View

రియల్ ఇన్సిడెంట్స్ తో కార్తి ఖాకి..!

Saturday,July01st,2017, 05:33 AM

రెండు ద‌శాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్ర‌గామిగా కొన‌సాగుతున్న సంస్థ ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సినిమాల సంగీతాన్ని విడుద‌ల చేసి మ్యూజిక‌ల్ వ‌రల్డ్ లో త‌న‌కంటూ స‌ముచిత స్థానాన్ని సంపాదించుకుంది. ఈ సంస్థ అధినేత ఉమేశ్ గుప్తా . ఆయ‌న‌కు తెలుగు ప‌రిశ్ర‌మ‌తో విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. సినీ ప్ర‌ముఖులు అంద‌రితోనూ స‌త్సంబంధాలున్నాయి. రెండు ప‌దుల ఏళ్లు సినిమా రంగాన్ని అతి ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలించిన అనుభ‌వంతో ఆయ‌న తొలిసారి ప్రొడ‌క్ష‌న్‌లోకి ఎంట‌ర్ అయ్యారు. అందులో భాగంగా త‌మిళ్‌లో రూపొందుతున్న ఓ చిత్రాన్ని ప్ర‌ప్ర‌థ‌మంగా తెలుగులో డ‌బ్ చేస్తున్నారు. కార్తి, ర‌కుల్ ప్రీత్‌సింగ్ కాంబినేష‌న్‌లో త‌మిళంలో తెర‌కెక్కుతున్న ధీర‌న్ అధిగార‌మ్ ఒండ్రు అనే చిత్రాన్ని తెలుగులోకి అనువ‌దిస్తున్నారు.


ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ - చ‌తురంగ వేట్టై చిత్రంతో సంచ‌ల‌న విజ‌యం సాధించిన హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ధీర‌న్ అదిగార‌మ్ ఒండ్రు. ఆ చిత్రానికి తెలుగులో ఖాకి అనే టైటిల్ పెట్టాం. ద ప‌వ‌ర్ ఆఫ్ పోలీస్ అనేది శీర్షిక‌. ఒక పాట‌, వారం రోజుల టాకీ పార్టు మిన‌హా షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ఆగ‌స్టు నెలాఖ‌రున‌గానీ, సెప్టెంబ‌ర్‌లోగానీ సినిమాను విడుద‌ల చేస్తాం. జిబ్రాన్ విన‌సొంపైన‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 2005లో ఓ ప‌త్రిక‌లో వ‌చ్చిన రియ‌ల్ ఇన్సిడెంట్‌ని ఆధారంగా చేసుకుని ఈ కథ తయారు చేసారు . ఎక్స్ ట్రార్డిన‌రీ కాన్సెప్ట్. క‌థ విన‌గానే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ క‌థ‌ను అందించాల‌ని ఈ సినిమా రైట్స్ తీసుకున్నాను. కార్తి ప‌వ‌ర్‌ఫుల్ కేర‌క్ట‌ర్లో క‌నిపిస్తారు. మ‌న ద‌గ్గ‌ర టాప్ హీరోలంద‌రూ పోలీస్ డ్ర‌స్సుల్లో మెప్పించిన వారే. కార్తీ కూడా మ‌న విక్ర‌మార్కుడు త‌మిళ వెర్ష‌న్‌లో పోలీస్ గెట‌ప్‌లో చేసి స‌క్సెస్ అయ్యారు. ఈ సినిమా కోసం చాలా కేర్ తీసుకుని చేస్తున్నారు అని అన్నారు.


అభిమ‌న్యు సింగ్‌, బోస్ వెంక‌ట్‌, స్కార్లెట్ మెల్లిష్ విల్స‌న్ ఇత‌ర పాత్ర‌ధారులు.


ఈ చిత్రానికి కెమెరా: స‌త్యన్ సూర్య‌న్, ఆర్ట్: కె.ఖ‌దీర్‌, ఎడిట‌ర్‌: శివ‌నందీశ్వ‌ర‌న్‌, ఫైట్స్: దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌, డ్యాన్స్: బృంద‌, నిర్మాతలు : ఉమేశ్ గుప్తా,సుభాష్ గుప్తా.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Read More !