View

ఆ దాడిపై స్పందించిన జీవిత..!

Thursday,June22nd,2017, 11:12 AM

శ్రీనివాస క్రియేష‌న్స్‌ సంస్థ‌పై దాడి చేసిన వెస్ట్‌జోన్ పోలీసులు దొంగ నోట్ల‌ను స్వాధీనం చేసుకుని శ్రీనివాస్‌, ర‌వి అనే ఇద్ద‌రి వ్య‌క్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో శ్రీనివాస్ అనే వ్య‌క్తి న‌టి జీవిత త‌మ్ముడు అంటూ మీడియాలో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌పై న‌టి జీవిత స్పందించారు. ఎలక్ట్రానిక్ మీడియాతో ఆమె మాట్లాడారు.


జీవిత మాట్లాడుతూ - నాకు తెలిసి ఏమీ జ‌ర‌గ‌లేదు. నాకు ఏమీ తెలియ‌దు. మీడియా నుండి న్యూస్ వ‌చ్చే వ‌ర‌కు మాకు న్యూస్ కూడా లేదు. అస‌లు మీడియా చెబుతున్న ప్లేస్‌లో శ్రీనివాస్ క్రియేష‌న్స్ కాదు జోస్టార్ పేరుతో నా ఆఫీస్ ఉంది. ఈ బ్యాన‌ర్‌లో పిఎస్‌వి గ‌రుడ‌వేగ అనే సినిమా జ‌రుగుతుంది. అలాగే మా కంపెనీ త‌ర‌పున ప‌నిచేసే న‌లుగురు మేనేజ‌ర్స్‌లో శ్రీనివాస్ ఒక‌రు. మిగిలిన ముగ్గురు మేనేజ‌ర్స్ పేరు సాయిరాం, వెంక‌ట్‌, బాల‌గోపాల్‌. అస‌లు శ్రీనివాస్‌కు ఏమైంద‌నే విష‌యం అత‌న్నే అడ‌గాలే త‌ప్ప, అత‌ను మా వ‌ద్ద ప‌నిచేస్తున్నాడ‌నే కార‌ణంతో వెంట‌నే జీవిత రాజ‌శేఖ‌ర్ కార్యాలయంలో డ‌బ్బులు దొరికాయ‌ని అంటున్నారు. మా ఇల్లు ప‌క్క‌నే ఉంది. మాకు తెలియ‌కుండా ఏమీ జ‌ర‌గ‌దు. శ్రీనివాస్ అనే అత‌ను నా బ్ర‌ద‌ర్ అని, అత‌ను అరెస్ట్ అయ్యాడని వార్త‌లు వ‌స్తున్నాయి. నా అస‌లు త‌మ్ముడు మురళి శ్రీనివాస్ కిడ్నీ ఆప‌రేష‌న్ జ‌రిగి ఆపోలో హాస్పిట‌ల్‌లో ఉన్నాడు. నా సినిమా డ‌బ్బింగ్‌, ఎడిటింగ్ వ‌ర్క్ అంతా అన్న‌పూర్ణ‌లో జ‌రుగుతుంది. అంద‌రూ జోస్టార్ సినిమాకు, పిఎస్‌వి గ‌రుడవేగ‌కు ప‌నిచేస్తున్న‌ట్లే. నా ద‌గ్గ‌ర ప‌నిచేస్తే నాకు సంబంధం ఉంటుందా, ఈ ఆఫీస్ నాది. అస‌లు శ్రీనివాస క్రియేష‌న్స్ ఎక్క‌డి నుండి వ‌చ్చింది. ఫిలించాంబ‌ర్‌లో కూడా మీరు చెక్ చేసుకోవ‌చ్చు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. నా కుటుంబం క్షేమంగా ఉంది. నాకు ఏ పోలీస్ ఆఫీస‌ర్ ఫోన్ చేయ‌లేదు. నాకు ఏ పోలీస్ స్టేష‌న్ నుండి ఫోన్ రాలేదు. ఇది మీడియా నుండే పుట్టిన వార్త‌ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !