View

బస్సులో 'హషారు' టీం యాత్ర

Friday,November23rd,2018, 09:24 AM

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ : మా ఈ హుషారు సినిమా పాటలు ఇప్పటికే చాలా ఫేమస్ అయ్యి యూత్ లో కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇదే హుషారు తో మా చిత్ర యూనిట్ మొత్తం ఒక బస్సు లో మా లక్కీ మీడియా ఆఫీస్ నుండి సాయిబాబా ఆశీసులుతో బయలుదేరింది.


ఈ బస్సు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్న అన్ని ముఖ్య నగరాలూ మరియు కాలేజీలు, షాపింగ్ మాల్స్ , ఎఫ్ ఎమ్ స్టేషన్స్ లో సందడి చేయనుంది.
వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, ఏలూరు, భీమవరం, రాజముండ్రి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం మరియు విజయనగరం కూడా చుట్టి వస్తుంది.


మొత్తం 10 ముఖ్య నగరాల్లో సుమారు ఇరవై కాలేజీ లో స్టూడెంట్స్ తో సందడి చేసి వస్తుంది మా హుషారు బస్సు. అన్ని కారిక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 7న ఈ చిత్రం విడుదల అవుతుంది.


తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి ,దినేష్ తేజ్ , అభినవ్ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లు గా నటించారు. రాహుల్ రామ కృష్ణ ముఖ్య పాత్ర లో నటించారు.


BANNER : LUCKY MEDIA
ASSOCIATION BANNERS : ASIN CREATIONS & HK FILMS
WRITTEN & DIRECTED BY: SREE HARSHA KONUGANTI
PRODUCERS: BEKKEM VENUGOPAL(GOPI) , RIAZ
CO-PRODUCER: VEENA RANI
ASSOCIATE PRODUCERS: LAKSHMI NARAYANA, LINGA SRINIVAS
CINEMATOGRAPHY: RAJ THOTA
MUSIC: RADHAN
EDITOR: VIJAY VARDHAN KAVURI
ART DIRECTOR: MARESH SHIVAN
STUNTS: REAL SATHISH
SPECIAL SONG : VARIKUPPALA YADAGIRI
LYRICS: KRISHNA KANTH ,BHASKARA BHATLA, KITTU VISSAPRAGADA,VARIKUPPALA YADAGIRI,MASTERJI



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !