View

కలకొండ ఫిలింస్ లైఫ్ స్టైల్ ఫస్ట్ లుక్ లాంచ్ విశేషాలు

Friday,October04th,2019, 12:44 PM

కలకొండ ఫిలింస్ లైఫ్ స్టైల్ చిత్ర ఫస్ట్ లుక్ కార్యక్రమం ఘనంగా జరిగింది. డాక్టర్ వకుళాభరణం మోహనకృష్ణ రావు à°ˆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. అలాగే చిత్ర యూనిట్ సభ్యులు ఫస్ట్ లుక్ లో పాల్గొన్నారు. 


à°ˆ సందర్బంగా డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ... à°¦à°°à±à°¶à°•à±à°¡à± సతీష్ సందేశంతో కూడిన కథతో à°ˆ సినిమాను తీశారు. సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా à°ˆ సినిమా తీయ్యడం జరిగింది. నిర్మాత నరసింహ à°ˆ సినిమాతో మంచి పేరు తెచ్చుకోవాలి. నూతన నటీనటులు కలసి చేసిన à°ˆ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్న అన్నారు.


నిర్మాత కలకొండ నర్సింహ మాట్లాడుతూ... à°•à±Šà°¨à±à°¨à°¿ సంవత్సరాల క్రితం 2g నెట్ వర్క్ ఉండేది. అప్పుడు మనుషులు చాలా పద్దతిగా ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతం 4g నెట్ వర్క్ అప్డేట్ అయ్యిందిమ్ మనుషులు కూడా 4g నెట్ కోసం 4g మొబైల్ ఇష్టంగా తీసుకొని 4g à°•à°¿, 4g మొబైల్ à°•à°¿ అంకితం అవుతున్నారు. చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరుకు 4g à°•à°¿ అలవాటుపడి చదువులు ఉద్యోగాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లుతండ్రులను, బంధువులను కూడా పట్టించుకోవడం లేదు. 


దర్శకుడు సి.ఎల్.సతీష్ మార్క్ మాట్లాడుతూ... 4g నెట్ ను అలవాటు పడి యువత బ్యాడ్ హ్యాబిట్స్ కు అలవాటు పడుతున్నారు. 4g మొబైల్ కు 4g నెట్వర్క్ à°Žà°‚à°¤ అవసరమో మనం కూడా మన ఫ్యామిలి à°•à°¿ అంతే అవసరం. à°ˆ విషయాలు సినిమాలో చెప్పడం జరిగింది. అందరిని ఆలోచింపజేసే సినిమా ఇది. తప్పకుండా అందరికి మా లైఫ్ స్టైల్ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.


నటీనటులు : నెహ్రు విజయ్రోజానిఖిల్సంతోషి.


సాంకేతిక నిపుణులు :నిర్మాత: కలకొండ నర్సింహస్క్రీన్ ప్లే - దర్శకత్వం: సి.ఎల్.సతీష్ మార్క్సంగీతం: భాను ప్రసాద్.జెసహా నిర్మాత: టాలివుడ్ యాక్టింగ్ స్టూడియోలిరిక్స్: సతీష్ బండోజికెమెరామెన్: జేనుడైలాగ్స్: ఆవుసలి ఆంజనేయులుఎడిటర్: లోకేష్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !