View

'ఐశ్వ‌ర్యాభిమ‌స్తు' ఆడియో లాంఛ్ విశేషాలు

Thursday,September27th,2018, 10:29 AM

శ్రీమ‌తి à°µ‌à°°à°‚ మాధ‌వి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో శ్రీ శ్రీ శ్రీ శూలినీ దుర్గా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆర్య‌, విశాల్, సంతానం, à°¤‌à°®‌న్నా, భాను à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం ఐశ్వ‌ర్యాభిమ‌స్తు. à°Žà°‚.రాజేష్ à°¦‌ర్శ‌కుడు. à°µ‌à°°à°‚ à°œ‌à°¯‌త్ కుమార్ నిర్మాత‌. à°¡à°¿.ఇమ్మాన్ సంగీతం అందించిన à°ˆ సినిమా పాట‌à°² సీడీని కె.à°‡.జ్ఞాన‌వేల్ రాజా బుధ‌వారం హైద‌రాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుద‌à°² చేశారు.


à°°‌మేశ్ ప్ర‌సాద్ మాట్లాడుతూ - మా నాన్న పెద్ద భూస్వామి అయినా.. నాన్న సినిమాపై అభిమానంతో ఇంట్లో చెప్ప‌కుండా సినిమాల్లో రాణించాల‌ని ముంబై వెళ్లిపోయారు. నెమ్మ‌దిగా ఎదుగుతూ గొప్ప స్థాయికి చేరుకున్నారు. à°¦‌ర్శ‌కుడిగా ఎదిగారు. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల‌పై మంచి à°ª‌ట్టు సాధించారు. ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్స్ సిల్వ‌ర్ జుబ్లీలు చాలా తీసింది. à°¸‌కుటుంబంగా చూడ‌à°¦‌గ్గ కుటుంబ విలువ‌లున్న సినిమాల‌ను చాలా చేశాం. ఏక్ తుఝే కేలియే కూడా చేశాం. ఇవ‌న్నీ చాలా వండ‌ర్స్ సృష్టించాయి. మా నాన్న సినిమాల‌పై à°¤‌ప్ప‌, ఇంక‌దేనిపై ఇన్వెస్ట్ చేయ‌డానికి ముందుకొచ్చేవారు కాదు. అందుకే మాకు చెన్నై, ముంబై, బెంగుళూరు, హైద‌రాబాద్‌లో కార్యాల‌యాలున్నాయి. à°…à°‚à°¦‌రిళ్ల‌ల్లో మా ప్ర‌సాద్ ప్రొడ‌క్ష‌న్స్ గురించి తెలుసు. నంద‌గోపాల్ అని మా à°¦‌గ్గ‌à°° ఆడిట‌ర్ ఉన్నారు. ప్ర‌à°œ‌లు సినిమా చూడ‌à°Ÿà°‚ à°µ‌ల్ల‌నే నేను ఇలా à°ˆ స్థాయిలో ఉన్నాను అని అనుకుని రూ.కోటి పెట్టి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ను ఏర్పాటు చేసి, ఐదెక‌రాల స్థ‌లాన్ని కేటాయించాం. నాగేశ్వ‌à°°‌రావుగారు à°“ డాక్ట‌ర్‌. ఆయ‌à°¨ కూడా మా నాన్న‌లాగానే సేవాత‌త్ప‌à°°‌à°¤ ఉన్న వ్య‌క్తి. à°®‌à°¨ ప్ర‌à°œ‌à°²‌కు సేవ చేయ‌డానికే ఆయ‌à°¨ à°®‌à°¨ దేశానికి à°µ‌చ్చాడు. మా ఐ ఇన్‌స్టిట్యూట్ ని à°…à°‚à°¤‌ర్జాతీయ గుర్తింపు ఉంది. à°­‌విష్య‌త్తు à°¤‌రాల వారికీ ఉప‌యోగ‌à°ª‌డే ప్రాజెక్ట్ అది. 50 శాతం మందికి మేం అక్క‌à°¡ ఉచితంగా సేవ‌లు అందిస్తున్నాం అని అన్నారు.


నిర్మాత à°µ‌à°°à°‚ à°œ‌à°¯‌త్ కుమార్ మాట్లాడుతూ - సినిమాను à°¦‌à°¸‌రాకు విడుద‌à°² చేస్తున్నాం. à°¤‌ప్ప‌కుండా à°¸‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నాం. à°¸‌పోర్ట్ అందిస్తున్న ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ థాంక్స్‌ అన్నారు.


కె.à°‡.జ్ఞాన‌వేల్ రాజా మాట్లాడుతూ - నిర్మాత à°œ‌యంత్‌కు à°ˆ సినిమా పెద్ద విజ‌యాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్య‌తో నాకు మంచి అనుబంధం ఉంది. à°¤‌à°¨‌తో కలిసి à°“ సినిమా చేస్తున్నాను. à°¤‌మిళంలో సూప‌ర్‌హిట్ అయిన à°ˆ చిత్రం తెలుగులో కూడా పెద్ద à°¸‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


హీరో ఆర్య మాట్లాడుతూ - మంచి హిలేరియ‌స్ ఎంటర్‌టైన‌ర్‌. à°œ‌యంత్ తెలుగులో చేస్తున్న ప్ర‌à°¯‌త్నం పెద్ద à°¸‌క్సెస్ కావాలి. పాజిటివ్ à°ª‌ర్స‌న్ à°œ‌యంత్ పెద్ద స్థాయికి à°Žà°¦‌గాల‌ని కోరుకుంటున్నాను. తెలుగులో చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !