View

ఇంటర్య్వూ - హీరో సంతోష్ శోభ‌న్‌ (ప్రేమ్ కుమార్)

Thursday,August17th,2023, 03:50 PM

సంతోష్ శోభ‌న్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు à°ˆ సినిమాను నిర్మించారు. రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. à°²‌వ్ అండ్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన à°ˆ సినిమా ఆగ‌స్ట్ 18à°¨‌ రిలీజ్ అవుతోంది. à°ˆ సందర్భంగా హీరో సంతోష్ శోభ‌న్ మీడియా ప్ర‌తినిధుల‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు..


‘ప్రేమ్ కుమార్’ à°•‌థేంటి?
- చాలా కాలం, చాలా తెలుగు సినిమాల్లో à°•‌ళ్యాణ మండ‌పం మీద క్లైమాక్స్ ఉండే సినిమాలు కొన్ని ఉన్నాయి. అక్క‌à°¡‌కు హీరో à°µ‌చ్చి హీరోయిన్‌à°•à°¿, ఆమె ఫాద‌ర్‌à°•à°¿ à°•‌లిపి ఏవో నాలుగు నీతులు చెప్పి హీరోయిన్‌తో వెళ్లిపోతాడు. కానీ.. అక్క‌డొక‌డు మిగిలిపోతాడు. వాడు à°ª‌రిస్థితేంటో తెలీదు.. à°Žà°‚à°¤ మందికి కార్డులిచ్చాడో.. ఎన్ని అప్పులు చేశాడో..à°¬‌ట్ట‌లు ఎలా కొనుకున్నాడో?.. అనే విష‌యాల‌ను à°Žà°µ‌రూ à°ª‌ట్టించుకోరు. అలాంటి వాడిపై à°¦‌ర్శ‌కుడు అభిషేక్ చేసిన సినిమానే ‘ప్రేమ్ కుమార్’. వందేళ్ల ఇండియ‌న్ సినిమాల్లో ఎన్నో క్యారెక్ట‌ర్స్, ఎన్నో సినిమాలు వచ్చాయి. à°“ ఆర్టిస్ట్ లైఫ్‌లో ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చెప్ప‌ని à°•‌థో, à°Žà°µ‌రు చేయ‌ని పాత్ర‌ను ఎలివేట్ చేయ‌à°Ÿà°‚ అనేది పూర్తిగా కొత్త‌à°—à°¾ ఉంటుంది. ఉదాహ‌à°°‌à°£‌కు ఏక్ మినీ à°•‌à°¥ పాయింట్ అనేది తెలుగు సినిమాలో చెప్ప‌à°Ÿà°‚ నాకు తెలిసి à°«‌స్ట్ టైమ్‌. అలా మండపంపై మిగిలిపోయే వాడి à°•‌à°¥ ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు à°Žà°µ‌రూ చెప్ప‌లేదు. అలాంటి వ్య‌క్తికి కూడా à°“ ఎమోష‌న్ ఉంటుంది. దాన్ని డైరెక్ట‌ర్ అభిషేక్ à°š‌క్క‌à°—à°¾ రాసుకున్నాడు. అది కూడా à°Žà°‚à°Ÿ‌ర్ టైనింగ్ వేలో.


‘ప్రేమ్ కుమార్’మూవీ చేయ‌టానికి ఇన్‌స్పిరేష‌న్ ఏమైనా ఉందా?
- ‘ప్రేమ్ కుమార్’ à°•‌à°¥‌కు à°…à°¸‌లైన ఇన్‌స్పిరేష‌న్ ఏంటో నాకు తెలియ‌దు. కానీ డైరెక్ట‌ర్ అభిషేక్ à°¤‌à°¨‌కు తెలిసిన కొందరు వ్య‌క్తులు అలాంటి సిట్యువేష‌న్స్‌ను ఫేస్ చేశార‌నైతే చెప్పారు. ఇక ‘ప్రేమ్ కుమార్’ టైటిల్ ఎందుకు పెట్టామంటే  à°°à°¾à°¶à°¿ ప్రొడ‌క్ష‌న్స్ సూర‌జ్ à°­‌ర్జ‌త్యాగారి సినిమాల్లో హీరో పేరు ప్రేమ్ అని ఉంటుంది. టైటిల్ ఆలోచ‌à°¨ మాత్రం అక్క‌à°¡à°¿ నుంచి à°µ‌చ్చిందే.  à°ªà±à°°à±‡à°®à± కుమార్ అనే యువ‌కుడు అతి తెలివి. అది వాడికి à°ª‌నికి రాదు. దుర‌దృష్ట‌వంతుడు. ఏది స్టార్ట్ చేసినా à°µ‌ర్క‌వుట్ కాదు. à°šà°¿à°µ‌à°°‌కు అనే రిస్కులు చేసి పెళ్లి చేసుకుంటాడు.


అభిషేక్‌లోని à°¦‌ర్శ‌కుడిని ఎలా గుర్తించారు?
- అభిషేక్ కొన్ని సినిమాల్లో à°¨‌టుడిగా కూడా చేశాడు. à°¤‌ర్వాత à°¦‌ర్శ‌కుడు కావాల‌ని అనుకున్న‌ప్పుడు ‘ప్రేమ్ కుమార్’ à°•‌à°¥‌ను à°¤‌యారు చేసుకున్నాడు. డైరెక్ట‌ర్‌à°—à°¾ ముందు à°¤‌ను à°¨‌న్ను à°¨‌మ్మాడు. క్యారెక్ట‌ర్ సూట్ అవుతుంద‌ని ఆలోచించి చేయ‌లేదు. విన‌గానే à°¨‌చ్చింది. అంతే కాకుండా కామెడీ అంటే చాలా ఇష్టం. అభిషేక్ రాసుకున్న విధానం బాగా à°¨‌చ్చింది. రియాలిటీగా à°¤‌ను రాసుకున్న డైలాగ్స్ à°¨‌చ్చాయి.


పెళ్లిపైన సినిమాలు చేస్తుంటే మీ పెళ్లి గురించి ఇంట్లో à°…à°¡‌à°—à°Ÿà°‚ లేదా?
- లేదండి.. నెక్ట్స్‌ సినిమా ఎప్పుడు అని ఇంట్లో వాళ్లు అడుగుతున్నారు. ఇప్ప‌టికైతే à°† ఆలోచ‌à°¨ అస్స‌లు లేదు. పెళ్లి à°¬‌ట్ట‌లు చూస్తుంటే డిప్రెష‌న్ à°µ‌చ్చేస్తుంది .. పెళ్లి à°¤‌తంగం à°µ‌ద్ద‌నిపిస్తుంది. చేసుకుంటే రిజిష్ట‌ర్ మ్యారేజ్ చేసుకుంటాను (à°¨‌వ్వుతూ)..


ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు రైట్‌ థియేట్రిక‌ల్ à°¸‌క్సెస్ రాలెందుకు ?
- నేను ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చాలా మంచి డైరెక్ట‌ర్స్‌తో à°•‌లిసి à°ª‌ని చేశాను. ఎంజాయ్ చేశాను. నేను చేసిన సినిమాల‌న్నీ కరెక్ట్‌గానే ఎంచుకున్నానా? అంటే లేద‌నే అంటాను. అయితే ఇంత‌కు ముందు చెప్పినట్లు నందినీగారు, గాంధీగారు, మారుతిగారు వంటి డైరెక్ట‌ర్స్‌తో à°µ‌ర్క్ చేయటం హ్యాపీగా అనిపించింది. అయితే ‘ప్రేమ్ కుమార్’ à°† కొర‌à°¤‌ను తీరుస్తుంద‌ని అనుకుంటున్నాను. ఇందులో నా బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్స్ అన్నీ కొత్త‌à°—à°¾ ఉంటాయి. నేను, అభిషేక్‌, శివ ... సినిమా స్టార్ట్ చేయ‌టానికి ముందే మంచి ఫ్రెండ్స్‌. జంధ్యాల‌గారు, వంశీగారు, ఇవివిగారు.. స్టైల్‌లో ఆక‌ట్టుకుంటుంద‌నుకుంటున్నాను.


నెక్ట్స్ మూవీస్‌..?
- యువీ క్రియేష‌న్స్‌లో à°“ సినిమా చేయ‌బోతున్నాను. అలాగే సితార à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్‌లో సినిమా ఉంటుంది. వాటి వివ‌రాల‌ను త్వ‌à°°‌లోనే తెలియ‌జేస్తాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !