View

హల్ చల్ హక్కులను సొంతం చేసుకున్న మల్కపురం

Wednesday,November27th,2019, 05:19 AM

రుద్రాక్ష్ ఉత్కం, ధన్య బాలకృష్ణ జంటగా శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా హల్ చల్. à°ˆ చిత్ర à°•à°¥ కథనాలు నచ్చి రైట్స్ తీసుకున్నారు నిర్మాత మల్కపురం శివకుమార్. MSK డిజిటల్స్‌పై à°ˆ చిత్ర హక్కులను తీసుకున్నారు మల్కపురం శివకుమార్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇకపై à°•à°¥ నచ్చితే తమ సంస్థలో సినిమాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు నిర్మాత మల్కపురం శివకుమార్. ఇప్పుడు హల్ చల్ సినిమా కూడా ఇదే కోవలోకి వస్తుందని చెబుతున్నారు శివకుమార్. à°ˆ సినిమాలో ప్రీతి నిగమ్, కృష్ణుడు, మధు నందన్, రవి ప్రకాశ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కొల్లూరి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భరత్ మధుసూధన్ సంగీతం అందిస్తున్న à°ˆ చిత్రాన్ని శ్రీపతి కర్రి తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.


నటీనటులు:
రుద్రాక్ష్ ఉత్కం, ధన్య బాలకృష్ణ, ప్రీతి నిగమ్, కృష్ణుడు, మధు నందన్, రవి ప్రకాశ్..
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: శ్రీపతి కర్రి
నిర్మాత: గణేష్ కొల్లూరి
విడుదల: మల్కపురం శివకుమార్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సంగీతం: భరత్ మధుసూధన్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !