View

జెస్సీ.. మార్చి 15న విడుదల

Monday,March11th,2019, 04:34 PM

అతుల్ కుల‌కర్ణి, à°•‌బీర్ దుహ‌న్ సింగ్‌, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా à°¨‌ర్వాల్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతున్న హార‌ర్ థ్రిల్ల‌ర్ `జెస్సీ`. ఏకా ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి. బ్యాన‌ర్‌పై వి.అశ్విని కుమార్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో శ్వేతా సింగ్ నిర్మించిన à°ˆ చిత్రం మార్చి 15à°¨ విడుద‌à°²‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో à°œ‌à°°à°¿à°—à°¿à°¨ పాత్రికేయుల à°¸‌మావేశంలో...


నిర్మాత శ్వేతా సింగ్ మాట్లాడుతూ - సినిమా మార్చి 15à°¨ విడుద‌à°²‌వుతుంది. పి.వి.ఆర్ సినిమాస్ ద్వారా సినిమా విడుద‌à°²‌వుతుంది. వంశీ కాకా చాలా à°¸‌పోర్ట్ చేశారు అన్నారు.


ఆషిమా à°¨‌ర్వాల్ మాట్లాడుతూ - à°ˆ సినిమా చేసి రెండేళ్లు అవుతుంది. అప్ప‌à°Ÿà°¿à°•à±€.. ఇప్ప‌à°Ÿà°¿à°•à±€ చాలా మంది మారిపోయారు. ఇది నా మొద‌à°Ÿà°¿ సినిమాగా విడుద‌à°² కావాల్సింది. కొన్ని కార‌ణాల‌తో ఆల‌స్యం కావ‌డంతో à°®‌రో సినిమా, నా తొలి సినిమాగా విడుద‌లైంది. మెయిన్‌లీడ్‌à°—à°¾ మంచి క్యారెక్ట‌ర్ చేశాను.15à°¨ విడుద‌à°²‌వుతున్న à°ˆ సినిమాను చూసి à°…à°‚à°¦‌రూ ఆద‌రిస్తార‌నే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది అన్నారు.


à°¦‌ర్శ‌కుడు అశ్వినికుమార్ మాట్లాడుతూ - రెండేళ్లు సినిమా కోసం à°•‌ష్ట‌à°ª‌డ్డాం. సినిమా బాగా చేశాం. మార్చి 15à°¨ విడుద‌à°²‌వుతున్న à°ˆ సినిమాను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌à°°‌ణ్ పాకాల మాట్లాడుతూ - à°ˆ నెల 15à°¨ సినిమా విడుద‌à°²‌వుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఎగ్జ‌యిటెడ్‌à°—à°¾ ఉన్నాను. రెండేళ్లు సినిమా కోసం బాగా à°•‌ష్ట‌à°ª‌డ్డాం. సాధార‌ణంగా వెనుక నుండి à°µ‌చ్చి à°Žà°µ‌రైనా ఉన్నట్టుండి చెయ్యేస్తే à°­‌à°¯‌à°ª‌డతాం. కానీ à°Žà°µ‌రూ లేకుండా అలా యాక్ట్ చేయ‌à°¡à°‚ చాలా à°•‌ష్టం. అలాంటి ఫీలింగ్ ఉన్న à°¸‌న్నివేశాల‌ను à°¨‌టీన‌టులు à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ చేశాం. సినిమా బాగా ఉంటుంది. డైరెక్ట‌ర్ అశ్వినికుమార్ సినిమా బాగా డైరెక్ట్ చేశాడు. à°ˆ సినిమాకు సంగీతం అందించ‌డాన్ని ఎంజాయ్ చేశాను అన్నారు.


విమ‌ల్ కృష్ణ‌ మాట్లాడుతూ - సినిమా కోసం రెండేళ్లు à°•‌ష్ట‌à°ª‌డ్డాం. అయితే మా కాన్ఫిడెన్స్ ఏమాత్రం మార‌లేదు. మంచి సినిమా చేశాం. హార‌ర్ కంటే ఇద్ద‌రు సిస్ట‌ర్స్ à°®‌ధ్య మంచి సెంటిమెంట్ మెప్పిస్తుంది. శ్రీచ‌à°°‌ణ్ à°¤‌à°¨ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాల‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాడు అన్నారు.


à°…à°­à°¿à°¨‌వ్ గోమ‌à°Ÿà°‚ మాట్లాడుతూ - ఇదొక సైకాలాజిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌. à°¡à°¿à°«‌రెంట్ రోల్ ప్లే చేశాను. హార‌ర్ కామెడీ కాదు కాబ‌ట్టి.. కామెడీ పెద్ద‌à°—à°¾ ఉండ‌దు. అశ్విన్ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. నిర్మాతగా శ్వేతా ఎలాంటి సినిమాలను à°­‌విష్య‌త్‌తో చేస్తార‌à°¨‌డానికి ఇదొక ఉదాహ‌à°°‌à°£‌. à°’à°• కొత్త ప్ర‌à°¯‌త్నం. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది అన్నారు.


అతుల్ కుల‌à°•‌ర్ణి, à°•‌బీర్ దుహ‌న్ సింగ్, అర్చ‌నా శాస్త్రి, ఆషిమా à°¨‌ర్వాల్‌, శ్రీతా à°šà°‚à°¦‌నా.ఎన్‌, విమ‌ల్ కృష్ణ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్న à°ˆ చిత్రానికి స్ట్రిల్స్: కృష్ణ‌, à°ª‌బ్లిసిటీ డిజైన‌ర్స్‌: అనిల్ భాను, విఎఫ్ఎక్స్‌: వెంక‌ట్‌.కె, మేక‌ప్‌: చిత్రా మోద్గిల్‌, సౌండ్ డిజైన్‌, మిక్సింగ్‌: విష్ణు పి.సి, అరుణ్.ఎస్‌, క్యాస్టూమ్ డిజైన‌ర్‌: అశ్వంత్, మాట‌లు, పాట‌లు: కిట్టు విస్సాప్ర‌à°—‌à°¡‌, కొరియోగ్రాఫ‌ర్‌: ఉద‌య్‌భాను(యుడి), ఆర్ట్‌: à°•à°¿à°°‌ణ్ కుమార్‌.à°Žà°‚, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: గ్యారీ బి.హెచ్‌, మ్యూజిక్‌: à°¶‌్రీచ‌à°°‌ణ్ పాకాల‌, సినిమాటోగ్రఫీ: సునీల్‌కుమార్‌.ఎన్‌, ప్రొడ్యూస‌ర్‌: à°¶‌్వేతా సింగ్‌, à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లే, à°¦‌ర్శ‌à°•‌త్వం: అశ్వినికుమార్‌.వి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !