View

బోనాలును సెలబ్రేట్ చేసిన 'ఇస్మార్ట్ శంకర్' టీమ్

Monday,July08th,2019, 08:14 AM

à°Žà°¨‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నిధి à°…à°—‌ర్వాల్‌, à°¨‌à°­à°¾ à°¨‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్‌'. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి à°œ‌à°—‌న్నాథ్ à°¦‌ర్శ‌కుడు. పూరి à°œ‌à°—‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ à°ª‌తాకాల‌పై పూరి à°œ‌à°—‌న్నాథ్‌, ఛార్మి à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 18à°¨ సినిమా విడుద‌à°² కానుంది. à°ˆ సంద‌ర్భంగా à°µ‌à°°à°‚à°—‌ల్‌లో బోనాలు కార్య‌క్ర‌మాన్ని చిత్ర యూనిట్ నిర్వ‌హించింది. à°ˆ సంద‌ర్భంగా...


à°Žà°¨‌ర్జిటిక్ హీరో రామ్ మాట్లాడుతూ - ఏం మాట్లాడాలో కూడా అర్థం కావ‌à°¡à°‚ లేదు. బోనాలు పండుగ‌à°•à°¿ à°µ‌à°°à°‚à°—‌ల్ రావ‌à°¡à°‚ ఇక్క‌à°¡ సెల‌బ్రేట్ చేసుకోవ‌à°¡à°‚... అదే à°¸‌à°®‌యంలో à°®‌à°¨ సినిమాలో కూడా బోనాలు పాట ఉండ‌à°Ÿà°‚ ఆనందంగా ఉంది. మణిశ‌ర్మ‌గారు అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చారు. సాధారణంగా సినిమాలో à°’à°•‌టో, రెండో సాంగ్స్ బావుంటాయి. కానీ సినిమాలో ప్ర‌తిసాంగ్ బావుంది. తెలంగాణ క్యారెక్ట‌ర్ చేయ‌à°¡à°‚ à°…à°‚à°¤ సుల‌à°­à°‚ కాదు. à°¨‌à°­à°¾ à°¨‌టేశ్ చాలా బాగా చేసింది. à°µ‌à°°à°‚à°—‌ల్ కాలేజ్ కుర్రాళ్ల మీద కూడా à°“ కౌంట‌రేసింది. నిధి à°…à°—‌ర్వాల్ సోఫెస్టికేటెడ్ సైంటిస్ట్ పాత్ర‌లో à°¨‌టించింది. ఇక ఉండిపో సాంగ్‌లో à°¤‌à°¨ విశ్వ‌రూపం చూస్తారు. బోనాలు సాంగ్‌ను శిరీష్ కంపోజ్ చేశాడు. అలాగే à°•‌à°¥‌తో పాటు మూవ్ అయ్యే ఫైట్స్ 8 ఉన్నాయి. వాటిని à°¸‌తీష్ కంపోజ్ చేశాడు. రాజ్‌తోట‌గారు అద్భుత‌మైన సినిమాటోగ్ర‌à°«à±€ అందించారు. ఛార్మిసినిమా వ్య‌à°µ‌హారాల‌ను à°ª‌ర్య‌వేక్షించింది. దీంతో à°ª‌నిపైనే కాన్‌à°¸‌న్‌ట్రేట్ చేస్తే à°¸‌రిపోతుంద‌నిపించేలా à°¤‌ను à°…à°‚à°¦‌రినీ చూసుకుంది. ఇక పూరిగారి గురించి చెప్పాలంటే.. ఏ సినిమా చేయాలో ఆలోచించుకుంటూ నేను విదేశాల‌కు వెళ్లిపోయాను. డ్యాన్సులు, ఫైట్స్‌, లుక్స్ à°¸‌హా అన్ని ఉండి కొత్త‌à°—à°¾ ఉండాల‌ని à°…à°‚à°¦‌రూ కోరుకుంటున్నార‌ని తెలిసింది. à°† à°¸‌à°®‌యంలో పూరిగారిని à°•‌లిసిన‌ప్పుడు `ఇస్మార్ట్ శంక‌ర్‌` ఐడియా à°µ‌చ్చింది. బేసిక్ పాయింటే కొత్త‌à°—à°¾ ఉంటుంది. à°«‌స్ట్ టైమ్ సైఫై మాస్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌తో à°µ‌స్తున్నాం. చాలా ఎగ్జ‌యిటెడ్‌à°—à°¾ ఉన్నాను. పూరిగారితో à°“ మాట చెప్పాల‌నుకుంటున్నాను `మీతో à°ª‌నిచేస్తున్న‌ప్పుడు దీనెమ్మ ఉన్న కిక్కే వేరండి`. à°šà°¿à°µ‌రిరోజు షూటింగ్ వెళితే పూర్త‌యిపోతుంది. వెళ్లాలా à°µ‌ద్దా? అని ఆలోచించుకుంటూ వెళ్లాను. జూలై 12à°¨ à°…à°‚à°¦‌రూ సినిమా చూడండి అన్నారు.


డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి à°œ‌à°—‌న్నాథ్ మాట్లాడుతూ - హైద‌రాబాద్ ఇస్మార్ట్ రౌడీకి పోలీసోళ్లు డిప్ప‌లో బొక్క‌బెట్టి, చిప్ప‌లోకి సిమ్‌కార్డ్ పెట్టిండ్రు`అదెందుకు పెట్టారు? పెట్టిన à°¤‌ర్వాత ఏమైంద‌నేదే స్టోరి. చాలా à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్ స్టోరి. రామ్‌నే à°ˆ సినిమాకు హైలైట్‌. నాకు టెంప‌ర్ సినిమా à°¤‌ర్వాత మంచి హిట్ à°ª‌à°¡‌లేదు. విప‌రీత‌మైన ఆక‌లితో ఉంటే నాకు రామ్ దొరికాడు. వెజిటేరియ‌న్ ముసుగులో ఉన్న నాన్ వెజిటేరియ‌న్ కుర్రాడు రామ్‌. నేను à°¤‌à°¨‌నేం మార్చ‌లేదు. à°¤‌à°¨‌లో ఉండే గుణం. à°¤‌ను రామ్ పోతినేని కాదు.. రామ్‌చిరుత‌పులి. సినిమా à°¤‌ప్ప à°®‌రోటి ఉండ‌దు. ఇళ్లు à°¤‌ర్వాత షూటింగే. ప్ర‌తిషాట్‌ను వంద‌శాతం à°®‌à°¨‌సుపెట్టి చేస్తాడు. à°¤‌à°¨‌కు హ్యాట్సాఫ్‌. à°®‌ణిశ‌ర్మ‌గారు ఐదు మంచి పాట‌à°²‌ను ఇచ్చారు. అన్ని పాట‌లు పెద్ద హిట్ అయ్యాయి. బోనాలు టైమ్‌లోనే మా సినిమా రిలీజ్ కావ‌à°¡à°‚.. అందులో బోనాలు సాంగ్ ఉండ‌à°Ÿà°‚ యాదృచ్చికం. నిధి à°…à°—‌ర్వాల్ చాలా హాట్‌. à°¨‌à°­à°¾ చాలా మంచి రోల్‌. బాగా పెర్ఫామెన్స్ చేసింది. ఛార్మి ప్లానింగ్ బావుంటుంది. ఏ రోజూ ఏ ఇబ్బందీ లేకుండా షూటింగ్ పూర్తి చేశాం. à°† క్రెడిట్ అంతా ఛార్మికే à°¦‌క్కుతుంది. à°¸‌త్య‌దేవ్ చాలా ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ప్రేక్ష‌కుల ఆశీర్వాదంతో à°ˆ సినిమా పెద్ద హిట్ అయ్యి.. à°¡‌బుల్ ఇస్మార్ట్ సినిమా తీయాలి. à°…à°‚à°¤‌కు మించి కోరిక‌లేం లేవు అన్నారు.


ఛార్మి మాట్లాడుతూ - ఇస్మార్ట్ శంక‌ర్‌` జూలై 18à°¨ విడుద‌à°²‌కానుంది. రామ్‌గారి à°Žà°¨‌ర్జీ à°²‌వ్‌, యాక్ష‌న్ à°¸‌న్నివేశాలు, నిధి, à°¨‌à°­à°¾ à°¨‌టేశ్‌, లేఖ à°¨‌à°Ÿ‌à°¨‌ను థియేట‌ర్‌ను చూడాలి. స్టార్టింగ్ నుండి à°šà°¿à°µ‌à°°à°¿ à°µ‌à°°‌కు ఎంజాయ్ చేస్తారు. ప్రేక్ష‌కుల కోసం చేసిన కంప్లీట్ మాస్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌. మా టీమ్‌లో ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. పూరి సార్‌!.. అద్భుత‌మైన డైలాగ్స్ రాశారు అన్నారు.


à°¨‌à°­à°¾ à°¨‌టేశ్ మాట్లాడుతూ - నేను వరంగ‌ల్‌కు రావ‌à°¡à°‚ ఇది రెండోసారి. à°ˆ సినిమాకు à°ª‌నిచేయడాన్ని ఎంజాయ్ చేశాను. à°’à°• మంచి పాత్ర రాసి, దాన్ని నాపై à°¨‌మ్మ‌కంతో నాకు ఇచ్చినందుకు పూరిగారికి థాంక్స్‌. రామ్ స్వీటెస్ట్ కో్స్టార్‌. నిధి à°…à°—‌ర్వాల్‌కు థాంక్స్‌. డైరెక్ష‌న్, ప్రొడ‌క్ష‌న్ టీంల‌కు థాంక్స్‌. రాజ్‌తోట‌గారు చాలా మంచి విజువ‌ల్స ఇచ్చారు.


నిధి à°…à°—‌ర్వాల్ మాట్లాడుతూ - నేను రెండోసారి వరంగ‌ల్‌కు వచ్చాను. రామ్‌, పూరిగారితో à°•‌లిసి à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°¨‌à°­à°¾ చాలా మంచి పాత్ర‌లో à°¨‌టించింది. రాజ్‌గారికి, à°®‌ణిశ‌ర్మ‌గారికి థాంక్స్‌. రామ్‌తో డ్యాన్స్ చేయ‌à°¡à°‚ చాలా à°•‌ష్టం. దిమాక్ à°–‌రాబ్ అయ్యాడు. à°¸‌పోర్ట్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !