View

ఇద్దరి లోకం ఒకటి.. రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు సినిమా

Monday,April22nd,2019, 09:32 AM

ఎన్నో సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్‌. à°ˆ బ్యాన‌à°°‌పై యువ à°•‌థానాయ‌కుడు రాజ్ à°¤‌రుణ్ హీరోగా à°“ కొత్త చిత్రం 'ఇద్ద‌à°°à°¿ లోకం à°’à°•‌టే' సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. జి.ఆర్‌.కృష్ణ à°¦‌ర్శ‌కుడు. దిల్‌రాజు, శిరీష్ ఆధ్వ‌ర్యంలో పూజా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించారు. ముహుర్త‌పు à°¸‌న్నివేశానికి వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ క్లాప్ కొట్ట‌à°—à°¾.. ప్ర‌సాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దిల్‌రాజు à°®‌à°¨‌à°µ‌డు మాస్ట‌ర్ ఆరాన్ష్ గౌర‌à°µ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. à°ˆ సంద‌ర్భంగా...


దిల్‌రాజు మాట్లాడుతూ - ఇద్ద‌à°°à°¿ లోకం à°’à°•‌టే` రాజ్‌à°¤‌రుణ్‌తో మా బ్యాన‌ర్‌లో చేస్తోన్న రెండో చిత్రం. జి.ఆర్‌.కృష్ణ à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తుండ‌à°—à°¾.. à°¸‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌à°«à±€ అందిస్తున్నారు. అబ్బూరి à°°‌వి మాట‌à°²‌ను అందిస్తున్నారు. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు à°¨‌చ్చేలా సినిమా ఉంటుంది. త్వ‌à°°‌లోనే à°ˆ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం అన్నారు.


రాజ్‌à°¤‌రుణ్ హీరోగా à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి à°¦‌ర్శ‌à°•‌త్వం: జి.ఆర్‌.కృష్ణ‌, సంగీతం: మిక్కీ జె.మేయ‌ర్‌, కెమెరా: à°¸‌మీర్ రెడ్డి, డైలాగ్స్‌: అబ్బూరి à°°‌వి, à°Žà°¡à°¿à°Ÿ‌ర్: à°¤‌మ్మిరాజు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !