View

హాలీవుడ్ స్టూడియోస్ లో 'జోహార్' చిత్ర మాస్టరింగ్ పనులు మొదలు!!

Wednesday,December04th,2019, 05:44 AM

ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్న ‘జోహార్’ నిర్మాణానంతర కార్యక్రమాలలో భాగంగా అవెంజర్స్, లార్డ్ అఫ్ ది రింగ్స్, హ్యారీ పాటర్ లాంటి హాలీవుడ్ చిత్రాల రీరికార్డింగ్ జరిగిన అబ్బే రోడ్ స్టూడియోస్ లో à°ˆ చిత్ర మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి.


భాను సందీప్ మార్ని నిర్మిస్తున్న à°ˆ  à°šà°¿à°¤à±à°° ప్రీ లుక్ మరియు క్యారెక్టర్ పోస్టర్లకు మంచి స్పందన లభించగా, పొలిటికల్ సెటైర్‌à°—à°¾ రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామాగా à°ˆ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.


దర్శకుడు à°¤à±‡à°œ à°®à°¾à°°à±à°¨à°¿ à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ ‘‘నేను à°ªà±à°°à°®à±à°–  à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± à°°à°¾à°®à±‌గోపాల్ à°µà°°à±à°®à°—ారి à°µà°¦à±à°¦ ‘వంగవీటి’ à°šà°¿à°¤à±à°°à°¾à°¨à°¿à°•à°¿ à°¦à°°à±à°¶à°•à°¤à±à°µ à°¶à°¾à°–లో à°ªà°¨à°¿à°šà±‡à°¶à°¾à°¨à±. à°…లాగే à°ªà±à°°à°®à±à°– à°°à°šà°¯à°¿à°¤ à°µà°¿à°œà°¯à±‡à°‚ద్ర à°ªà±à°°à°¸à°¾à°¦à±‌గారి à°µà°¦à±à°¦ à°°à°šà°¨à°¾ à°µà°¿à°­à°¾à°—ంలో à°ªà°¨à°¿à°šà±‡à°¶à°¾à°¨à±. à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à± à°—à°¾  à°¨à°¾ à°¤à±Šà°²à°¿ à°šà°¿à°¤à±à°°à°®à°¿à°¦‘జోహార్’ à°šà°¿à°¤à±à°°à°‚ à°ªà±Šà°²à°¿à°Ÿà°¿à°•à°²à± à°¸à±†à°Ÿà±ˆà°°à±‌à°—à°¾ à°°à±‚పొందుతోన్న à°Žà°®à±‹à°·à°¨à°²à± à°¡à±à°°à°¾à°®à°¾. à°·à±‚టింగ్ à°ªà±‚ర్తయ్యింది. à°ªà±‹à°¸à±à°Ÿà± à°ªà±à°°à±Šà°¡à°•à±à°·à°¨à± à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°²à± à°œà°°à±à°—ుతున్నాయి. à°¸à°¿à°¨à°¿à°®à°¾ à°ªà±à°°à°§à°¾à°¨à°‚à°—à°¾ à°à°¦à± à°ªà°¾à°¤à±à°°à°² à°šà±à°Ÿà±à°Ÿà±‚ à°¤à°¿à°°à±à°—ుతుంది. à°à°¦à± à°ªà°¾à°¤à±à°°à°²à± à°…ద్భుతంగా à°†à°•à°Ÿà±à°Ÿà±à°•à±à°‚టాయి. à°¡à°¿à°«à°°à±†à°‚ట్‌à°—à°¾ à°‰à°‚టాయి. à°µà°¾à°°à°£à°¾à°¸à°¿, à°°à°¾à°œà°®à°‚డ్రి, à°•à°¾à°•à°¿à°¨à°¾à°¡, à°µà±ˆà°œà°¾à°—్ à°ªà±à°°à°¾à°‚తాల్లో à°¸à°¿à°¨à°¿à°®à°¾à°¨à± à°šà°¿à°¤à±à°°à±€à°•à°°à°¿à°‚చాం ‘భైరవగీత’ à°šà°¿à°¤à±à°°à°¾à°¨à±à°¨à°¿ à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà± à°šà±‡à°¸à°¿à°¨ à°¸à°¿à°¦à±à°§à°¾à°°à±à°¥à± à°ˆ à°šà°¿à°¤à±à°°à°¾à°¨à°¿à°•à°¿ à°Žà°¡à°¿à°Ÿà°°à±‌à°—à°¾ à°ªà°¨à°¿à°šà±‡à°¶à°¾à°°à±. à°¤à±à°°à°¿à°· ‘నాయకి’,‘భైరవగీత’ à°šà°¿à°¤à±à°°à°¾à°²à°•à± à°µà°°à±à°•à± à°šà±‡à°¸à°¿à°¨ à°œà°—దీశ్ à°ˆ à°šà°¿à°¤à±à°°à°¾à°¨à°¿à°•à°¿ à°¸à°¿à°¨à°¿à°®à°¾à°Ÿà±‹à°—్రఫీ à°…ందిస్తున్నారు. à°šà±ˆà°¤à°¨à±à°¯à°ªà±à°°à°¸à°¾à°¦à± à°ªà°¾à°Ÿà°²à± à°°à°¾à°¶à°¾à°°à±. ‘రాక్షసుడు’, ‘జార్జిరెడ్డి’ à°šà°¿à°¤à±à°°à°¾à°²à°•à± à°ªà°¨à°¿à°šà±‡à°¸à°¿à°¨ à°—ాంధీ à°†à°°à±à°Ÿà± à°¡à±ˆà°°à±†à°•à±à°Ÿà°°à±‌à°—à°¾ à°ªà°¨à°¿à°šà±‡à°¶à°¾à°°à±’’ à°…న్నారు.  


‘దృశ్యం’ చిత్రంలో వెంకటేశ్ కూతురిగా నటించిన ఈస్తర్ అనిల్, ‘వంగవీటి’ ఫేమ్ నైనా గంగూలీ, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీరావు, రోహిణి, శుభలేఖ సుధాకర్, చైతన్యకృష్ణ తదితరులు ఇందులో ప్రధాన à°¤à°¾à°°à°¾à°—ణం .  
దర్శకుడు: తేజ మార్ని
నిర్మాత: భాను సందీప్ మార్ని
సంగీతం: ప్రియదర్శన్
ఎడిటర్: సిద్ధార్థ్
సినిమాటోగ్రఫీ: జగదీశ్
పాటలు: చైతన్యప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్‌: గాంధీ


Director Teja Marni’s ‘Johaar’ mastering begins at Popular Hollywood Studio “Abbey Road Studios”


Director Teja Marni’s debut film ‘Johaar’ movie sound mixing commenced at Popular Recording Studio, Abbey Road Studios that worked for Avengers: The End Game, Lord of the Rings, Harry Potter and other Hollywood films.Coming out as an emotionally driven anthology twisted around 5 characters/lives in the production of Bhanu Sandeep Marni under Dharma Surya Pictures, Johaar team has wrapped up the entire shoot and gearing up post production works on brisk pace.While the recently released Title, First look & Character Posters have raised the curiosity and received phenomenal response, Drushyam fame Esther Anil, Vangaveeti fame Naina Ganguly, Eshwari Rao, Rohini, Subhaleka Sudhakar and other popular actors are playing prominent roles in Johaar. 

Casting: Esther Anil, Rohini, Subhaleka sudhakar, Eshwari Rao, Naina Ganguly, Ankith Koyya, Chaitanya Krishna. 

Technicians:
Banner – Dharma Surya Pictures
Producer – Bhanu Sandeep Marni
Director – Teja Marni
Dop – Jagadeesh cheekati
Music – Priyadarshan
Editor – Siddharth Thatholu
Art – Gandhi
Lyrics – Chaitanya Prasad
Executive Producer – Anil Bikinna, Kalyan M, Raghavendra Chowdary



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !