filmybuzz
filmybuzz

View

నిర్మాణ రంగంలోకి జాలీ హిట్స్‌.. 4 భాషల్లో రొమాంటిక్ ఎంటర్ టైనర్ 'రాజరథ'

Friday,September22nd,2017, 08:41 AM

25కి పైగా భార‌తీయ‌ సినిమాల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా పంపిణీ చేయ‌డ‌మే కాకుండా దాదాపు వంద సినిమాల‌ను యుఎస్ఎలో ప్ర‌ద‌ర్శించిన సంస్థ‌ జాలీహిట్స్. ఓవ‌ర్సీస్ మూవీ డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్గిబిష‌న్‌పైనే ఫోక‌స్ పెట్టిన ఈ మోష‌న్ పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్‌ అండ్ డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ.. తొలుత యుఎస్ఎ, కెన‌డాలో ప్రారంభ‌మైంది. 2009లో ఈ సంస్థ‌ని ప్రారంభించారు ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త అజ‌య్ రెడ్డి గొల్ల‌ప‌ల్లి. మిచిగ‌న్‌, యుఎస్ ఎలో ప్ర‌ధాన కేంద్రాలు క‌లిగి ఉన్న జాలీ హిట్స్ ఇప్పుడు వ‌ర‌ల్డ్ వైడ్‌గా స‌ర్వ్ అయింది. అంతేకాకుండా.. ప్ర‌స్తుతం భార‌తీయ సినిమాల‌ను ఓవ‌ర్‌సీస్‌లో డిస్ట్రిబ్యూష‌న్ చేస్తున్న లీడింగ్ కంపెనీల్లో ఒక‌టిగా పేరు తెచ్చుకుందీ సంస్థ‌. భార‌తీయ భాషా చిత్రాల‌ను థియేట‌రిక‌ల్‌, టెలివిజ‌న్ సిండికేష‌న్‌, డిజిటిల్ ప్లాట్ ఫామ్స్‌.. ఇలా ప‌లు ఫార్మెట్స్‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా పంపిణీ చేసిందీ సంస్థ‌. 50కి పైగా దేశాల‌లో డిస్ట్రిబ్యూష‌న్ నెట్‌వ‌ర్క్ క‌లిగి ఉన్న ఈ సంస్థ‌కి భార‌త్‌, యుకె, యునిటైడ్ స్టేట్స్‌, యూర‌ప్‌, ఆస్ట్రేలియా, సింగ‌పూర్‌, కెన‌డా దేశాల‌లో కార్యాల‌యాలు ఉన్నాయి. అలాగే 150కి పైగా సినిమాలు జాలీహిట్స్ లైబ్ర‌రీలో ఉన్నాయి. రామ్‌చ‌ర‌ణ్ కి ఓవ‌ర్‌సీస్‌లో తొలి మిలియ‌న్ డాల‌ర్ మూవీ అయిన ధృవ‌ని ఈ సంస్థే పంపిణీ చేసింది. అలాగే క‌న్న‌డ‌లో టాప్ 5 గ్రాస‌ర్స్ అయిన సినిమాల‌ని కూడా ఈ సంస్థే పంపిణీ చేసింది. బాహుబ‌లి సిరీస్‌, మిర్చి, ఫిదా, శ‌త‌మానం భ‌వతి, సింగం 2(త‌మిళ్‌) వంటి చిత్రాల‌ను ప్రద‌ర్శించిన జాలీ హిట్స్‌.. యుట‌ర్న్‌, కిరిక్ పార్టీ, రాజ‌కుమార, రంగిత‌రంగ‌ వంటి విజ‌య‌వంత‌మైన‌ క‌న్న‌డ చిత్రాల‌తో పాటు ధృవ‌, మ‌జ్ను వంటి హిట్ చిత్రాల‌ను పంపిణీ చేసింది. రామ్‌చ‌ర‌ణ్ తాజా చిత్రం రంగ‌స్థ‌లంని కూడా ఈ సంస్థే పంపిణీ చేయ‌నుంది. ఇదిలా ఉంటే...


ఇప్పుడీ సంస్థ ద‌క్షిణాదిలోని నాలుగు భాష‌ల్లో (తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళం, మ‌ల‌యాళం) ఏక‌కాలంలో ఓ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ని తెర‌కెక్కిస్తోంది. రాజ‌ర‌థ / రాజ‌ర‌థ పేరుతో ఈ చిత్రాన్ని జాలీ హిట్స్ ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై అంజు వ‌ల్ల‌భ‌నేని, విషు ద‌క‌ప్ప‌గిరి, స‌తీష్ శాస్త్రితో క‌లిసి అజ‌య్ రెడ్డి గొల్ల‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. రంగిత‌రంగ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ క‌న్న‌డ చిత్రాన్ని రూపొందించిన అనూప్ భండారి ద‌ర్శ‌క‌త్వంలో ఆ చిత్ర క‌థానాయ‌కుడు నిరూప్ భండారి హీరోగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. పంపిణీ, ప్ర‌ద‌ర్శ‌న రంగంలో స‌క్సెస్ అయిన ఈ సంస్థ.. నిర్మాణ రంగంలోకి దిగుతూ మొద‌టిసారిగా చేస్తున్న ప్ర‌య‌త్నం కూడా విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నారు అజ‌య్ రెడ్డి.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !