View

డిసెంబర్ 28న విడుదలవుతున్న 'ఇష్టంగా'

Saturday,December22nd,2018, 02:41 AM

à°Ž.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ .వి రుద్ర‌ దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం ఇష్టంగా. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ à°²‌వ్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ ఇది. స్టార్ à°•‌మెడియ‌న్ ప్రియదర్శి à°“ ముఖ్య పాత్ర పొషిస్తున్నారు. డిసెంబర్ 28à°¨ సినిమా విడుదలవుతోంది‌. à°ˆ సందర్భంగా చిత్ర ప్రెస్మీట్ ను ప్రసాద్ ల్యాబ్స్ లొ ఏర్పాటు చేశారు.


à°¨‌టుడు దువ్వాసి మోహ‌న్ మాట్లాడుతూ - ప్ర‌తి నిత్యం ఇష్టంగా ఎన్నో చేస్తుంటాం. à°† ఇష్టాన్ని టైటిల్‌à°—à°¾ పెట్టుకున్నారు. సంపత్ వి.రుద్ర à°ˆ చిత్రానికి à°¦‌ర్శ‌కుడ‌వ్వ‌డంతో à°…à°‚à°š‌నాలు పెరిగాయి. ప్రియ‌à°¦‌ర్శితో పాటు à°¨‌టించాను. à°¨‌à°µ‌à°¤‌à°°à°‚ నాయ‌కానాయిక‌లు à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. à°ˆ సినిమాకి à°°‌à°š‌à°¨‌, సంగీతం, సినిమాటోగ్ర‌à°«à±€ ప్ర‌తిదీ బాగా కుదిరాయి. నిర్మాత‌లు అభిరుచితో సినిమా తీశారు. పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమా ఉంది అన్నారు.


నిర్మాత వెంక‌టేశ్వ‌à°°‌రావు మాట్లాడుతూ - కొత్త‌వారిని ప్రోత్స‌హిస్తే మంచి సినిమాలు à°µ‌స్తాయి. à°ˆ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నాం. à°¨‌టీన‌టుల ప్ర‌à°¦‌ర్శ‌à°¨‌, సాంకేతిక నిపుణుల à°ª‌నిత‌నం తెర‌పై ఆక‌ట్టుకుంటాయి. à°…à°‚à°¦‌à°°à°¿ ప్రోత్సాహానికి à°§‌న్య‌వాదాలు అన్నారు.


à°¦‌ర్శ‌కుడు సంప‌త్.వి.రుద్ర‌ మాట్లాడుతూ - ఇది తొలి చిత్రం. 30రోజుల్లో పూర్తి చేయాల‌నుకున్న à°ˆ సినిమా కాన్వాసు మారి, à°¬‌డ్జెట్ పెరిగింది. అందుకు à°¤‌గ్గ‌ట్టే ప్రామిస్సింగ్ కంటెంట్‌, విజువ‌ల్స్‌తో సినిమా తెర‌కెక్కించాం. నిర్మాత రాజీకి రాకుండా కావాల్సినవి à°¸‌à°®‌కూర్చారు. గోవాలో 10రోజుల పాటు సినిమాను చిత్రీక‌రించాం. లొకేష‌న్స్ à°ª‌à°°à°‚à°—à°¾ రాజీకి రాకుండా తీశాం. సినిమాటోగ్ర‌à°«à±€, శ్రీ‌నాధ్ డైలాగులు ఆక‌ట్టుకుంటాయి. హీరో-హీరోయిన్ డెడికేష‌న్ మైమ‌రిపిస్తుంది. పెద్ద విజ‌యం అందుకుంటాం అన్నారు.


హీరో అర్జున్ à°®‌హి మాట్లాడుతూ - à°’à°• వెబ్‌సైట్‌లో à°ª‌ని చేసే కంటెంట్ రైట‌ర్ హీరోని ప్రేమిస్తుంది. బాధ్య‌à°¤‌లేని కుర్రాడితో ప్రేమ‌లో à°ª‌డినా ప్రేమ స్వ‌చ్ఛ‌మైన‌à°¦‌ని à°•‌థానాయిక పాత్ర నిరూపిస్తుంది. అమ్మాయి- అబ్బాయి à°¸‌à°¹‌జీవ‌నం అంటే సెక్స్ లేదా ఇంకేదో ఊహించుకుంటారు. కానీ à°…à°‚à°¤‌కుమించి అని తెర‌పై చూస్తారు. వినోదంతో పాటు సందేశం ఆక‌ట్టుకుంటుంది. à°…à°µ‌కాశం à°•‌ల్పించిన‌ నా à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌లకు, ప్రోత్స‌హించిన నాన్న గారికి à°§‌న్య‌వాదాలు. à°ˆ సీజ‌న్‌లో à°“ à°š‌క్క‌ని రొమాంటిక్ à°²‌వ్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌ని ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాం. విజ‌యం అందుకుంటాం అన్నారు.


హీరో తండ్రి రాఘ‌à°µ‌రావు మాట్లాడుతూ చిత్ర‌యూనిట్‌ని బ్లెస్ చేశారు.


à°•‌థానాయిక à°¤‌నిష్క్ మాట్లాడుతూ - ఇష్టంగా కధాబలం ఉన్న చిత్రం. నా పాత్ర కు చాలా ప్రాదాన్యత ఉంది. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు.
ఇంకా à°ˆ కార్యక్రమంలో ఆనంద్, ఎలేంద‌ర్, నాగేశ్వ‌ర్‌, శ్రీ‌నాథ్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


అర్జున్ మహి, తనిష్క్ రాజన్, ప్రియదర్శి, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేష్వర్ నెమిలకొండ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తొన్న à°ˆ చిత్రానికి à°°à°šà°¨ సహకారం: చిట్టి శర్మ , సినిమాటోగ్రఫీ: ఆనంద్ నడకట్ల డిఎఫ్ ఎమ్, సంగీతం: యేలేంద్ర మహావీర్, కూర్పు: బొంతల నాగేశ్వర్ రెడ్డి, మాటలు: శ్రీనాధ్ బాదినేని,పాటలు: కందికొండ, రంబాబు గోశాల, అలరాజు , ఆర్ట్: విజయ్ కృష్ణ, ఫైట్స్: షావలిన్' మల్లేష్, పి.ఆర్.à°“: సాయి సతీష్, నిర్మాత : అడ్డూరి వేంకటేశ్వర రావు, à°•à°¥- స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సంపత్ .వి.రుద్ర‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !