View

ఇంద్రగంటి, సుధీర్ బాబు, శ్రీదేవి మూవీస్ చిత్రం ఆరంభం.. డిసెంబర్ 11నుంచి రెగ్యులర్ షూటింగ్!

Friday,November24th,2017, 05:04 AM

మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿ à°¦‌ర్శ‌à°•‌త్వంలో నాని హీరోగా శ్రీదేవి మూవీస్ à°ª‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన జెంటిల్‌మేన్‌. à°Žà°‚à°¤ పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. ఇప్పుడు à°† à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు à°®‌రోసారి à°•‌లిసి సినిమా చేస్తున్నారు. సుధీర్‌బాబు హీరోగా à°¨‌టిస్తున్న à°ˆ తాజా చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు హైద‌రాబాద్‌లో గురువారం ఉద‌యం  à°œ‌రిగాయి. à°®‌ణిర‌త్నం  చెలియా సినిమాలో నాయిక‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ అందరినీ ఆక‌ట్టుకున్న బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ à°ˆ సినిమాలో నాయిక‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10à°—à°¾ à°ˆ సినిమాను నిర్మిస్తోంది. 


నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ  - గురువారం పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాం. ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿ మోహ‌న్‌కృష్ణ à°¦‌ర్శ‌à°•‌త్వంలో మా సంస్థ‌లో మేం నిర్మించిన జెంటిల్‌మేన్‌ à°Žà°‚à°¤‌à°Ÿà°¿ విజ‌యాన్ని సాధించిందో à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ గుర్తుండే ఉంటుంది. à°ˆ తాజా సినిమా స్క్రిప్ట్ కూడా చాలా బాగా à°µ‌చ్చింది. సుధీర్‌బాబుగారికి à°ª‌ర్ఫెక్ట్ సినిమా అవుతుంది.  డిసెంబ‌ర్ 11 నుంచి నిర‌à°µ‌ధికంగా షూటింగ్ చేస్తాం. మార్చితో చిత్రీక‌à°°‌à°£ పూర్త‌వుతుంది. మేలో సినిమా విడుద‌à°² చేస్తాం.  హైద‌రాబాద్‌, హిమాచ‌ల్‌ప్ర‌సాద్‌, ముంబైలోని à°¸‌రికొత్త లొకేష‌న్ల‌లో తెర‌కెక్కిస్తాం అని చెప్పారు. 


దర్శకుడు  మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ - అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే à°’à°• కొత్త తరం ప్రేమకథా చిత్రమిది అన్నారు.


సుధీర్‌బాబు, అదితిరావు హైద‌à°°à°¿, à°¨‌రేశ్‌, à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి, రోహిణి, నందు, కేదార్ శంక‌ర్‌, కాదంబ‌à°°à°¿ à°•à°¿à°°‌ణ్‌, à°¹‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శిశిర్‌à°¶‌ర్మ à°¤‌దిత‌రులు ఇత‌à°° పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. à°ˆ సినిమాకు మేక‌ప్‌:  à°ªà°¿.బాబు,  కాస్ట్యూమ్ డిజైన‌ర్‌:  ఎన్‌. à°®‌నోజ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్:  పి. à°°‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు,  ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: à°š‌ంద్ర‌మోహ‌న్‌, కో డైర‌క్ట‌ర్‌:  కోట సురేశ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: à°¯‌స్ . à°°‌వీంద‌ర్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌:  à°®à°¾à°°à±à°¤à°¾à°‚డ్‌.కె.వెంక‌టేశ్‌;  డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌à°«à±€:  à°ªà°¿.జి.విందా,  సంగీతం:  వివేక్ సాగ‌ర్‌, నిర్మాత‌:  శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌,  à°°‌à°š‌à°¨‌à°¦‌ర్శ‌à°•‌త్వం:  మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !