View

రాఘవేంద్రుడు చేతుల మీదగా విడుదలైన 'ఇష్టం' ఫస్ట్ లుక్

Saturday,December15th,2018, 02:58 PM

నంది గ్ర‌హీత‌, 150 సినిమాల à°•‌ళా à°¦‌ర్శ‌కుడు అశోక్.కె à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. ఆయ‌à°¨ తెర‌కెక్కించిన మొద‌à°Ÿà°¿ సినిమా 'ఇష్టం' రిలీజ్‌à°•à°¿ రెడీ అవుతోంది. ఏ.కె.మూవీస్ à°ª‌తాకం పై ఆషా అశోక్ à°ˆ చిత్రాన్ని నిర్మించారు. à°ˆ సినిమాలో రామ్ కార్తీక్, పార్వతి అరుణ్(తొలి పరిచయం)హీరో హీరొయిన్ లుగా నటించారు. చిత్రీక‌à°°‌à°£ పూర్త‌యింది. నిర్మాణానంత‌à°° à°ª‌నులు ముగింపులో ఉన్నాయి. తాజాగా à°¦‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా à°«‌స్ట్‌లుక్ రిలీజైంది.


ఇక ఆర్ట్ డైరెక్ట‌ర్ అశోక్ కోర‌à°²‌త్ గురించి à°ª‌à°°à°¿à°š‌యం à°…à°µ‌à°¸‌à°°à°‚ లేదు. ఆయ‌à°¨‌ తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ కలిపి 5 భాషల్లో దాదాపుగా 150 సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్ à°—à°¾ à°ª‌ని చేశారు. ఐదు సినిమాలకు నంది అవార్డులు అందుకున్న మేటి ప్ర‌తిభావంతుడు. బొబ్బిలి రాజా, మాస్టర్, డాడి, టక్కరి దొంగ, అంజి, వర్షం, యమదొంగ, ఒక్కడు, గంగోత్రి, పౌర్ణమి, అరుందతి, వరుడు లాంటి బ్లాక్‌à°¬‌స్ట‌ర్ల‌కు à°•‌ళాద‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించింది ఆయ‌నే. తొలిసారి à°¦‌ర్శ‌కుడిగా మారి తెలుగు సినీప్రేక్ష‌కుల ఆశీస్సులు కోరుతున్నారు.


à°¦‌ర్శ‌కుడు అశోక్.కె మాట్లాడుతూ - చిత్రీక‌à°°‌à°£ పూర్త‌యింది. నిర్మాణానంత‌à°° à°ª‌నులు సాగుతున్నాయి. ఇదో యూత్‌ఫుల్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్. ప్రేమ‌à°•‌à°¥ ఆక‌ట్టుకుంటుంది. త్వ‌à°°‌లోనే ఆడియో à°¸‌హా, సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. à°¦‌ర్శ‌కేంద్రుని ఆశీస్సుల‌తో à°«‌స్ట్‌లుక్ రిలీజైంది. విజ‌యం అందుకుంటామ‌న్న ధీమా ఉంది అన్నారు.


à°ˆ చిత్రానికి కెమెరా : జె.à°¡à°¿.రామ్ తుల‌సి, సంగీతం : వివేక్ à°®‌హాదేవ‌, ఎడిటింగ్ : మార్తాండ్.కె.వెంక‌టేష్‌, à°•à°¥ : సురేష్ గడిపర్తి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ : రాజీవ్ నాయిర్‌, నిర్మాత‌ : ఆషా అశోక్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !