View

జెర్సీ అనే కాన్సెఫ్ట్ మీద చాలా ఎమోషన్ ఉంటుంది - నాని

Tuesday,April09th,2019, 07:21 AM

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా పి.à°¡à°¿.వి.ప్ర‌సాద్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో సితార à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి à°¦‌ర్శ‌à°•‌త్వంలో సూర్య దేవ‌à°° నాగ‌వంశీ నిర్మించిన చిత్రం జెర్సీ. శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌. ఏప్రిల్ 19à°¨ సినిమా విడుద‌à°²‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో..


చిత్ర నిర్మాత సూర్య‌దేవ‌à°° నాగ‌వంశీ మాట్లాడుతూ - ఏప్రిల్ 12à°¨ ఉద‌యం 9 à°—à°‚à°Ÿ‌à°²‌కు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌à°² చేస్తాం. అదే వారంలో 15 à°¨ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నాం. ఏప్రిల్ 19à°¨ అనుకున్న‌ట్టే సినిమాను విడుద‌à°² చేస్తాం. నిన్నా మొన్నా కొంద‌రు నాకు ఫోన్ చేసి, ఏంటి రిలీజ్ లేదంట‌గదా అని అడిగారు. అదేం లేదు. ముందే చెప్పిన‌ట్టు 19à°¨ à°•‌చ్చితంగా సినిమాను విడుద‌à°² చేస్తాం. షూటింగ్ పూర్త‌యింది. ఔట్‌పుట్ చాలా బాగా à°µ‌చ్చింది. శాటిస్‌ఫైడ్‌à°—à°¾ ఉంది. తెలుగు సినిమాలో కొత్త జోన‌ర్‌ని ఓపెన్ చేస్తున్నామ‌నే కాన్ఫిడెంట్‌à°—à°¾ ఉన్నాం అని అన్నారు.


నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ - à°ˆ రోజు నుంచి à°µ‌చ్చే 10 రోజులు à°®‌నం à°…à°‚à°¦‌à°°à°‚ à°•‌లుసుకుంటాం. à°ˆ రోజు నుంచి జెర్సీ ప్ర‌మోష‌న్స్ ను కిక్ స్టార్ట్ చేస్తున్నాం. మా ఫైన‌ల్ ఔట్‌పుట్ చాలా బాగా à°µ‌చ్చింది. మా టీమ్ à°…à°‚à°¦‌రూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఫుల్ స్వింగ్ లో à°œ‌రుగుతుంటే అక్క‌డున్నాం. ఇప్పుడు à°…à°‚à°¦‌à°°à°‚ ఫ్రీ అయిపోయాం. ఇక ఫుల్ స్వింగ్‌లో à°ª‌బ్లిసిటీ చేస్తాం. ఇక రెగ్యుల‌ర్‌à°—à°¾ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తాం. జెర్సీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఏప్రిల్ 12à°¨‌, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 15à°¨ ఉంటుంది. మోస్ట్ బ్యూటీఫుల్‌, హార్ట్ à°Ÿ‌చింగ్‌, మ్యాజిక‌ల్ ఫిల్మ్ ఇన్‌ మై కెరీర్ `జెర్సీ` à°ˆ నెల 19à°¨ విడుద‌à°² కానుంది. నేను సినిమా కోసం à°¤‌గ్గ‌లేదు. సినిమా చేయ‌à°¡à°‚ à°µ‌ల్ల à°¤‌గ్గాను. క్రికెట్ ఆడి, దానికి ప్రాక్టీస్ చేసేట‌ప్పుడు నాకే తెలియ‌కుండా à°¤‌గ్గాను. 36 ఏళ్ల à°µ‌à°¯‌సులో ఉన్న వ్య‌క్తిగా à°¨‌టిస్తుండ‌à°Ÿà°‚ à°µ‌ల్ల కాస్త లావ‌వుదామ‌ని అనుకున్నా. కానీ నాకే తెలియ‌కుండా à°¤‌గ్గాను. à°¨‌న్ను నేను à°®‌ర్చిపోయి ఇటీవ‌à°²‌ à°ˆ సినిమా చూశా. 20 సార్లు సినిమా చూశా. ఇందులో నాతో పాటు ప్ర‌తి ఒక్క‌రూ నానిని à°®‌ర్చిపోయి, కేవ‌లం అర్జున్‌ని మాత్ర‌మే చూస్తారు. ఆర్టిస్టుగా నాకు ఎక్స్ ట్రీమ్ శాటిస్‌ఫేక్ష‌న్ à°µ‌చ్చింది. à°…à°‚à°¦‌రూ à°ˆ సినిమాకు క్రికెట్ ప్ర‌ధాన‌à°®‌ని అనుకుంటున్నారు. కానీ à°…à°‚à°¤‌కు మించిన à°¸‌ర్‌ప్రైజ్ ఉంది. ఇది మోస్ట్ ఎమోష‌à°¨‌ల్ సినిమా. నేను ఇంత‌కు ముందు ఏ సినిమా చేసినా à°¸‌రే... ఇదే ఆఖ‌à°°à°¿ రోజు అనే ఫీలింగ్ ఉండేది à°¤‌ప్పితే, అరే.. à°ˆ రోజు ఇది ఆఖ‌à°°à°¿ రోజా... అని పెద్ద‌à°—à°¾ ఎప్పుడూ ఫీల్ కాలేదు. కానీ à°ˆ సినిమాకు మాత్రం à°Žà°µ‌రో నాతో పాటు à°•‌లిసి పెరిగిన క్లోజ్ ఫ్రెండ్ అర్జున్‌à°•à°¿ సెండాఫ్ ఇస్తున్న ఫీలింగ్ à°µ‌చ్చింది. నా కెరీర్‌లో నేను చేసిన సినిమాల్లో ఆఖ‌à°°à°¿ రోజు ఇంత à°¬‌రువుగా ఇంటికి వెళ్లింది జెర్సీ సినిమాకే. ఏ స్పోర్ట్స్ లో అయినా, స్పోర్ట్స్ మేన్ వేసుకునే à°Ÿà±€ à°·‌ర్ట్ ని జెర్సీ అని అంటారు. కేవ‌లం క్రికెట్ మీద సినిమా కాబ‌ట్టి జెర్సీ అనే టైటిల్‌ పెట్టాం అని అనుకోవ‌ద్దు. జెర్సీ అనే కాన్సెప్ట్ మీద చాలా ఎమోష‌న్ ఉంటుంది. అదేంట‌న్న‌ది 19à°¨ తెలుస్తుంది. నేను, మా నిర్మాత‌ వంశీ ఇద్ద‌à°°à°‚ క్లాస్‌మేట్స్. క్రికెట్ మెయిన్ టీమ్‌లో à°¤‌ను ఉండేవాడు, నేను ఎక్స్ ట్రా ప్లేయ‌ర్స్ లో ఉండేవాడిని. వంశీ కెరీర్లోనూ ఇది మంచి సినిమా అవుతుంది. వీడు మా డైర‌క్ట‌ర్ అని చెప్పుకోద‌గ్గ స్థాయిలో à°’à°• à°¦‌ర్శ‌కుడు దొరికాడు. నేను ఇంత‌కు ముందు ఎప్పుడూ ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వ‌లేదు. గౌత‌మ్ గురించి చెప్పాల‌నిపించింది. గౌత‌మ్ తొలిసారి à°µ‌చ్చి à°•‌à°¥ చెప్పిన‌ప్పుడు, ఇందులో క్రికెట్ అనేది నీడ మాత్ర‌మే, కానీ ఎమోష‌న్ గొప్ప‌à°—à°¾ ఉంటుంది అని అర్థ‌మైంది. సినిమా చూసే ప్ర‌తి ఒక్క‌రూ నానిని క్రికెట్ à°ª‌ర్స‌న్‌గానే చూస్తారు. ఇంత‌కు ముందు క్రికెట్ ఆడేవాళ్ల‌ను చూస్తే ఏంది వీళ్లు.. బాల్ కొట్ట‌లేక‌పోతున్నారు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వాళ్ల à°•‌ష్టం అర్థ‌à°®‌వుతోంది. నేను స్కూల్లో ఉన్న‌ప్పుడు క్రికెట్ ఆడేవాడిని. సినిమా మీద ఆస‌క్తి పెరిగిన à°¤‌ర్వాత నేను క్రికెట్ ఆడ‌à°Ÿà°‚ మానేశా. à°¸‌చిన్ రిటైర్ అయిన à°¤‌ర్వాత à°…à°¸‌లు క్రికెట్ చూడ‌à°Ÿ‌మే మానేశా. ఇప్పుడు ఐపీయ‌ల్ వంటివాటిని à°…à°¸‌లు చూడ‌à°Ÿà°‚ కూడా లేదు. నాకు సినిమానే ప్ర‌పంచం. కానీ à°ˆ సినిమా కోసం ఆడ‌à°Ÿà°‚ మొద‌లుపెట్టిన à°¤‌ర్వాత‌, గేమ్ ఇంకాస్త అర్థ‌మైన à°¤‌ర్వాత క్రికెట్ అంటే కూడా ఇష్టం మొద‌లైంది. నా కెరీర్‌లో క్విక్‌à°—à°¾... విన్న వెంట‌నే ఓకే చేసి, వెంట‌నే సెట్స్ మీద‌కు వెళ్లి, అనుకున్న ప్ర‌కారం విడుద‌à°²‌కు à°µ‌చ్చిన సినిమా ఇది.అప్ప‌ట్లో 146 డేస్‌ టు గో అని à°’à°• పోస్ట‌ర్‌ని విడుద‌à°² చేశాం. దాని ప్ర‌కారం విడుద‌à°² చేయ‌à°—‌à°²‌మా అని à°®‌ధ్య‌లో అనుమానాలు à°µ‌చ్చాయి. కానీ విధి à°®‌మ్మ‌ల్ని అనుకున్న తేదికే మీ ముందుకు తీసుకొచ్చి నిలిపింది. à°ˆ సినిమాలో నేను à°¸‌చిన్ కొడుకును కాదు. సినిమా అంతా మేజ‌ర్‌à°—à°¾ రంజీ మ్యాచ‌స్ మీద ఆధార‌à°ª‌à°¡à°¿ ఉంటుంది. డాన్యుల్ క్రికెట్ అకాడ‌మీలో నేను ప్రాక్టీస్ చేశా. మా ఆఫీస్ à°¦‌గ్గ‌à°° కాబ‌ట్టి, à°•à°‚à°«‌ర్ట‌బుల్‌à°—à°¾ నేర్చుకున్నా. షూటింగ్‌లో à°’à°• సారి ముక్కు కూడా à°ª‌గిలి à°ª‌క్క‌కు వెళ్లింది. క్రికెట్ à°ª‌à°°à°‚à°—à°¾ ఆథెంటిగ్గా నేను చూసిన సినిమాల్లో, à°…à°‚à°¤ డీటైలింగ్‌à°—à°¾ తెలుగులో à°µ‌చ్చిన తొలి సినిమా జెర్సీ అవుతుంది. సినిమా చూస్తుంటే క్రికెట్‌ని లైవ్‌లో చూసిన‌ట్టు అనిపిస్తుంది. ఎక్క‌à°¡à°¾ సినిమా కోసం ఆడిన‌ట్టు ఉండ‌దు. à°ˆ సినిమా à°ª‌à°°à°‚à°—à°¾ నాకు ప్ర‌తిదీ కొత్తే. నాకు ఇందులో క్రికెట‌ర్ అర్జున్ à°•‌à°¥ చెప్ప‌à°¡à°‚ అనేది చాలా à°—‌ర్వంగా అనిపిస్తుంది. అర్జున్ అనే వాడు నిజంగా ఉన్నాడా? ఇది ఫిక్ష‌à°¨‌ల్ స్టోరీయా అనే డౌట్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°µ‌స్తుంది. à°’à°•‌à°°à°¿ à°•‌à°¥ చూసి à°®‌నం స్ఫూర్తి పొంద‌à°¡à°‚ అనేది ఉంటుంది చూశారా.. అది అర్జున్‌ని చూసిన‌ప్పుడు అనిపిస్తుంది. సినిమా చూసిన‌ప్పుడు మాత్రం అర్జున్ à°•‌à°¥ నిజ‌à°®‌నిపిస్తుంది. హైదరాబాద్ ప్లేయ‌ర్‌à°—à°¾ అర్జున్ పాత్ర ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో à°ª‌నిచేస్తున్న‌ట్టు చూపిస్తాం. 86, 96, 2018 సంవ‌త్స‌రాల‌ను చూపించాం సినిమాలో. సాను, గౌత‌మ్ చేసిన గ్రౌండ్ à°µ‌ర్క్, స్టోరీ బోర్డ్ వంటివి ఆస‌మ్‌. ఇప్పుడున్న సిట్చువేష‌న్‌లో ఇలాంటి సినిమాను షూట్ చేయ‌à°¡à°‚ చాలా à°•‌ష్టం. à°…à°‚à°¤ ఆథంటిక్ సినిమాను తీయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం సాను, గౌత‌మ్‌. వాళ్ల à°•‌ష్టం చూస్తే à°®‌నం ఇంకా à°•‌ష్ట‌à°ª‌డాల‌నిపిస్తుంది. వీఎఫ్ ఎక్స్ చాలా బాగా à°µ‌చ్చాయి. జ్యూక్ బాక్స్ లో ఐదు పాట‌లుంటాయి. à°’à°• à°¸‌ర్ ప్రైజ్ సాంగ్‌ని సినిమాకు ముందు విడుద‌à°² చేస్తాం. అనిరుద్ సంగీతం చాలా ఇష్టం నాకు. à°…à°¤‌నితో వెంట వెంట‌నే రెండు సినిమాల‌కు à°ª‌నిచేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. క్లైమాక్స్ మ్యాచ్ 14 రోజులు చేశాం. ప్ర‌తి రోజూ రాత్రి 6.30à°•à°¿ మొద‌లైతే ఉద‌యం à°µ‌à°°‌కు చేసేవాళ్లం. హైద‌రాబాద్‌లో ఇటీవ‌à°² విప‌రీత‌మైన à°š‌లి అనిపించింది à°•‌దా... అప్పుడు షూట్ చేశాం. సినిమాను ప్ర‌స్తుతం తెలుగులో విడుద‌à°² చేస్తున్నాం అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !