీరోయిన్లు à°—à°¾ పాత కొత్త నటీనటులతో పాటు కోమరక్క, స్వప్న, వేదం నాగయ్య, పద్మారావు, ఆదినారాయణ, గోవింద్ రాజు ప్రధన పాత్రలో నటిస్తున్నారు. 


ఈ సందర్భంగా దర్శకులు జానకిరామ్ మాట్లాడుతూ...
ఉదయ్ భాస్కర్, చందు, పోసాని కృష్ణమురళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేశానని తెలిపారు, ఇది నాకు తొలి చిత్రం. అంతర్వేది, మచిలీపట్నం, శ్రీశైలం, వికారాబాద్, హైదరాబాద్ తదితర లొకేషన్స్ లో à°ˆ మూవీ చిత్రీకరణ జరుపుకోవడంతో à°’à°• స్పెషల్ సాంగ్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది, ప్రస్తుతం ఐటమ్ సాంగ్ కోసం సెట్ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.à°•à°¥ విషయానికి వస్తే...ఇది కుటుంభమంతా కలిసి చూడదగ్గ చిత్రం, లవ్, సెంటిమెంట్, కామెడీ, హార్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే à°ˆ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ తో పాటు చక్కటి సందేశం ఇస్తుందని తెలిపారు. 


సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫీ: డి.యాదగిరి
ఎడిటర్: సునీల్ మహారణసంగీతం: యు.వి.నిరంజన్నిర్మాత: కొమారి జానయ్య నాయుడుకథ- మాటలు -స్క్రీన్ ప్లే - దర్శకత్వం: కొమారి జానకిరామ్పిఆర్ఓ: మధు.విఆర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !