View

గుణ 369 టీజర్ కి సూపర్ రెస్సాన్స్

Monday,June17th,2019, 08:56 AM

à°®‌à°¨ ఆర్‌.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ‌ను ఇక‌పై à°…à°‚à°¦‌రూ గుణ 369 హీరో కార్తికేయ అని à°…à°¨‌à°¡à°‚ ఖాయం... అని ఘంటాప‌థంగా చెబుతున్నారు గుణ 369 చిత్రం టీజ‌ర్ చూసిన వాళ్లు అని అంటున్నారు శ్రీమ‌తి ప్ర‌వీణ à°•‌డియాల‌. ఆమె à°¸‌à°®‌ర్పిస్తున్న చిత్రం గుణ 369.


స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నాయి. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాలకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం.


à°®‌నం చేసే à°¤‌ప్పుల à°µ‌ల్ల à°®‌à°¨ జీవితాని à°•à°¿ ఏం à°œ‌రిగినా à°«‌ర్వాలేదు. కానీ à°ª‌క్క‌నోడి జీవితానికి ఏ హానీ à°œ‌à°°‌à°—‌కూడ‌దు అని సాయికుమార్ గంభీర‌మైన స్వ‌రంతో చెప్పే మాట‌à°²‌తో గుణ 369 టీజ‌ర్ సోమ‌వారం ఉద‌యం విడుద‌లైంది. టీజ‌ర్ రిలీజైన కొద్దీ క్ష‌ణాల్లోనే నెట్టింట్లో ట్రెండ్ అయింది. 'ఆర‌à°¡‌గుల హీరో à°“ అమ్మాయి ముందు నిలుచుని స్మైల్ ఇవ్వొచ్చు à°•‌దా ఒక్క సెల్ఫీ.., నేనూ ఎప్పుడూ అనుకోలేదండీ. ఇలా à°¬‌à°²‌వంతంగా à°·‌ట్ట‌ర్ క్లోజ్ చేసి à°’à°•‌మ్మాయితో మాట్లాడ‌తాన‌నీ.. నాతో మీరు మాట్లాడాల్సిన à°ª‌నిలేదు. మీతో మీరు మాట్లాడేయండి అని ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తూ చెప్పే డైలాగులు యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. మాలాంటి వాళ్లు మీలాంటి వాళ్ల‌ను చూసి à°­‌à°¯‌à°ª‌డేది, గొడ‌à°µ‌లంటే మూసుకుని కూర్చునేది మాకేద‌న్నా అవుతుంద‌ని కాదు. మా అనుకున్న వాళ్ల‌కు ఏద‌న్నా అవుతుంద‌న్న చిన్న à°­‌యంతో... అని టీజ‌ర్‌లో ఆఖ‌à°°à°¿à°—à°¾ హీరో నోటి వెంట à°µ‌చ్చే డైలాగులు మాస్ à°œ‌నాల చేత à°š‌ప్ప‌ట్లు కొట్టిస్తున్నాయి.

 

 

టీజ‌ర్‌కు à°µ‌స్తున్న స్పంద‌à°¨ గురించి à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ - టీజ‌ర్ విడుద‌లైన కొన్ని క్ష‌ణాల నుంచే ఫోన్లు మొద‌à°²‌య్యాయి. టీజ‌ర్ చాలా బావుందంటూ à°…à°‚à°¦‌రూ ప్ర‌శంసిస్తున్నారు. టీజ‌ర్‌లో డైలాగులు, లొకేష‌న్లు, à°¨‌టీన‌టుల పెర్ఫార్మెన్స్, కెమెరా, కాస్ట్యూమ్స్... ఇలా ప్ర‌తి విష‌యం గురించి డీటైల్డ్ à°—à°¾ మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. టీజ‌ర్ à°Žà°‚à°¤ బావుందో, సినిమా à°…à°‚à°¤‌కు వెయ్యి రెట్లు బావుంటుంద‌ని à°¨‌మ్మ‌à°•à°‚à°—à°¾ చెప్ప‌à°—‌à°²‌ను. à°«‌స్ట్ లుక్‌కు, ఇప్పుడు టీజ‌ర్‌కు à°µ‌స్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి యూనిట్ అంతా ఆనందంగా ఉన్నాం అని చెప్పారు.


నిర్మాత‌లు అనిల్‌ కడియాల, తిరుమ‌ల్ రెడ్డి మాట్లాడుతూ - మా టీజ‌ర్ కు అద్భుత‌మైన స్పందన‌ à°µ‌స్తోంది. యువ‌à°¤‌కు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విష‌యాలు, మాస్ ప్రేక్ష‌కుల‌ను à°¨‌చ్చే à°¸‌న్నివేశాల à°¸‌మాహారంగా టీజ‌ర్ ఉంద‌ని, ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుంద‌ని... ప్ర‌శంస‌లు అందుతున్నాయి. ఇదే ఉత్సాహంతో à°ˆ నెలాఖ‌రున పాట‌à°²‌ను విడుద‌à°² చేస్తాం. మూడు రోజుల మిన‌హా షూటింగ్ పూర్త‌యింది. à°† à°¸‌న్నివేశాల‌ను కూడా త్వ‌à°°‌లోనే తెర‌కెక్కిస్తాం. ఇప్ప‌టిదాకా à°µ‌చ్చిన ఔట్‌పుట్ చూశాం. చాలా సంతృప్తిక‌à°°à°‚à°—à°¾ ఉంది. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే హిట్ సినిమా తీశామ‌నే కాన్ఫిడెన్స్ à°µ‌చ్చింది. సినిమాకు à°¸‌ర్వ‌త్రా పాజిటివ్ à°¬‌జ్ క్రియేట్ అయింది. మా హీరోగారి కెరీర్‌లోనూ, మా కెరీర్‌లోనూ `గుణ 369` చెప్పుకోద‌గ్గ‌ గొప్ప సినిమా అవుతుందనే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది అని అన్నారు.


సాంకేతిక నిపుణులు
à°ˆ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, కెమెరామెన్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు , డాన్స్ : రఘు, భాను, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌లు : à°¸‌త్య కిశోర్‌, శివ మల్లాల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !