View

కౌసల్య కృష్ణమూర్తి టీమ్ కి నా అభినందనలు - కెప్టెన్ మిథాలీ రాజ్

Wednesday,July03rd,2019, 07:59 AM

ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి à°¡à°¾.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47à°—à°¾ క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.à°Ž.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి ది క్రికెటర్‌`. ప్రత్యేక పాత్రలో ప్రముఖ తమిళ్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్నారు. à°ˆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగ‌à°³‌వారం హైద‌రాబాద్‌ పార్క్ హయాత్ హోటల్ లో గ్రాండ్ à°—à°¾ à°œ‌రిగింది. à°ˆ కార్యక్రమానికి ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలి రాజ్ ముఖ్య అతిథిగా హాజరై సినిమా ట్రైల‌ర్‌, బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్బంగా...


ప్రముఖ తమిళ్ హీరో శివ కార్తికేయన్ మాట్లాడుతూ - à°•‌నా à°¤‌మిళంలో నేను నిర్మించిన తొలి చిత్రం. తమిళంలో చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. తెలుగులో à°ˆ చిత్రాన్ని కౌస‌ల్య కృష్ణ‌మూర్తిగా విడుద‌à°² చేస్తున్నారు. తెలుగులో కూడా సినిమా à°¤‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది. నిర్మాత‌లు రామారావుగారికి, à°µ‌ల్ల‌à°­‌గారికి, దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు గారికి నా బెస్ట్ విషెష్‌. à°¤‌మిళంలో సినిమా చేసిన అదే టీం, దాదాపు తెలుగులోనూ à°µ‌ర్క్ చేసింది. అలాగే తమిళంలో నేను క్రికెట్ కోచ్‌à°—à°¾ చేసిన పాత్ర‌ను తెలుగులో అలాగే చేశాం. రాజేంద్ర ప్రసాద్‌గారు à°ˆ సినిమాలో తండ్రిగా à°¨‌టించారు. `à°•‌నా` సినిమా చేసినందుకు ఎంటైర్ యూనిట్‌à°—à°¾ మేం ఎంతో à°—‌ర్వ‌à°ª‌డ్డాం. కౌస‌ల్య కృష్ణ‌మూర్తిగా తెలుగు ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటార‌నేది నాలో చాలా ఆస‌క్తిని రేపుతుంది. ఇదొక తండ్రీ కూతురి à°•‌à°¥‌. హార్ట్ à°Ÿ‌చింగ్‌, ఇన్‌స్పైరింగ్ మూవీ కాబ‌ట్టి à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది. తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుంది అన్నారు.


ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ అధ్య‌క్షుడు సి.à°•‌ల్యాణ్ మాట్లాడుతూ - క్రియేటివ్ à°•‌à°®‌ర్షియ‌ల్స్ అంటే క్రియేటివిటీ. రామారావు అన్న‌య్యకి సినిమాలంటే ప్యాష‌న్‌. అదే ప్యాష‌న్‌తోనే à°ˆ సినిమాను నిర్మించారు. ఆయన తెలుగులో రీమేక్ చేసిన సినిమాల‌న్నీ చాలా పెద్ద విజ‌యాల‌ను సాధించాయి. అలాగే `కౌస‌ల్య కృష్ణ‌మూర్తి`లో యాక్ట్ చేసిన మా అమ్మాయి ఐశ్వ‌ర్య‌, మా హీరో రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారికి అభినంద‌à°¨‌లు. రాజేంద్ర ప్ర‌సాద్‌గారికి తండ్రి పాత్ర‌కు ఎంచుకోవ‌à°¡à°‚ అనేది రామారావుగారు చేసిన గొప్ప à°ª‌ని. à°ˆ ఫంక్ష‌న్‌à°•à°¿ à°°à°¿à°¯‌ల్‌స్టార్ మిథాలీ రాజ్‌ను పిలిచి ఫంక్ష‌న్‌ను చేయ‌à°¡à°‚ గొప్ప విశేషం. పాజిటివ్ à°Žà°¨‌ర్జీని క్రియేట్ చేసింది. కె.ఎస్‌.రామారావుగారు మెగాస్టార్‌గారితో, అలాగే ఇత‌à°° స్టార్ హీరోల‌తో ఎన్ని సినిమాలు చేసినా ఆయ‌à°¨‌కు చిన్న సినిమాలే మైండ్ బ్లోయింగ్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. మా రామారావు అన్న‌య్య ఎన్నో సెన్సేష‌à°¨‌ల్ హిట్స్‌ను చూసేశాడు. à°ˆ సినిమా à°¸‌క్సెస్ అయితే కొడుకు à°¸‌క్సెస్‌ను చూసి ఎంజాయ్ చేయ‌డానికి నాంది అవుతుంది. అన్నింటిని మించి మా à°¦‌ర్శ‌కుడు మా భీమినేని అన్న‌య్య à°ˆ సినిమాతో ఇంకా హై రేంజ్‌కు చేరుకుంటాడ‌ని భావిస్తున్నాను. à°’à°• కుటుంబంలాంటి సినిమా. à°’à°• బాధ, ఎమోష‌న్ ఉండే సినిమా. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్. à°¤‌మిళంలో ఐశ్వ‌ర్య‌కు à°Žà°‚à°¤ పెద్ద హిట్ అయ్యిందో తెలుగులో అంతే కంటే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఉపాధ్య‌క్షుడు కె.అశోక్‌కుమార్ మాట్లాడుతూ - à°ˆ సినిమాతో రామారావుగారు à°ˆ సినిమాతో పెద్ద à°¸‌క్సెస్‌ను కొట్ట‌బోతుంద‌ని అర్థ‌మవుతుంది. à°“ à°°à°¿à°¯‌ల్ స్టోరిని బేస్ చేసి తీసిన సినిమా. రామారావుగారికి సినిమాలంటే ప్యాష‌న్‌. సినిమా మేకింగ్‌లో ఎక్క‌à°¡à°¾ వెనుకాడ‌రు. ఆయ‌à°¨ బాట‌లోనే à°µ‌ల్ల‌à°­ కూడా à°¨‌డుస్తున్నాడు. ఇలాంటి వారికి హిట్ à°µ‌స్తే ఇండ‌స్ట్రీ à°•‌à°³‌à°•‌à°³‌లాడుతుంది. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌à°¨‌లు అన్నారు.


తెలంగాణ ఎఫ్‌.à°¡à°¿.సి చైర్మ‌న్ పుస్కూరు రామ్మోహ‌న్‌రావు మాట్లాడుతూ - ప్రొఫెష‌à°¨‌ల్‌, ప్యాష‌నేట్ ఫిలిమ్ మేక‌ర్ అయిన రామారావుగారికి అభినంద‌à°¨‌లు. ఆయ‌à°¨ à°¤‌à°¨‌యుడు à°µ‌ల్ల‌à°­‌గారి తొలి సినిమా ఇద‌ని అంటున్నారు. à°¤‌à°¨‌కు నిర్మాత‌à°—à°¾ పెద్ద విజ‌యం à°¦‌క్కాలి. మంచి à°Ÿ‌చింగ్ మూవీ అవుతుంద‌ని భావిస్తున్నాను. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


నిర్మాత జీవీజీ రాజు మాట్లాడుతూ - à°µ‌ల్ల‌à°­‌కు ఆల్ ది బెస్ట్‌. నాకు రామారావుగారంటే ఇన్‌స్పిరేష‌న్‌. ఆయ‌à°¨ తీసిన సినిమాలు, ఆయ‌à°¨ ఇచ్చిన హిట్స్ అలాంటివి. అలాగే భీమినేని శ్రీనివాస‌రావుగారితో కూడా à°•‌లిసి à°ª‌నిచేశాను. ఐశ్వ‌ర్య రాజేశ్ à°ª‌à°µ‌ర్‌ఫుల్ పెర్ఫామ‌ర్‌. à°ˆ సినిమా à°¤‌ర్వాత మా మిస్ మ్యాచ్ à°ˆ సినిమా à°¤‌ర్వాత విడుద‌à°²‌వుతుంది. ఆమెకు à°ˆ సినిమాతో పెద్ద à°¸‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. సినిమా గ్రాండ్ à°¸‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


చిత్ర హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ - క్రియేటివ్ à°•‌à°®‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌లో పనిచేయ‌à°¡‌మే గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాను. కె.ఎస్‌.రామారావుగారు, à°µ‌ల్ల‌à°­‌గారికి థ్యాంక్స్‌. నా కెరీర్ à°«‌స్ట్ హిట్ ఇక్క‌à°¡à°¿ నుండే స్టార్ట్ అవుతుంద‌ని కోరుకుంటున్నాను. ఇక‌పై à°…à°‚à°¦‌రూ à°¨‌న్ను కౌస‌ల్య కృష్ణ‌మూర్తి కార్తీక్ అనే పిలుస్తార‌ని అనుకుంటున్నాను. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారి à°µ‌ద్ద నుండి చాలా విష‌యాలు నేర్చుకున్నాం. నా లైఫ్‌లో నేను à°•‌లిసిన బెస్ట్ వ్య‌క్తి ఐశ్వ‌ర్యా రాజేశ్‌. అలాగే భీమినేనిగారి రూపంలో నాకొక మంచి బ్ర‌à°¦‌ర్ దొరికారు. అలాగే మా కెమెరామెన్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌ అన్నారు.


నిర్మాత పోకూరి బాబూరావు మాట్లాడుతూ - కె.ఎస్‌.రామారావుగారు à°ˆ ఇండ‌స్ట్రీకి 40 ఏళ్ల క్రితం à°µ‌చ్చారు. చాలా గొప్ప సినిమాలు నిర్మించారు. ఆయ‌à°¨ తీసిన సినిమాలు చూసి ఇలాంటి గొప్ప సినిమాలు à°®‌నం ఎప్పుడు తీద్దామా? అనేంతగా తీశారు. అప్ప‌à°Ÿà°¿ నుండి ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చాలా మంది నిర్మాత‌లు à°µ‌చ్చారు... వెళ్లిపోయారు. కానీ ఆయ‌à°¨ మాత్రం సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయ‌à°¨ నిర్మాణ సార‌థ్యంలో కౌస‌ల్య‌కృష్ణ‌మూర్తి విజ‌à°¯‌వంత‌à°—à°¾ విడుద‌à°²‌వుతుంది. రాజేంద్ర ప్ర‌సాద్‌తో నేను మూడు సినిమాలు చేశాను. చాలా డేడికేష‌న్ ఉన్న à°¨‌టుడు. ఏ à°°‌సానైనా అద్భుతంగా పండించ‌à°—‌à°² à°¨‌టుడు. à°¤‌మిళంలో యాక్ట్ చేసిన ఐశ్వ‌ర్యా రాజేశ్ తెలుగులోనూ à°¨‌టించింది. అలాగే భీమినేని రేప‌à°Ÿà°¿ పౌరులుతో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌à°—à°¾ కెరీర్‌ను స్టార్ట్ చేశాడు. à°¤‌à°¨‌తో మంచి అనుబంధం ఉంది. ఎన్నో గొప్ప సినిమాలు చేశాడు. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


దర్శకుడు క్రాంతి మాధ‌వ్ మాట్లాడుతూ - à°“ క్రికెట‌ర్‌పై రూపొందిన సినిమాను చూడ‌బోతున్నందుకు ఆనందంగా ఉంది. టీజ‌ర్ చూశాను. చాలా బావుంది. à°®‌à°¨‌దేశ సంస్కృతిలో రైతుకు చాలా పెద్ద పీట వేశాం. అలాంటి సంస్కృతి à°®‌రెక్క‌à°¡à°¾ లేదు . వంద‌కోట్ల మంది దేవుళ్ల‌కు అన్నం పెట్టే బ్ర‌హ్మా రైతు మాత్ర‌మే. à°…à°¡‌గందే అన్నం పెట్ట‌ని అమ్మ‌కు కూడా à°ª‌స్తులుండి అన్నం పెట్టేవాడే రైతు. ఇది కేవ‌లం క్రికెట‌ర్ à°•‌థే కాదు.à°“ రైతు, à°“ తండ్రికూతురు à°•‌à°¥ కూడా. దేశానికి వెన్నెముక‌లాంటి రైతు పాత్ర‌లో రాజేంద్ర ప్ర‌సాద్‌గారు ఎలా à°¨‌టించార‌నేది నేను కొత్త‌à°—à°¾ చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు. ఐశ్వ‌ర్యారాజేశ్‌తో à°“ సినిమా చేస్తున్నాను. డేడికేటివ్ యాక్ట్రెస్‌. క్యారెక్ట‌ర్ ప్ర‌కారం డైరెక్ట‌ర్ ఏం చెబుతాడో దాన్ని అలాగే చేస్తుంది. à°¤‌ను స్మితాపాటిల్‌లాంటి à°¨‌à°Ÿà°¿. రామారావుగారి బ్యాన‌ర్‌లో నేను చేస్తున్న రెండో సినిమా. డైరెక్ట‌ర్‌గారికి రామారావుగారు ఇచ్చేంత ఫ్రీడ‌మ్ à°®‌రెవ‌రూ ఇవ్వ‌లేరు. భీమినేనిగారు గొప్ప గొప్ప సినిమాలు చేశారు. ఆయ‌à°¨ సినిమాల్లో గొప్ప సంగీతాన్ని à°¤‌à°¨ సినిమాల‌తో అందించారు. à°µ‌ల్ల‌à°­‌గారికి కంగ్రాట్స్‌ అన్నారు.


దర్శకుడు అరుణ్‌రాజా కామ‌రాజా మాట్లాడుతూ - నేను à°¤‌మిళంలో సినిమాను డైరెక్ట్ చేశాను. తెలుగులో భీమ‌నేనిగారు అద్భుతంగా డైరెక్ట్ చేశారు. నేను విజువ‌ల్స్ చూశాను. చాలా మందికి చాలా à°•‌à°²‌లుంటాయి. అలాంటి à°•‌à°²‌లు à°•‌న్న à°“ అమ్మాయికి ఆమె à°¤‌ల్లిదండ్రులు ఎలా à°¸‌పోర్ట్ చేశార‌నేదే à°ˆ సినిమా. నిజ‌మైన à°•‌à°²‌లు ఎప్పుడూ à°¸‌క్సెస్ అవుతాయి అన్నారు.


నిర్మాత కె.à°Ž.à°µ‌ల్ల‌à°­ మాట్లాడుతూ - మా సినిమా నిర్మాణంలో à°¸‌పోర్ట్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌ అన్నారు.


ఇండియ‌న్ ఉమెన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ - à°ˆ వేడుక‌à°•à°¿ నన్ను ఆహ్వానించిన కె.ఎస్‌.రామారావుగారికి థ్యాంక్స్‌. నేను బెంగ‌ళూరులో ఉంటే à°¨‌న్ను అక్క‌à°¡à°¿ ప్ర‌త్యేకంగా à°•‌లిశారంటే సినిమా à°ª‌ట్ల ఆయ‌à°¨ à°•‌మిట్ మెంట్‌, ప్యాష‌న్ ఏంటో అర్థ‌à°®‌వుతుంది. టీజ‌ర్ చూశాను . చాలా బాగా నచ్చింది. రియాలిటీకి à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ ఉంది. నాకు ఎంతో బాగా à°¨‌చ్చింది. మూవీ హ్యూజ్ à°¸‌క్సెస్ అవుతుంది. à°¤‌ల్లిదండ్ర‌లు à°“ అమ్మాయి à°•‌à°²‌లు నేర‌వేర్చ‌డానికి à°Žà°‚à°¤ దోహ‌à°¦‌à°ª‌à°¡‌తార‌నేది à°ˆ సినిమాలో చూపించాం. à°¤‌మిళంలో సినిమా చేసిన à°•à°£ à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు, తెలుగు à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు అభినంద‌à°¨‌లు. ఎందుకంటే ఉమెన్ క్రికెట్‌ను à°“ మాధ్య‌మం ద్వారా చెప్పే ప్ర‌à°¯‌త్నం చేశారు. à°•‌చ్చితంగా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ చేరుతుంద‌ని భావిస్తున్నాను. ఉమెన్ క్రికెట్ అనే ఆట‌ను à°…à°‚à°¦‌రూ à°Žà°‚à°•‌రేజ్ చేయాలని చెప్పే చిత్రం. అలాగే à°®‌రో వైపు రైతుల à°•‌ష్టాల‌ను ఆవిష్క‌à°°à°¿à°‚à°ª చేసే చిత్రం. మా అమ్మ‌గారు à°¤‌మిళ చిత్రాన్ని చూశారు. ఆమెకు à°Žà°‚à°¤‌గానో à°¨‌చ్చింది. నా టీమ్ మెట్స్‌కు à°ˆ సినిమాను చూడ‌à°®‌ని చెబుతాను. à°…à°‚à°¦‌రూ à°•‌నెక్ట్ అవుతార‌ని భావిస్తున్నాను అన్నారు.


à°¨‌à°Ÿà°•à°¿à°°à°¿à°Ÿà±€ à°¡à°¾.రాజేంద్ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - ఏ à°¨‌టుడికైనా ఉండే కెరీర్లో ఎన్ని సినిమాలు చేశామ‌నే దానికంటే, ఎన్ని సినిమాలు గుర్తున్నాయ‌నేదే లెక్క అని నా అభిప్రాయం. ఎన్ని సినిమాలు గుర్తుండేలా తీశామ‌నేదే లెక్క‌. క్రియేటివ్ à°•‌à°®‌ర్షియ‌ల్స్ అంటే.. నేను à°ˆ బ్యాన‌ర్‌లో ఛాలెంజ్ సినిమాలో చిన్న పాత్ర చేశాను. ఇదే బ్యాన‌ర్‌లో పుణ్య‌స్త్రీలో అద్భుత‌మైన పాత్ర చేశాను. ఇదే కంపెనీలో ముత్య‌మంతముద్దు అనే సినిమా చేశాను. అలాంటి à°¡à°¿à°«‌రెంట్ చేశానంటే కార‌ణం కేవ‌లం ప్రొడ్యూస‌రే నా నమ్మ‌à°•à°‚. ఎందుకంటే టేస్ట్ అనేది ప్రొడ్యూస‌ర్ à°¦‌గ్గ‌à°° నుండే స్టార్ట్ కావాలి. అది రామారావుగారిలో ఉంది. టేస్ట్‌కు, à°¡‌బ్బుకు సంబంధం లేదు. ఆర్టిస్టుల్లో మంచి పాత్ర‌లు చేయాల‌నే టేస్ట్ à°¨‌చ్చితే మామూలు పాత్ర‌లు ఆన‌వు. బ్ర‌తుకుదెరువు కోసం కొన్ని సినిమాలు చేసినా కె.ఎస్‌.రామారావులాంటి వ్య‌క్తి మాత్ర‌మే గుండెమీద చెయ్యి వేసుకుని నేను నిర్మాత‌ను అని చెప్ప‌à°—‌లిగే ధైర్యం ఉంటుంది. à°µ‌ల్ల‌à°­ à°µ‌చ్చినా ఆయ‌à°¨‌లో నిర్మాత‌à°—à°¾ టేస్ట్ పోలేదు à°…à°¨‌డానికి కౌస‌ల్య కృష్ణ‌మూర్తే à°“ ఉదాహ‌à°°‌à°£‌. ఆయ‌à°¨ ఎప్ప‌à°Ÿà°¿à°•à±€ నిలిచిపోయే నిర్మాత‌. నాక‌న్నా నాకు à°µ‌చ్చిన à°…à°µ‌కాశం గొప్ప‌ది.. à°ˆ సినిమా విష‌యానికి à°µ‌స్తే పాత్ర‌à°²‌కు à°¤‌à°—à°¿à°¨ à°¨‌టులే దొరికారు. à°¨‌టుల‌ను ఎంపిక‌కు భీమినేని శ్రీనివాస‌రావు, రామారావుగారే కార‌ణం. à°“ ప్ర‌త్యేక‌మైన à°¨‌టుడిగా పేరు తెచ్చుకున్న నేను చాలా ఎంజాయ్ చేస్తూ à°¨‌టించాను. భీమినేని చాలా à°…à°‚à°¦‌మైన హింస పెడుతూ à°¨‌à°Ÿà°¿à°‚à°ª చేశారు. అద్భుతంగా à°¨‌à°Ÿà°¿à°‚à°ª‌చేశారు. ఓరిజిన‌ల్‌à°—à°¾ ఉన్న అన్ని అంశాల‌ను మిస్ కాకుండా, à°…à°‚à°¤ కంటే ఎక్కువ‌గానే à°ˆ సినిమాలో చూపించార‌ని అనుకుంటున్నాను అన్నారు.


à°¦‌ర్శ‌కుడు భీమినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ - à°ˆ సినిమా చేయ‌డానికి ముఖ్య కార‌ణం కె.ఎస్‌.రామారావుగారే. ఆయ‌à°¨ à°¦‌గ్గర నుండి ఫోన్ చేయ‌గానే, ఆయ‌న్ని à°®‌రుస‌à°Ÿà°¿ రోజు à°•‌లిశాను. ఆరోజు నుండి ఈరోజు à°µ‌à°°‌కు సినిమాను అద్భుతంగా ప్రేమించి చేశాం. అరుణ్‌రాజ్‌గారు ఎంతో à°¤‌à°ª‌à°¨ à°ª‌à°¡à°¿, ఎన్నో లేయ‌ర్స్‌ను పొందుప‌à°°à°¿à°šà°¿ చేసిన సినిమా ఇది. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను శివ‌కార్తీకేయ‌న్ ప్రొడ్యూస్ చేస్తూ ఆయ‌à°¨ గెస్ట్ రోల్ చేస్తూ à°¨‌టించాడు. à°¤‌మిళంలో పెద్ద హిట్ అయిన సినిమా ఇది. దిబునిన‌న్‌గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. à°¤‌మిళంలో ఫ్లెవ‌ర్‌ను మిస్ కాకుండా చేయాల‌ని ముందుగానే నిర్ణ‌యించుకున్నాను. à°¤‌మిళంలో à°¸‌త్య‌రాజ్‌గారు చేసిన పాత్ర‌ను తెలుగులో à°Žà°µ‌రు చేస్తార‌ని ఆలోచించ‌గానే రాజేంద్ర ప్ర‌సాద్‌గారు అనుకుని ఆయ‌న్ని దృష్టిలో పెట్టుకుని à°¸‌న్నివేశాలు రాసుక‌న్నాను. రాజేంద్ర ప్ర‌సాద్‌గారి పెర్ఫామ‌న్స్ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు. అద్భుతంగా à°¨‌టించారు. ఐశ్వ‌ర్యా రాజేశ్ à°¨‌à°Ÿ‌à°¨ చూసి నాకే ఏడుపొచ్చేసింది. నిర్మాత రామారావుగారు చాలా మంచి ఆర్టిస్టుల‌ను ఇచ్చారు. ఇప్ప‌à°Ÿà°¿ à°¤‌రానికి à°¤‌à°—à°¿à°¨‌ట్లు ఆలోచ‌à°¨‌à°²‌ను మార్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ à°µ‌స్తున్నారు. టాప్ టెన్ ప్రొడ్యూస‌ర్స్‌లో à°’à°•‌రు. డెఫ‌నెట్‌à°—à°¾ à°ˆ సినిమా మీ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంద‌ని à°¨‌మ్ముతున్నాను అన్నారు.


ఐశ్వ‌ర్యారాజేశ్ మాట్లాడుతూ - à°¤‌మిళంలో 25 సినిమాలు à°¤‌ర్వాత తమిళంలో నేను చేసిన ఫిమేల ఓరియెంటెడ్ మూవీ à°•‌à°£‌. à°ˆ విష‌యంలో అరుణ్ రాజ్‌గారికి థాంక్స్‌. నాన్న‌, తాత‌య్య‌, అత్త‌య్య తెలుగు సినిమాలు చేశారు à°•‌దా! మీరెందుకు తెలుగు సినిమాలు చేయ‌à°¡à°‚ లేదని à°…à°¡à°¿à°—à°¿à°¨‌ప్పుడు మంచి à°•‌à°¥ ఉన్న సినిమాతో తెలుగులో లాంచ్ కావాల‌నుకున్నాను. 25 సినిమాలు à°¤‌ర్వాత à°•‌à°£ ఎలాగైతే à°…à°µ‌కాశం à°µ‌చ్చిందో.. తెలుగులో తొలి సినిమానే కౌస‌ల్య కృష్ణ‌మూర్తిగా à°µ‌చ్చింది. ఇలాంటి లాంచ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ దొరుకుతుందా? అని నాకు తెలియ‌దు. à°•à°£ సినిమా టీజ‌ర్ కె.ఎస్‌.రామావుగారికి చూపించాను. ఆయ‌à°¨ à°ª‌ట్టుబ‌ట్టి ఈసినిమాను కొని 3 వారాల్లోనే షూటింగ్ స్టార్ట్ చేశారు. à°•‌ళ్లు మూసి తెరిచేలోగా సినిమా విడుద‌లవుతుంది. ఓరిజిన‌ల్ కంటెంట్ పోకుండా డైరెక్ట‌ర్ భీమినేని వంద‌శాతం న్యాయం చేశారు. à°¤‌మిళంలో à°Žà°‚à°¤ పెద్ద హిట్ అయ్యిందో తెలుగులోనూ అంతే పెద్ద హిట్ అవుతుంద‌ని అనుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్‌గారు నా తండ్రి పాత్ర‌లో.. ఝాన్సీ పాత్ర‌లో నా à°¤‌ల్లి పాత్ర‌లో à°¨‌టించారు. à°…à°‚à°¦‌రూ ఎంతో బాగా à°¨‌టించారు అన్నారు.


చిత్ర à°¸‌à°®‌ర్ప‌కుడు కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ - à°ˆ సినిమా చేయ‌డానికి ముఖ్య కార‌ణం అరుణ్‌రాజ కామ‌రాజ్. విజ‌య్‌దేవ‌à°°‌కొండ‌తో మా బ్యాన‌ర్‌లో ఐశ్వ‌ర్యా రాజేశ్‌ను హీరోయిన్‌à°—à°¾ తీసుకోవాల‌నుకున్న‌ప్పుడు ఆమె à°…à°‚à°¤‌కుముందు à°¤‌మిళంలో చేసిన కొన్ని చిత్రాల‌ను చూశాను. à°† సినిమాలు నేష‌à°¨‌ల్ లెవ‌ల్లోనే కాదు.. ఇత‌à°° దేశాల్లోనూ మంచి పేరొచ్చింది. విజ‌య్ దేవ‌à°°‌కొండ సినిమాలోనూ గొప్ప క్యారెక్ట‌ర్ చేసింది. à°† à°¸‌à°®‌యంలో à°•‌à°£ టీజ‌ర్‌ను à°¤‌ను నాకు పంపింది. à°† టీజ‌ర్‌ నాకు à°¨‌చ్చింది. వెంట‌నే ఆమెకు ఫోన్ చేసి à°ˆ సినిమాను నేను తెలుగులో చేయాల‌నుకుంటున్నాను రైట్స్ కావాల‌ని à°…à°¡‌గ్గానే ఆమె వ్య‌క్తిగ‌తంగా నాకోసం ఆమె à°¤‌మిళ నిర్మాత‌లను రిక్వెస్ట్ చేసింది. à°¤‌మిళంలో సినిమావిడుద‌లైన కొన్నిరోజుల à°¤‌ర్వాత తెలుగులో రైట్స్‌ను నాకే à°µ‌చ్చింది. à°¤‌మిళంలో సినిమాను చూసిన మా యూనిట్ à°…à°‚à°¦‌రూ చూసి మెచ్చుకున్నారు. à°ˆ సినిమాలో అరుణ్‌రాజ్‌గారు యూత్ క్రికెటర్‌ను à°Žà°‚à°¤‌బాగా చూపించారో, అంతే బాగా à°®‌రో à°ª‌క్క రైతుక‌ష్టాల‌ను అద్భుతంగా స్క్రీన్‌ప్లేతో చూపించారు. à°…à°‚à°¦‌రూ à°¨‌టీన‌టులు అద్భుతంగా à°¨‌టించారు. శిబుదిన‌న్‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అండ్రూగారు చాలా మంచి విజువ‌ల్స్‌ను అందించారు. అరుణ్‌రాజ్‌గారు, శివ‌కార్తీకేయ‌న్ à°¸‌హా ఎంటైర్ యూనిట్ అద్భుతమైన సినిమా చేశారు. దాన్ని అలాగే తెలుగులో మేం రూపొందించాం. సావిత్రిగారు, శార‌à°¦‌గారు నుండి ఇప్ప‌à°Ÿà°¿ à°¸‌మంత à°µ‌à°°‌కు నేను తెలుగులో గొప్ప à°¨‌టీమ‌ణులను చూశాను. వారేవ‌à°°à°¿à°•à±€ తీసిపోని గొప్ప పెర్ఫామ‌ర్ ఐశ్వ‌ర్యా రాజేశ్‌. భీమినేని శ్రీనివాస‌రావుగారు చెప్పిన దానికంటే గొప్ప పెర్ఫామ‌ర్‌. సినిమాను 35 రోజులు à°­‌యంక‌à°°‌మైన క్లైమేట్‌లో సినిమాను చేశాం. à°…à°‚à°¦‌రూ మంచి ప్రొడ‌క్ట్ కోసం à°•‌ష్ట‌à°ª‌డ్డారు. à°¤‌మిళంలోలాగానే తెలుగులోనూ సినిమా పెద్ద హిట్ అవుతుంది. భీమినేని శ్రీనివాస‌రావుగారికి థ్యాంక్స్‌. ఆయ‌à°¨ ఎంతో జాగ్ర‌త్త‌à°—à°¾, కూల్‌à°—à°¾ à°¤‌à°¨‌కు కావాల్సిన ఎలిమెంట్స్‌ను రాబ‌ట్టుకున్నారు. à°¸‌పోర్ట్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థ్యాంక్స్‌ అన్నారు.


ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌(స్పెషల్‌ రోల్‌), కార్తీక్‌రాజు, ఝాన్సీ, సి.వి.ఎల్‌.నరసింహారావు, వెన్నెల కిశోర్‌, 'రంగస్థలం' మహేశ్‌, విష్ణు(టాక్సీవాలా ఫేమ్‌), రవిప్రకాశ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న à°ˆ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఐ. ఆండ్రూ, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: దిబు నినన్‌, à°•à°¥: అరుణ్‌రాజ కామరాజ్‌, మాటలు: హనుమాన్‌ చౌదరి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్‌(కెకె), కాసర్ల శ్యామ్‌, రాంబాబు గోసల, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌, డాన్స్‌: శేఖర్‌, భాను, ఆర్ట్‌: ఎస్‌.శివయ్య, కో-డైరెక్టర్‌: బి.సుబ్బారావు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.వి.సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: à°Ž.సునీల్‌కుమార్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: వి.మోహన్‌రావు, సమర్పణ: కె.ఎస్‌.రామారావు, నిర్మాత: కె.à°Ž.వల్లభ, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.


I Appreciate The Team Of 'Kousalya Krishnamurthy' For Highlighting The Women Cricket Through Biggest Medium. The Film Will Become A Huge Success - Indian Women Cricket team Captain Mithali Raj


Aishwarya Rajesh, Natakireeti Dr Rajendraprasad, Karthik Raju, Vennela Kishore starrer Cricket based different flick, 'Kausalya Krishnamurthy' with a tagline 'The Cricketer', Presented by creative producer KS Rama Rao as Production No 47 in Creative Commercials banner, Produced by KA Vallabha in Srinivasa Rao's Direction. Popular Tamil Hero Siva Karthikeyan is doing a special role. A grand pre-release event was held in Park Hyatt, Hyderabad. Indian Women Cricket team Captain Mithali Raj attended the event as a chief guest and launched the trailer, Big CD and Audio CD of the film.


On This Occasion...
Popular Tamil Hero Siva Karthikeyan,
'Kanaa' is my first production. It became a huge hit in Tamil. 'Kousalya Krishnamurthy' will repeat the big success in Telugu too. Best wishes to KS Ramarao Garu, Vallabha Garu, Bheemaneni Srinivasa Rao garu. I did the role of a cricket coach in Tamil and I will be seen in Telugu also in the same role. This is a tale of a father and a daughter. This is a heart touching and inspiring film. Everyone will love this film. It will become a huge hit in Telugu too."


Producers Council Chairman C Kalyan,

Ramarao annayya is very passionate about films. He produced many remakes and most of them became blockbusters. KS Ramarao garu did a great thing by inviting Real Star Mithali Raj to this function. Her presence created positive energy. The success of this film will begin Vallabha's era in Creative Commercials. Bheemaneni Annayya will reach more heights with this film. This film will bring success to Aishwarya as the Tamil version did. All the best to the entire team."


Producers Council Vice President K Ashok Kumar,
It is evident that KS Ramarao garu is about to score a big hit with this film. Making films is a passion for Ramarao garu. He never compromises when it comes to the making of a film. Vallabha is following him in every aspect. The industry will shine brighter with producers like these. All the best to the entire unit."


Telangana FDC Chairman Puskur Rammohan Rao
Ramarao garu is a professional and passionate filmmaker. His son Vallabha is producing this film and I wish him a big success. I expect this film to be a very touching film. All the best to the team."


Producer GVG Raju
All the best to Vallabha. Ramarao garu is an inspiration to me. Aishwarya Rajesh is a powerful performer. She is also working in our film 'Mismatch'. I wish this film to become a grand success."


Hero Karthik Raju
It's a privilege to act in Creative Commercials banner. Thanks to KS Ramarao garu, Vallabha garu. I wish my first success will start from this banner with this film. From now on everyone will call me Kousalya Krishnamurthy Karthik. I have learned many things from Rajendraprasad garu. Aishwarya Rajesh is the best person I have met in my life. I found a good brother in the form of Bheemaneni garu."


Producer Pokuri Baburao
KS Ramarao garu has been making films for 40 years. Meanwhile, many producers came and went from the industry. But, he is still making great films. Now he made another great film, 'Kousalya Krishnamurthy'. I have worked with Rajendraprasad for three films. He is a highly dedicated actor. I also have a good bonding with Bheemaneni who started his career as an assistant director with our 'Repati Pourulu' film. Aishwarya Rajesh will repeat her success in Telugu too. All the best to the entire unit."


Director Kranthi Madhav
The teaser looks very good. I am happy to watch the story of a cricketer. Farmer is the backbone for our nation's economy. He the God who creates food for 100 crores of people. This film is not only about a cricketer. It is also about a farmer and a story of a father and his daughter. No need to say about how good Rajendraprasad garu did in the role of a farmer. I am currently doing a film with Aishwarya Rajesh in KS Ramarao gari production with Vijay Deverakonda as a hero. She is a dedicated actress. We can compare her with Smitha Patil. Ramarao garu gives freedom to his directors. He liberates them. Bheemaneni garu did great films. He has given memorable Music with his films. Congrats to Vallabha garu."


Writer, Director Arunaraja Kamaraj
I directed this film in Tamil. Bheemaneni garu did an amazing job in Telugu. I have seen the visuals. Many of us have dreams. This story is about how a girl achieved her dreams with the support of her parents."


Producer KA Vallabha said, " Thanks to everyone who have supported us in making this film."


Indian Women Cricket Team Captain Mithali Raj
Thanks to KS Ramarao garu for inviting me to this event. The teaser is very good. It seems close to reality. I liked it a lot. The movie will become a huge success. I appreciate the makers for making this film. Cinema is a very big medium and it will reach to many people. It will change the perspective of the people in our society to look at girls and boys as equals. It also dealt with hardships faced by farmers.my mother watched this film's Tamil version and she liked it a lot. I will watch it in Telugu and I ask my teammates to watch it. Everyone will relate to the film."


Natakireeti Dr Rajendraprasad
For any Actor, it's about how many films will be remembered rather than how many films they did in their career. I started my journey with Creative Commercials with a small role in 'Challenge'. Then I did a great film 'Punya Stree' and then I worked as a Hero in a different film 'Muthyamantha Muddu'. KS Ramarao garu is the main reason for doing so many different roles. It is the Producer who should have a good taste. Ramarao garu has a very good taste in films. Kousalya Krishnamurthy stands as an example of that. He will make films forever. This film has perfect casting. Bheemaneni, Ramarao garu choose apt actors for the roles. I enjoyed doing this film. Bheemaneni extracted the best out of me. This film turned out better than the original version."


Director Bheemaneni Srinivasa Rao
KS Ramarao garu is the main reason to do this film. RIght from the beginning, We both loved this film. Arunaraj garu made this script with many layers and details. Hero Siva Karthikeyan has made this film as his first production and acted in a guest role. It became a huge hit in Tamil. Dhibuninan has provided superb music. When we think about the actor for the role of Sathyaraj garu in Telugu, Rajendraprasad garu struck immediately. I wrote the script keeping him on the mind. Rajendraprasad garu has given a memorable performance. Tears welled up for me while watching the performance of Aishwarya Rajesh. She did great. Ramarao garu has provided very good artists. He is doing films which will suit the taste of the current generation. I believe the audience will love this film."


Aishwarya Rajesh
In Tamil, after doing 25 films I did the female-oriented film 'Kanaa'. Thanks to Arunaraja garu. Whenever I was asked about my Telugu film as my father, grandfather and aunt were popular actors in telugu, I wanted to enter Telugu films with a proper character. I did 'Kousalya Krishnamurthy' as my first Telugu film. I showed Kanaa teaser to KS Ramarao garu within three weeks he bought the rights and started shooting the film. Now it is ready to release. Bheemaneni garu 100 % justice to the original keeping the original soul intact. The film will become a huge hit in Telugu too. Rajendraprasad garu as my father and Jhansi as my mother did a great job in the film."


Presenter, Creative Producer KS Ramarao
The main reason to do this film is Arunaraja Kamaraj. When I wanted to cast Aishwarya Rajesh as a heroine for our film with Vijay Deverakonda I watched her Tamil films. She did a great role in Vijay Deverakonda's film too. During that time she sent me Kanaa teaser. I liked that teaser and immediately told her that I wanted to do this film in Telugu. She requested the producers and I got the rights after The release of 'Kanaa'. This film also showcases the plight of farmers. All actors have given their best. Dhibu Ninan Thomas has composed superb music. Andrew captured beautiful visuals. I have seen many great actresses from Savitri garu, Sarada garu to Samantha. Aishwarya Rajesh stands in their league. She is a great performer. We shot this film in a horrible climate for 35 days. Everyone worked hard to deliver a good product. The film will become a huge hit in Telugu too like it was in Tamil. Bheemaneni Srinivasa Rao garu is cool and composed. He extracted what he wanted for the film. Thanks to him. Thanks to everyone who have supported this film."


Aishwarya Rajesh, Natakireeti Rajendra Prasad, Siva Karthikeyan (Special Role), Karthik Raju, Jhansi, CVL Narasimha Rao, Vennela Kishore, 'Rangasthalam' Mahesh, Vishnu (Taxiwala fame), Raviprakash and others.
Cinematography: I Andrew, Editing: Kotagiri Venkateswara Rao, Music: Dhibu Ninan Thomas, Story: Arunraja Kamaraj, Dialogues: Hanuman Chowdary, Lyrics: Ramajogayya Sastry, Krishnakanth (KK), Kasarla Shyam, Rambabu Gosala, Fights: Dragon Prakash, Dance: Shekhar, Bhanu, Art: S Sivayya, Co-Director: B Subba Rao, Production Controller: BV Subba Rao, Executive Producer: A Sunil Kumar, Line Producer: V Mohan Rao, Presented By KS Rama Rao, Producer: KA Vallabha, Directed By Bheemaneni Srinivasa Rao



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !