View

తులసి ఎప్పుడూ గొప్ప శిష్యురాలని నిరూపించుకుంది - కె.విశ్వనాథ్

Wednesday,June21st,2017, 09:32 AM

''ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీసిన కళాతపస్వీ, దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్‌ భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు'' అని à°Ÿà°¿.సుబ్బరామిరెడ్డి అన్నారు. 'శంకరాభరణం' సినిమాలో శంకరం పాత్రతో బాలనటిగా పరిచయం చేసిన తన గురువు కె.విశ్వనాథ్‌పై ఉన్న గౌరవంతో గురుదక్షిణగా శంకరాభరణం పేరుతో అవార్డును నెలకొల్పారు నటి తులసి. మంగళవారం శిల్పకళావేదికలో కె.విశ్వనాథ్‌ సమక్షంలో అత్యంత వైభవంగా à°ˆ అవార్డు వేడుక జరిగింది. తెలుగులో ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు. తులసీ, à°Ÿà°¿.సుబ్బరామిరెడ్డి, శంకరాభరణం రాజ్యలక్ష్మీ, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, జీవిత, శివపార్వతి తదితరులు కె.విశ్వనాథ్‌ని ఘనంగా సత్కరించారు. జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ గాయని ఎస్‌.పి.శైలజకు అందజేశారు.


సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - గురువు మీదున్న భక్తితో తులసి గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టింది. ప్రతి ఏడాది ఈ అవార్డు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలి. మహిళ అయినప్పటికీ ఒంటి చేత్తో కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించింది. తన ప్రయత్నానికి అభినందిస్తున్నాను'' అని అన్నారు.


కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ - తులసీ ఎప్పుడూ తను గొప్ప శిష్యురాలు అని నిరూపించుకుంటూనే ఉంది. à°ˆ అవార్డు ఫంక్షన్‌ ఘనంగా చేస్తుందని ఊహించలేదు'' అని అన్నారు.


తులసి మాట్లాడుతూ - నా గురువుకు ఉడతా భక్తితో చేసిన సన్మానం ఇది. ప్రతిభ ఉన్న కళాకారులను ప్రోత్సహించడానికి ఆయన పేరుతో ప్రతి ఏటా ఈ అవార్డు వేడుక నిర్వహిస్తా'' అని తెలిపారు.


అవార్డు విజేతలు:
ఉత్తమ నటుడు ఎన్టీఆర్‌(జనతాగ్యారేజ్‌)
ఉత్తమ నటుడు(క్రిటిక్‌): శర్వానంద్‌
ఉత్తమ దర్శకుడు: కొరటాల శివ(జనతాగ్యారేజ్‌)
ఉత్తమ చిత్రం: దిల్‌ రాజు(శతమానం భవతి)
ఉత్తమ దర్శకుడు: సతీష్‌ వేగేశ్న(జ్యూరీ)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: తరుణ్‌ భాస్కర్‌(పెళ్లిచూపులు)
ఉత్తమ సంగీత దర్శకుడు: మిక్కీ.జె.మేమర్‌(శతమానంభవతి)
ఉత్తమ నటి రెజీనా(జ్యో అచ్యుతానంద)
ఉత్తమగేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి(జనతాగ్యారేజ్‌)
ఉత్తమ గాయకుడు: హరిచరణ్‌ (కృష్ణగాడి వీరప్రేమగాధ)
ఉత్తమగాయని: గీతామాధురి(జనతాగ్యారేజ్‌)
ఉత్తమ డబ్బింగ్‌ ఇంజనీర్‌: పప్పు
ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌: ప్రియాంక
ఉత్తమ హాస్యనటుడు: ప్రియదర్శి(పెళ్లిచూపులు)
ఉత్తమ హాస్యనటుడు(జ్యూరీ):జోష్‌రవి
ఉత్తమ కళా దర్శకుడు: రమణ వంక(శతమానంభవతి)
ఉత్తమ ప్రతినాయకుడు: జగపతిబాబు(నాన్నకు ప్రేమతో)
తమిళ అవార్డులు:
ఉత్తమ దర్శకుడు (జ్యూరీ): ఆనంద్‌(మెట్రో)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: ధనుష్‌(పా..పాండి).
à°…à°‚à°§ కళాకారులు(బెంగుళూరు) చేసి నృత్యాలు, కె.విశ్వనాథ్‌ సినిమాల్లోని పాటలతో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఆహుతులను ఆకట్టుకున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !