View

గ్రాండ్ గా 'అరంగేట్రం' ఫ్రీ రిలీజ్ వేడుక - మే 5న విడుదల

Wednesday,April26th,2023, 01:59 PM

రోష‌న్. ముస్త‌à°«à°¾ అస్క‌à°°à°¿, శ్రీనివాస్ ప్ర‌à°­‌న్‌, అనిరుద్. పూజ, à°²‌à°¯‌, ఇందు, సాయి శ్రీ, శ్రీవల్లి, కీర్తన, సత్తిపండు, కోటేష్ మానవ. à°¤‌దిత‌రులు à°¨‌టీన‌టులుగా రూపొందుతోన్న చిత్రం ‘అరంగేట్రం’. à°®‌హి మీడియా à°µ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస్ ప్ర‌à°­‌న్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°®‌హేశ్వ‌à°°à°¿ కె. à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 5à°¨ రిలీజ్ కాబోతున్న à°ˆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధ‌వారం హైద‌రాబాద్‌ ప్రసాద్ లాబ్స్ లో à°œ‌రిగింది. à°ˆ సంద‌ర్భంగా...


దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్ మాట్లాడుతూ ‘‘మా ‘అరంగేట్రం’ మూవీ à°ª‌క్కా à°•‌à°®‌ర్షియ‌ల్ మూవీ. అయితే సైకో బేస్డ్ కాన్సెప్ట్‌తో సాగుతుంది. మంచి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్, మంచి à°²‌వ్ స్టోరి ఉంటుంది. వీటిని లింక్ చేసేలా క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. పాట‌లు, ఫైట్స్‌, కామెడీ అన్నీ ఉంటాయి. ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల à°®‌ధ్య ప్ర‌ధానంగా సాగే సినిమా. ఇందులో అనుకోకుండా నేను à°¨‌టించాల్సి à°µ‌చ్చింది. ఒక్కొక్క క్యారెక్ట‌ర్ చాలా కొత్త‌à°—à°¾ ఉంటుంది. à°¨‌టీన‌టులు à°…à°‚à°¦‌రూ చాలా à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. వారు అందించిన à°¸‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న à°¸‌à°®‌యంలో పూర్తి చేశాం. చిన్న సినిమానే అయిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ మేకింగ్‌లో ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాలేదు. నిజానికి సినిమా రిలీజ్ చేసేంత ఫైనాన్షియల్ స్టామినా మాకు లేక‌పోయిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ మీడియా, ఆడియెన్స్ మంచి సినిమాల‌ను ఆద‌రిస్తార‌నే à°¨‌మ్మ‌కంతో థియేట‌ర్స్‌లోకి à°µ‌స్తున్నాం. మా సినిమాను ఆద‌à°°à°¿à°‚à°šà°‚à°¡à°¿. మా నిర్మాత మహేశ్వరిగారు, సహ నిర్మాత విజయలక్ష్మిగారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ à°®‌హేష్‌గారికి థాంక్స్‌. మా మ్యూజిక్ డైరెక్ట‌ర్ గిడియాన్ à°•‌ట్టాగారు ఎక్స‌లెంట్ మ్యూజిక్ అందించారు. రోష‌న్‌, ముస్త‌à°«à°¾, అనిరుద్ à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. మే 5à°¨ మా సినిమాను చూసే ఆడియెన్స్ మంచి ఫీల్‌తో à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌స్తార‌ని ఆశిస్తున్నాం’’ అన్నారు.


నిర్మాత à°®‌హేశ్వ‌à°°à°¿.కె మాట్లాడుతూ ‘‘మా ‘అరంగేట్రం’ సినిమా చాలా బాగా వచ్చింది. మే 5à°¨ థియేటర్స్‌లో మీ ముందుకు à°µ‌స్తున్నాం. ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.


à°¸‌à°¹ నిర్మాత విజ‌à°¯ à°²‌క్ష్మి మాట్లాడుతూ ‘‘మంచి కాన్సెప్ట్ సినిమాను ఆదిరిస్తారనే నమ్మకంతో మే 5à°¨ ‘అరంగేట్రం’ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ గిడియన్ కట్టా మాట్లాడుతూ ‘‘నేను గతంలో మంత్ర సినిమాకు కంపోజర్‌à°—à°¾ à°µ‌ర్క్ చేశాను. చాలా కాలం ఇండ‌స్ట్రీలో à°œ‌ర్నీ ఉంది. బిగినింగ్‌ను ‘అరంగేట్రం’ అని అంటార‌నే సంగ‌తి తెలిసిందే. ఇది నాకొక à°°à±€ ఎంట్రీ అనాలి. నా లైఫ్‌కు మంచి à°¸‌క్సెస్‌ను ఇస్తుంద‌ని భావిస్తున్నాను. ప్ర‌తి సీన్ ఆడియెన్స్‌ను à°•‌ట్టిప‌డేసేలా ఉంటుంది. నాతో పాటు ఎంటైర్ టీమ్ ఎంతో à°•‌ష్ట‌à°ª‌డ్డాం. థియేట‌ర్స్‌కు à°µ‌చ్చే ఆడియెన్స్‌కు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు.
ముస్తఫా మాట్లాడుతూ ‘‘‘అరంగేట్రం’ సినిమాలో మంచి పాత్ర చేశాను. నా చిన్న‌ప్ప‌à°Ÿà°¿ రోల్‌లో రోష‌న్ à°¨‌టించాడు. à°…à°‚à°¦‌రూ అద్భుతంగా à°¨‌టించారు. డైరెక్ట‌ర్ శ్రీనివాస్ ప్ర‌à°­‌న్‌గారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ గిడియాన్ à°•‌ట్టాగారికి థాంక్స్‌’’ అన్నారు.


అనిరుద్ మాట్లాడుతూ ‘‘à°ˆ ‘అరంగేట్రం’ సినిమాతోనే à°¨‌టుడిగా అరంగేట్రం చేస్తున్నాను. గోపిగారు, à°¸‌లీమ్‌గారికి థాంక్స్‌. ఇక మా డైరెక్ట‌ర్ శ్రీనివాస్‌గారు à°Žà°‚à°•‌రేజ్ చేస్తూ మంచి ఔట్‌పుట్ రాబ‌ట్టుకున్నారు. మా నిర్మాత‌గారికి థాంక్స్‌. మా డైరెక్ట‌ర్‌గారు ఎంతో ప్యాష‌న్‌తో చేసిన సినిమా. మే 5à°¨ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.


రోషన్ మాట్లాడుతూ ‘‘విరూపాక్ష సినిమాలోలాగానే ‘అరంగేట్రం’లోనూ à°¡à°¿à°«‌రెంట్ రోల్ చేశాను. మంచి రోల్ ఇచ్చిన మా డైరెక్ట‌ర్ శ్రీనివాస్‌గారికి, మా నిర్మాత‌à°²‌కు థాంక్స్‌. మా టీమ్‌కు థాంక్స్‌. మే 5à°¨ మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.


ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు, టెక్నీషియన్స్ సినిమాను ఆదరించాలని కోరుకుంటూ దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు.


నటీనటులు:
రోష‌న్.జెడ్‌, ముస్త‌à°«à°¾ అస్క‌à°°à°¿, శ్రీనివాస్ ప్ర‌à°­‌న్‌, అనిరుద్.à°Ÿà°¿, à°²‌à°¯‌, ఇందు, శ్రీవ‌ల్లి, విజ‌à°¯‌, సాయిశ్రీ, à°œ‌à°¬‌ర్ద‌స్త్ à°¸‌త్తిపండు à°¤‌దిత‌రులు


సాంకేతిక à°µ‌ర్గం:
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌త్వం:  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± ప్ర‌à°­‌న్‌
నిర్మాత‌:  à°®‌హేశ్వ‌à°°à°¿.కె
బ్యాన‌ర్‌: à°®‌హి మీడియా à°µ‌ర్క్స్‌
మ్యూజిక్:  à°—ిడియాన్ à°•‌ట్టా
సినిమాటోగ్ర‌à°«à±€:  à°¬à±à°°‌న్ షేక్‌(à°¸‌లీమ్‌)
à°Žà°¡à°¿à°Ÿ‌ర్ :  à°®‌ధు
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  à°°‌మేష్ బాబు చిన్నం(గోపి)
కాస్ట్యూమ్స్‌:  à°°à°¾à°¬à°¾à°¬à± à°šà°¿
స్టంట్స్:  à°¸à±à°Ÿà°¾à°°à± à°®‌ల్లి
డైలాగ్స్‌:  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± ప్ర‌భన్‌
లిరిక్స్‌:  à°¸à°‚à°œ‌య్.జి
కొరియోగ్ర‌à°«à±€: అన్నా రాజ్‌
పి.ఆర్‌.à°“:  à°¨à°¾à°—ేశ్వ‌రరావు (ఫ్రైడే పోస్ట‌ర్‌)



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !