View

ఇదీ మా ప్రేమ కథ అంటూ ఈ 15న వస్తున్న యాంకర్ రవి!

Tuesday,December12th,2017, 01:55 PM

యాంకర్ రవి హీరోగా పరిచమవుతున్న చిత్రం ఇది మా ప్రేమ à°•à°¥. శశిరేఖా పరిణయం సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తోంది. మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మస్తున్నాయి. అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. కార్తీక్ కొడకండ్ల సంగీత à°¦‌ర్శ‌à°•‌త్వం వహిస్తున్నారు. డిసెంబర్ 15à°¨ à°ˆ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.


à°ˆ సందర్భంగా చిత్ర à°•‌థానాయ‌కుడు యాంక‌ర్ à°°‌వి మాట్లాడుతూ.. à°ª‌రిశ్ర‌à°®‌à°•à°¿ యాంక‌ర్‌à°—à°¾ à°µ‌చ్చి ఏడేళ్ల‌యింది. à°’à°•‌వేళ వెండితెర‌ à°•‌థానాయ‌కుడిగా చేస్తే ఒకే సినిమాకి à°ª‌రిమితం కాకూడ‌దు. అందుకే నా à°ª‌à°°à°¿à°š‌à°¯ చిత్రం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌à°•à°‚à°—à°¾ ఉండాల‌ని భావించి చేశాను. ఫైనల్ à°—à°¾ చాలా మంది సజీషన్స్ తీసుకొని à°ˆ సినిమా చేశాను.. సీరియల్ à°¨‌à°Ÿà°¿ మేఘన à°ˆ సినిమాలో నాతో హీరోయిన్ à°—à°¾ నటించింది. డైరెక్టర్ అయోధ్య మంచి ఫీల్ తో అందరికీ కనెక్ట్ అయ్యేలా à°ˆ సినిమాను రూపొందించాడు. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుంది. మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్‌స్టార్ à°°‌à°œ‌నీకాంత్‌, మాస్ రాజా à°°‌వితేజ నా ఇన‌న్‌స్పిరేష‌న్‌. తొలి ప్ర‌à°¯‌త్న‌మే à°š‌క్క‌ని à°•‌థాంశం, à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌లు కుదిరారు. ఆర్నెళ్ల పాటు ప్రీప్రొడ‌క్ష‌న్‌కే à°¸‌à°®‌యం కేటాయించి à°ª‌ని చేశాం. ఇదీ నా ప్రేమకథ à°š‌క్క‌ని ఫీల్ గుడ్ లవ్‌స్టోరీగా రూపొందింది. ఇదివ‌à°°‌కే తొలి కాపీ à°µ‌చ్చినా మంచి రిలీజ్ తేదీ కోసం వేచి చూశాం. డిసెంబ‌ర్15à°¨ సినిమా రిలీజ్ చేస్తున్నాం.


à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ - సినిమా చాలా à°¸‌à°¹‌జంగా à°µ‌చ్చింది. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°•‌నెక్ట‌వుతుంది. à°ˆ సినిమా విష‌యంలో ముగ్గురికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌à°¤‌లు చెబుతున్నా. సంగీత à°¦‌ర్శ‌కుడు కార్తిక్‌, à°¸‌à°¹‌నిర్మాత à°•à°‚ లిరిసిస్ట్ దినేష్‌, తేజల‌కు స్పెష‌ల్ థాంక్స్‌. డెబ్యూ à°¦‌ర్శ‌కుడిని అయినా à°…à°‚à°¦‌రూ à°¸‌పోర్ట్ చేశారు. సినిమా ఇంత బాగా రావ‌డానికి సాయ‌à°ª‌డ్డారు. à°ˆ సినిమా ప్రేక్ష‌కుల‌కు మంచి వినోదాన్ని అందించి, à°¦‌ర్శ‌కుడిగా నాకు మంచి పేరు తెస్తుంద‌ని ఆశిస్తున్నా అన్నారు.


నిర్మాత పి.ఎల్‌.కె.రెడ్డి మాట్లాడుతూ - అయోధ్య కు à°ˆ à°•‌à°¥ చెప్పిన‌ప్పుడు డీల్ చేస్తాడా? లేదా? అనుకున్నా. కొంత షూట్ చేసి తీసుకు à°°‌à°®‌న్నాను. ప్ర‌తిభ‌ను నిరూపించుకుని à°…à°µ‌కాశం à°¸‌ద్వినియోగం చేసుకున్నాడు. సినిమా బాగా à°µ‌చ్చింది. రిలీజ్ ముందే పాట‌లు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ చేరువ‌య్యాయి. సంగీత à°¦‌ర్శ‌కుడు కార్తీక్‌, దినేష్‌à°²‌కు థాంక్స్‌. ఈనెల 15à°¨ సినిమా రిలీజ‌వుతోంది అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో గెట‌ప్ శ్రీ‌ను, లోబో, ఫిల్మీ జంక్ష‌న్ నందు à°¤‌దిత‌రులు హాజ‌à°°‌య్యారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !