View

కార్తికేయ 'గుణ 369' ఫస్ట్ లుక్ విడుదల

Wednesday,May29th,2019, 09:48 AM

'ఆర్‌ ఎక్స్ 100 ' ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'గుణ 369'. బుధవారం à°ˆ చిత్రం à°«‌స్ట్ లుక్ విడుద‌లైంది. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్నారు.


à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ - ఇటీవ‌à°² ఒంగోలులో చిత్రీక‌à°°à°¿à°‚à°šà°¿à°¨ భారీ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్త‌యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతున్నాయి. కొత్త à°¤‌à°°‌హా à°•‌à°¥‌లతో ఇత‌à°° భాష‌ల్లో సినిమాలు à°µ‌స్తున్న‌ట్టు... తెలుగులో సినిమాలు రూపొంద‌ట్లేద‌నే బాధ‌ను మా సినిమా తీరుస్తుంది. కంటెంట్ à°ª‌à°°à°‚à°—à°¾ ఆద్యంతం కొత్త‌à°—à°¾ ఉంటుంది. à°«‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌à°² చేసిన కాసేప‌టికే చాలా మంది ఫోన్లు చేసి ప్ర‌శంసిస్తున్నారు. పోస్ట‌ర్ వైవిధ్యంగా ఉంద‌ని మెచ్చుకుంటున్నారు. à°¸‌ర్వ‌త్రా పాజిటివ్ వైబ్రేష‌న్స్ à°•‌నిపిస్తున్నాయి అని అన్నారు.


నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ - ఒంగోలులో భారీ షెడ్యూల్‌ను నిర్విఘ్నంగా పూర్తి చేశాం. à°®‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ à°ª‌నులు ఫైన‌ల్ స్టేజెస్‌లో ఉన్నాయి. సినిమా చాలా బాగా à°µ‌స్తోంది. పాట‌లు కూడా విన‌గానే ఆక‌ట్టుకునేలా ఉంటాయి. కార్తికేయ‌ని కొత్త లుక్‌లో చూస్తారు. `ఆర్‌.ఎక్స్.100`కూ, à°ˆ చిత్రంలో కార్తికేయ పాత్ర‌కూ చాలా వైవిధ్యం ఉంటుంది. ఆయ‌à°¨ à°¨‌టుడిగా మా చిత్రంలో à°®‌à°°à°¿à°‚à°¤ విజృంభించి చేశారు. పంచెలుక్కులో కార్తికేయ‌ కొత్త‌à°—à°¾ ఉన్నారు. ఆయ‌à°¨‌ కెరీర్‌లో నిలిచిపోయే సినిమా అవుతుంది. మా తొలి చిత్రం ఇంత బాగా à°µ‌స్తున్నందుకు నిర్మాత‌లుగా మేం కూడా చాలా చాలా ఆనందిస్తున్నాం. గొప్ప టెక్నీషియ‌న్లు à°ª‌నిచేస్తున్నారు. à°…à°‚à°¦‌రినీ మెప్పిస్తుంది అని అన్నారు.


à°ˆ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు ,ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శివ మల్లాల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !