View

డైరెక్టర్ క్రిష్ కి కె.వి.రెడ్డి అవార్డ్!

Thursday,February23rd,2017, 05:33 AM

యువకళావాహిని అధ్వర్యం లో రవీంద్రభారతిలో ఫిబ్రవరి 22న కె.వి.రెడ్డి అవార్డు ప్రదానోత్సవం ఘనం గా జరిగింది. మాజీ ముఖ్యమంత్రి ,గవర్నర్ కె .రోశయ్య చేతులమీదుగా దర్శకుడు క్రిష్ కె .వి .రెడ్డి అవార్డు ను అందుకున్నారు. కె .వి .రెడ్డి తక్కువ చిత్రాలే తీసినా అన్నీ జన రంజకం గా రూపొందించారని... ఆ చిత్రాలు తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయని రోశయ్య అన్నారు.


తెలుగు చలన చిత్ర రంగానికి గౌరవాన్ని ఆపాదించిన దర్శకులలో కె .వి .రెడ్డి అగ్ర గణ్యుడని సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నారు . ప్రపంచ చలన చిత్ర రంగానికి పాఠ్యఅంశం గా నిలిచిన అలనాటి చిత్రాలను పాఠ్య గ్రంధాలుగా నేటి దర్శకులు అధ్యయనం చెయ్యాలని అన్నారు. కె .వి .రెడ్డి అవార్డు అందుకోవడమంటే జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం తో సమానమని , అవార్డు గ్రహీత క్రిష్ పెరిగిన బాధ్యతతో మరింత మంచి చిత్రాలు చెయ్యాలని అన్నారు తన చిత్రం లోని డైలాగ్ లా ' జనం చూసేదే మనం సెయాల ' అనేదే కె .వి .రెడ్డి గారు అనుసరించిన విధానమని అవార్డు గ్రహీత క్రిష్ అన్నారు. 'మాయాబజార్' కు సరితూగే చిత్రం ఇంతవరకు రాలేదని , తోట రాముడు ను మించిన కమర్షియల్ హీరో లేడని అన్నారు . చిత్ర నిర్మాణం లో కె .వి .రెడ్డి గారి స్ఫూర్తి తో... తప్పటడుగులు వేసినా, తప్పుటడుగులు పడకుండా పయనిస్తానన్నారు.


సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమం లో కె .వి .రెడ్డి గారి తనయుడు కె .రామ చంద్రా రెడ్డి, డా .కె .వి .కృష్ణ కుమారి, గీతాంజలి , తమ్మారెడ్డి భరద్వాజ , బుర్రా సాయిమాధవ్ , జె .బి .రాజు , ' సంధ్య ఫిల్మ్స్' రవి కనగాల, వై .కె .నాగేశ్వర రావు పాల్గొన్నారు . ఈ సందర్భం గా 'శృతిలయ ఆర్ట్స్ అకాడమీ' ఆమని సమర్పణ లో కె .వి .రెడ్డి - క్రిష్ చలన చిత్ర సంగీత విభావరి ఆహుతులను అలరించింది



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !